హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయిన డాక్టర్ ధర్మపాల్ పీహల్ అంబేడ్కర్ టీవీ న్యూస్ ఛానెల్ డైరెక్టర్గా భాగస్వామ్యం వహిస్తూ న్యూస్ ఛానల్ ఛైర్మన్ డాక్టర్ కె. శివ భాగ్యారావు నుంచి ధృవపత్రాన్ని అందుకుంటున్న దృశ్యం. అంబేడ్కరిజం,బుద్దిజం,రాజ్యాంగపరమైన హక్కులను పరిరక్షిస్తూనే అంబేద్కర్ టీవీ ఛానెల్ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా డాక్టర్ ధర్మపాల్ పీహల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛానల్ డైరెక్టర్ భీమ్రావు కూడా ఉన్నారు.
అంబేడ్కర్ టీవీ నిర్మాణ కమిటీ రిప్రజెంటేటివ్ డైరెక్టర్ గా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ డీన్ ప్రొఫెసర్ ధరంపాల్.