నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం నేడు ప్రపంచంలో ప్రతీ రోజు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో అక్కడ గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, సంస్థల మధ్య దారి తీసే గొడవలు ఒక వైపు, కులాల మధ్య, మతాల | మధ్య విద్వేషాలతో మరొక వైపు ప్రపంచం అట్టుడుకుతుంది. వీటివలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.మరెంతో మంది నిరాశ్రు వికలాంగులుగా మారుతున్నారు. దేశాల మధ్య స్పర్ధల వల్ల ఏటికేడు రక్షణ వ్యయం విపరీతంగా ఆ క్రమంలో తమ స్థాయికి మించి ఖర్చు చేయడం దేశాలు అయితే తీవ్రమైన ఆర్థిక ద్రవ్యోల్బణం చిక్కుకుని తినడానికి తిండి కూడా లేని దయనీయమైన నెట్టివేయబడుతున్నాయి. ఇదే అదనుగా యుద్ద విచ్చల విడిగా తయారు చేసి ఉగ్ర భూతం చూపిస్తూ వాటిని ఇతర దేశాలకు అంట కడుతున్నాయి. సమయంలో కొన్ని దేశాలు,మరి కొన్ని సంస్థలు , కొందరు మందిని ప్రభావితం చేసి శాంతి స్థాపనకు అవిరళ చేస్తున్నారు . ఇటువంటి సందర్భంలో ఐక్య రాజ్య సమితి సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ నిర్వహిస్తున్నది. ఎటువంటి అల్లర్లు, ఘర్షణలు శాంతియుత జీవనానికే ప్రజానీకం మొగ్గు చూపుతుంది అంతర్జాతీయ శాంతి దినోత్సవమే కాదు కాల్పుల కూడా. శాంతి కపోతాలు ఎగరవేసి శాంతిపట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో అనేక సమావేశాలు అలాగే ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన సంస్థలకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రధానం చేస్తారు. 1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా తీర్మానం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ 21ని శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సమావేశం ప్రకటించింది. సర్వత్రా శాంతియుత బలోపేతం చేయడానికి గాను ప్రపంచ శాంతి దినం అంకితమవుతుంది. తొలి ప్రపంచశాంతి దినాన్ని 1982 నిర్వహించారు. ఉద్దేశ్యం : అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఉద్దేశం ప్రజలందరి మధ్య శాంతి, గౌరవం పెంపొందించడం. సెప్టెంబర్ 21 ను అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ఆనవాయితీగా వస్తోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ దేశాలు, ప్రజల మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నం చేసింది. ఈరోజు ఐక్యరాజ్యసమితి లోని సభ్యదేశాల మధ్య శాంతి, కాల్పుల విరమణకి సంబంధించిన అవగాహన కల్పిస్తుంది. ఇందుకోసం విద్య, మరియు అవగాహన ద్వారా అందరిలో చైతన్యం తీసుకొస్తుంది. వ్యక్తులు, సంస్థలు, దేశాలు ప్రపంచశాంతి కోసం ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి రోజు ఇది. శాంతి అనగా తగాదాలు, యుద్ధాలు మానవులందరూ సఖ్యతతో మెలగడం ఉగ్రవాదం ఈ ఆధునిక కాలంలో ప్రపంచ శాంతి చాలా ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఉద్యమాలు వివిధ వాడకంలో ఉన్నాయి. పావురం, ఆలివ్ కొమ్మ లేదా కొమ్మను ముక్కున పట్టుకొన్న పావురం ప్రాచీన కాలం చిహ్నాలుగా ఉన్నాయి. అయితే 20 వ శతాబ్దంలో అణు కోసం రూపొందిచిన చిహ్నాన్ని ప్రపంచ వ్యాప్తంగా సంకేతంగా వాడుతున్నారు. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని 1981 లో ఏర్పాటు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం 36/67 ద్వారా నిర్ణయించారు. 1982 సెప్టెంబర్ నుంచి దీన్ని . 2001 లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. (మిగతా రేపు)
కాళంరాజు వేణుగోపాల్,మార్కాపురం