మన తెలుగు రాషాలో ఏ గ్రామంలో ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా రకరకాల స్లోగన్స్ మన నాయకులు ముఖ్యంగా మన గౌరవ చూసినా పదుల కొద్దీ జ్వర పీడితులు ఇక మనము గమనించ వలసి వస్తుంది ఎందుకంటే పాత కాలంలో ప్రధానమంత్రి గారు స్వచ్ఛభారత్ , యోగా లాంటి స్లోగాన్స్ అయితే పట్టణాలలో హైదరాబాదు లాంటి ఎవరికైనా కష్టం ఆరోగ్యపరమైన సమస్య వస్తే ప్రతి వాళ్లు ప్రభుత్వ రూపాయి ఖర్చు కాదు అలాంటి విషయాలమీద గొప్పగా ఆర్భాటంగా ఒక్కరోజు వేల సంఖ్యలో అవుట్ పేషెంట్ విభాగంలో ఆసుపత్రిని ఆశ్రయించి అక్కడ ఉచిత వైద్యం ఉచిత మందులు ఉచిత ప్రజలను అసలైన సమస్యలనుండి పక్కదారి పట్టిస్తున్న విషయం కూడా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డెంగ్యూ జ్వర భయం పరీక్షలు ఇలా సామాన్యుడికి పెద్ద ఆర్థిక భారం లేకుండా ఆయనకు మనందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ మహానగరంలో ప్రతినిత్యం సంఖ్యలో ఇలా రోగులు హాస్పిటల్స్ చుట్టూ తిరగటం అs అక్కడ ట్రీట్మెంట్ దొరికింది కానీ ఇప్పుడు ప్రతి వాళ్లు ప్రభుత్వ వేలకొద్ది పేషెంట్స్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే చాలామందికి అక్కడ పేపర్లలో వార్తలు చూస్తూనే ఉన్నాం ఇక మన అని ఆస్పత్రులలో గంటల కొద్ది నిలబడలేక డబ్బులు పోతే పోయినాయని గంటలకొద్దీ డాక్టర్ను కలిసి పరిస్థితి లేక ఎంతసేపు డాక్టర్ కోసం వేచి భయపడాల్సిన పనిలేదు మన రాష్ట్రము లో ప్రవే సము లో ప్రైవేట్ కు పోవడం జరుగుతుంది . | చూడాలి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక ఆస్పత్రికి వెళ్లిన ఒక రోగి లేక డాక్టర్లు మందులు సరిపడా ఉన్నాయి ఎవరు దేశంలో సరైన నిష్పత్తిలో ప్రభుత్వ ఆసుపత్రిలు కానీ ప్రభుత్వ పేషెంట్ కనీసం అరగంట లోపు డాక్టర్ ను చూడడానికి వీలుకాకపోతే పని లేదు అని మనకు భరోసా ఇస్తూ స్టేట్మెంట్లు డాక్టర్లు గాని లేరు కనుక ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఆస్పత్రులను దేశంలో సరైన వైద్యం సకాలంలో అందుబాటులో లేనట్టుగానే మనం మనం గమనిస్తున్నాం ఈ సందర్భంగా అసలు ఆశ్రయించడం వాళ్లు జలుబుకు మనం ఆసుపత్రికి పోతే కనీసం 50వేల పరిగణించాల్సి వస్తుంది . మన దేశములో ఆస్పత్రులు దాక్షల వివరాలు పరిస్థితి ఏమిటి ఎంత మంది డాక్టర్లు ప్రైవేట్ లో రూపాయలు మినిమం బిల్ వేయకుండా పది రకాల టెస్టులు చేయకుండా ఇప్పుడు చూడండి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారు బయటికి పంపే పరిస్థితి లేదు ఈ విధంగా పెద్ద మొత్తంలో వేల రాష్ట్రం మొత్తం డాక్టర్లు ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ డాక్టర్లు ప్రజల నిష్పత్రి ఒక వంద మంది జనాభాకు ఏ మేరకు డాక్టర్ రూపాయలు చివరకి ప్రైవేట్ కు పోతున్న మన ప్రభుత్వాలు వీటిని తెలంగాణ 60,000 5519 1; 07247 ఉంది దేశంలో ఉంది చూద్దామని ఒకసారి నిశితంగా సరిదిద్దే ప్రయత్నం కూడా చేయటం లేదు . ప్రభుత్వాలు మరి లక్షల కోట్ల ఆంధ్ర ప్రదేశ్ 51,0005605 1:10,189 ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి రూపాయల బడ్జెట్ రాష్ట్రాలు కేంద్రం ప్రవేశపెడుతున్నాయి అందులో పెద్ద బిహార్ 40,649 3576 1:28,391 డాక్టర్లు శంలో మొత్తం డాక్టర్లు 11,000 ,82 మంది మొత్తంలో వైద్య రంగానికి కేటాయింపులు చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు యు.పి 72757 10,754 1:19,962 కోట్ల పై బడే ఇందులో ప్రభుత్వ డాక్టర్లు కేవలం ఎక్కడికి పోతుంది ఎవరికి అర్ధం కాదు .ఈ దేశంలో బడ్జెట్లో మధ్యప్రదేశ్ 36,455 4593 1:16,996 అంటే రమారమి 9 లక్షల మంది ప్రైవేట్ రంగ కేటాయించిన డబ్బు అదే శాఖకు కేటాయించిన ఖర్చు పెట్టే పరిస్థితి మన కర్ణాటక 1,04,0005047 1:13,556 ప్రభుత్వ డాక్టర్ కు 11 వేల 82 మంది జనాభా , దేశంలో లేదు అని వాళ్లకి ఇష్టం వచ్చిన పనులకు వాటిని తీసుకునే ఇండియా 10,80,000 1,14,969 1:11,062 ఆస్పత్రులలో వైద్యం చేయించుకోవాలంటే గంటలు అధికారం పాలకులు ఎలాంటి సంకోచం లేకుండా చేస్తూ చాలా కాలం ప్రపంచం ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క 1:1000 (మిగతా రేపు) ఉండగలిగినవాళ్లే వెల్లాలన్నమాట. అంటే ప్రభుత్వ నుండి ప్రభుత్వ సంస్తలను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనందరికీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ ఆస్పత్రులను తెలిసిందే ఇలాంటి పరిస్థితులలో దేశం ముందుకు పోతుంది అని -
నేరెళ్ళ కోటేశ్వరరావు