బడుగులకి కొండంత అండ

సహజంగా అదిలాబాద్ జిల్లా అనగానే నే చాలా వెనకబడ్డ ప్రాంతమని అందులో మనీ అందులో ఆసిఫాబాద్ లాంటి ఏరియా పేరు వింటే వయసులోనే మరింత అనాగ రిక ప్రాంతమని ఆదివాసుల , గోండుల, కోలాముల నేల అని ముక్కు విరుస్తారు. చాలా మంది. కానీ ఒకప్పటి నిజాం రాజ్యములోని ఉత్తర నైజాం రాజ్యమైన, దేశ సాంస్కృతి పునరుజ్జీవనానికి (కేంద్ర స్థానమైన , చైతన్యవంతమైన మహారాష్ట్రకి దగ్గరి ప్రాంతమని చంద్రాపూర్ గుర్తు తెచ్చుకోరు. నైజాం రాజ్యం భారత యూనియన్లో కలిసినంక తెలం గాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో కలిసినంక ఈ ప్రాంత తప్పుడు భావనకి గురి అయింది. కానీ ఇప్పటికీ నిజమైన స్వచ్చమైన మనుషులున్న ఏకైక ప్రాంతం, భవిష్యత్తు సవాళ్ళకి పరిష్కారాలని చూపించే నేల ప్రస్తుత ఆసిఫాబాద్ కొంరంభీమ్ జిల్లానే.. బాపూజీ ఆ ప్రాంతం నుండే ఆ రోజుల్లో అడవుల్లో బ్రతికే ఒక సామాన్య ఆదివాసీ యువకుడు అస్సామ్ తో సహా దేశమంతా తిరిగిన ప్రపంచములోని అన్నీ ఎనిమిదవ ప్రగతిశీల సిద్ధాంతాలని మూడు ముక్కల్లో చెపూ జల్, జంగిల్, జమీన్ పది అనే విశ్వజనీన నినాదానిచ్చిన కొంరంభీమ్ ఈ ప్రాంతం నుండి లో వచ్చిండు. తెలుగు సాహిత్యములో విలక్షణ , విభిన్న సాహీతీవేత్త కేంద్ర పాలయిండుసాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత సామల సదాశివ పుట్టింది, పెరిగింది, వారి చదివింది. ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లానే. అదే కోవలో మరొక ప్రముఖుడు తెలంగాణ ప్రాంతం , రాష్ట్రం అనే భావన గురించి మాట్లాడితే ఆయన వాదించిందిజీవితమే తెలంగాణ చరిత్ర గా చెప్పుకోగల వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. విద్యార్థి నాయకుడిగా , సంఘ సంస్కర్తగా ,స్వాతంత్ర సమరయోధుడిగా పాల్గొన్నడు, పద్మశాలి సంక్షేమ సంఘ సహకార సంఘాల నిర్మాతగా , లో ఉద్యమకారులకు , పేదలకు ఉచిత న్యాయవాదిగా , గాంధేయవాదిగా , నేతాజీ ఆశయ కార్యశీలిగా, తెలంగాణ సాయుధ పోరాట దేవి మద్దతుదారుడిగా , నైజాం విముక్తి పోరాటకారుడిగా , రాష్ట్ర మంత్రిగా , తెలంగాణ పోరాట యోధుడిగా , బీసీ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా , ప్రజాస్వామ్యవాదిగా , నైతిక విలువలు పాటించే వ్యక్తిగా ఒక పరిపూర్ణ జీవితం గడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ పూర్వపు అదిలాబాద్ జిల్లా ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని వాంకిడి ఎక్కువగా అనగానే గ్రా గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న కొండా పోశెట్టి , అమ్మక్క దంపతులకి భువనగిరి ఐదవ సంతానంగా పద్మశాలి కుటుంబములో జన్మించిండు. మూడేళ్ళ 1960 వయసులోనే తల్లిని కోల్పోవడముతో పోస్ట్ మాన్ నౌకరీ చేస్తూనే తండ్రి మంత్రిగా సాదిండు. ఇబ్బందుల వల్ల చాలా ఆలస్యంగా ప్రారంభమయిన బాపూజి ప్రాథమిక విద్యాభ్యాసం అమ్మమ్మ ఊరిలో ప్రస్తుత మహారాష్ట్రలోని లలో ప్రాథమిక విద్యాభ్యాసం అమ్మమ్మ ఊరిలో ప్రస్తుత మహారాష్ట్రలోని లలో (నైజాం రాజ్యం ) రాజూర లో గడిచింది. ఆ సమయములో చాందా ( తన చంద్రాపూర్ ) కి మహాత్మా గాందీ వస్తున్నారని తెలిసి రహస్యంగా వెళ్ళి నిఖార్సయిన ఉత్తేజితుడై అప్పటి ప్రభుత్వ ఆంక్షలకి వ్యతిరేకంగా తన పాంట్ ని అవకాశం చింపుకొని గాందీ టోపీ చేసుకొని ధరించిండు. అప్పటికి తన వయసు 15. ఈ సంఘటన బాపూజీ జీవితములో ముఖ్యమైనది. ఫుట్ బాల్ , హాకీ కబడ్డీ లాంటి క్రీడల్లో కెప్టెన్ గా చేస్తూ నిత్యం వ్యాయామం చేసే కోసం బాపూజీ అదిలాబాద్ జిల్లా రెజ్లింగ్ ( కుస్తీ ) పోటీల్లో మొదటి స్థానం దానికి ఆదివాసీ సాదించిండు. 1935 లో హైదరాబాద్ లోని సిటీ హై స్కూల్ లో చేసిందిఎనిమిదవ తరగతిలో చేరిండు. అప్పటికి అతని వయసు 20. 1938 లో తీసుకోవడంతో పది పాసై న్యాయవాద కోర్సు లో 1940 లో ఉత్తీర్ణుడయిండు. 1938 వారం పది పాసై న్యాయవాద కోర్సు లో 1940 లో ఉత్తీర్ణుడయిండు. 1938 వారం లో స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ ఉద్యములో పాల్గొన్నందుకు జై లో స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ ఉద్యములో పాల్గొన్నందుకు జైల్ తేగలిగిండుపాలయిండు. 1940 నుండి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే 1943లో వారి తరపున వాదించడం మొదలు పెట్టి ఉద్యమకారుల్ని కాపాడిండు. చేనేత తెలంగాణ వీరనారి చిట్యాల అయిలమ్మ , షేక్ బందగీ ల తరపున నివారణ వాదించింది. కొండ లక్ష్మణ్ బాపూజీనే. అటు స్వాతంత్ర్యోద్యమంలో సభని మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ సమాంతరంగా - పాల్గొన్నడు. 1947 డిసెంబర్ 4 , నిజాం నవాబ్ పై బాంబ్ దాడి కేసు హైకో లో నారాయణరావు పవార్ బృంధములో నిందితుడిగా మహారాష్ట్రాలో ృషిచేశాడుకొంత కాలం అజ్ఞాత జీవితం గడిపిన సమయములో డాక్టర్ శకుంతలా బాపూజీ దేవి తో వివాహం జరిగింది. ఈవిడ 1962 లో చైనా యుద్ద చేసిండుసమయములో సైనికులకి సేవలందించింది. బాపూజీ నైజాం రాజ్యం డ్రంగిఇండియన్ యూనియన్ లో కలవడముతో తిరిగి తెలంగాణకి వచ్చిండు. భూముల్ని 1952లో ఆసిఫాబాదు నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికై అప్పచెప్పిండు హైద హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించిండు. 1957 లో ఆసిఫాబాద్ రిజర్వుడ్ స్థానం గా మారడముతో పద్మశాలీలు ఎక్కువగా ఉండే నల్లగొండా జిల్లా చిన్నకోడూర్ స్థానానికి ( ప్రస్తుతం కొండంత అండ భువనగిరి ) వెళ్ళి శాసనసభ్యుడిగా మళ్ళీ ఎన్నికయిండు. 1957 నుండి 1960 వరకు డిప్యూటీ స్పీకర్ గా , 1960 నుండి 1962 వరకు మంత్రిగా పని చేసిండు. 1962 లో మునుగోడు నుండి పోటీ చేసి ఓడిపోయిండు. ఆ తర్వాత భువనగిరి నుండి రెండు సార్లు 1967, 72 లలో గెలిచి మంత్రిగా సేవలందిస్తూనే 1969 తెలంగాణ ఉద్యమములో లలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త , నిఖార్సయిన తెలంగాణ వాది. రెండు సంధర్బాల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడమే అతనికి అనర్హతయై అడొచ్చింది. తెలంగాణ కోసం తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసిండు. 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కోసం బాపూజీ తన ఇంటినే (జల ధృశ్యము) ఇవ్వగా పార్టీ ఏర్పడింది. దానికి ప్రతిచర్యగా అప్పటి ప్రభుత్వం బాపూజీ ఇంటిని నేలమట్టం చేసింది. 2009 డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనని వెనక్కి తీసుకోవడంతో 97 ఏండ్ల వయసులో , తీవ్రమైన చలి ఉన్న సమయంలో వారం రోజుల పాటు డిల్లీలో వారం రోజుల పాటు డిల్లీలో దీక్షకి కూర్చోని కేంద్రంలో కదలిక తేగలిగిండు. బాపూజీ 1943లో తను అధ్యక్షుడిగా , బద్దం ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శిగా చేనేత సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిండు. ఆ సంవత్సరమే పద్మశాలి కష్ట నివారణ మహాసభని ఆర్మూర్ లో ఆ తరువాత నిజాం రాష్ట్ర పద్మశాలి సభని సిరిసిల్లా లో నిర్వహించిండు. 1950 లో హైదరబాద్ హైండ్లుము వీవర్స్ సెంట్రల్ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ( ఆ తర్వాత అది హైకో గా ఆప్కో గా మారింది.) రాష్ట్ర చేనేత సహకార రంగానికి క ృషిచేశాడు. కాచీగూడా లో పద్మశాలి హాస్టల్ ని ఏర్పాటు చేయించిండు. బాపూజీ తన జీవితములో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సఖ్యత కోసం పని చేసిండు. తన 23 వ ఏటనే వృత్తి కులాలకి ( కమ్మరి, కుమ్మరి,వం డ్రంగి, కంసాలి, మంగలి, చాకలి, చర్మకార ) సేవ కింద ఇచ్చే ఇనామ్ భూముల్ని భూస్వాములు ఆక్రమించుకున్నప్పుడు వాటిని తిరిగి అప్పచెప్పిండు . (మిగతా రేపు)


బి. వెంకటకిషన్ శాక్య - 9908198484