ఇస్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-? గత కొన్ని సంవత్సరాలుగా ఒక తపస్సు లాగా నిర్వహించి , 130 కోట్ల భారతీయుల ఆశలను మోసుకెలుతూ నిగి కెగసి నప్పటికీ మొక్కవోని దీక్షతో ?? రోజుల నుంచి చిన్న చిన్న అడ్డంకులను తప్పిస్తూ అహెూ రాత్రులు శ్రమించి విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి చేర్చిన చంద్రయాన్-????చివరి ఘట్టం ఏమైంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో మెదిలింది .దాదాపు మూడున్నర లక్షలకు కిలోమీటర్లకు పైగా ప్రయాణించి.. చంద్రుడికి అత్యంత సమీపకక్ష్యలోకి విజయవంతంగా చేరిన ల్యాండర్ విక్రమ్.. సాఫ్ట్ ల్యాండింగ్ అయిందా లేదా అనే మీమాంశ ?? శుక్రవారం రాత్రి 1 గంటల 50 నిమిషాలకు చంద్రునిపై కాలు మోపవలసిన ల్యాండర్ నుంచి భూమి మీదకు ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో.. కొంచెం గందర గోళ పరిస్థితి తలెత్తింది. అందరూ ఎదురు చూస్తున్నట్లే చంద్రుడి పై కాలు మోపే పరిస్థితి ఆసన్నమైంది. టీవీల ముందు ఉన్న ప్రేక్షకులలో ఆసక్తి , కంప్యూటర్ల ముందు కూర్చున్న శాస్త్రవేత్తలందరి ముఖాల్లో తీవ్ర ఉత్కంఠ!! చంద్రుడికి అతి దగ్గరలో సంచరిస్తున్న ల్యాండర్ విక్రమ్ సరిగ్గా దక్షిణ ధ్రువం పై భాగానికి చేరుకుంది. అంతలో.. చంద్రగ్రహం పై సూర్యోదయం ప్రారంభమైంది. సూర్యుడి ప్రభాత కిరణాలు చంద్రుడిపై ప్రసరిస్తుండగా.. ఆ ఉదయపు వెలుగులో ఆర్బిటర్ లో ఉండే హైరిజల్యూషన్ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువం ఉపరితలాన్ని పరిశీలించారు. ఎగుడు దిగుళ్లు లేని సమతల ప్రాంతాన్ని ఎంపిక చేసి విక్రమ్ ల్యాండర్కు సంకేతాలు పంపారు. ఆ సంకేతాలు అందుకుని విక్రమ్ కిందికి దిగడం ప్రారంభించింది. చంద్రుడి ఆకర్షణ శక్తిని తట్టుకొని సాఫ్ట్ లాండింగ్ జరగడానికి అనుకూలంగా ల్యాండర్ లో ఉన్న లిక్విడ్ ఫ్రస్టర్ ఇంజన్లు మండటం ప్రారంభించి విక్రమ్ వేగాన్ని నియంత్రించాయి. ల్యాండర్ లోని లేజర్ అల్టిమీటర్??ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా యాక్టివేట్ అయ్యాయి. ?? నిమిషాల తర్వాత విక్రమ్.. చంద్రునికి కేవలం ??5 ఇ ది ఎతుకు చేరుకుంది. అప్పటికి విక్రమ్ వేగాన్ని ఫ్రస్టర్ ఇంజన్లు కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అప్పటికి విక్రమ్ వేగాన్ని ఫ్రస్టర్ ఇంజన్లు గంటకు ??? కిలోమీటర్లకు నియంత్రించాయి. అనంతరం మరో ?? సెకనకు ? కిలోమీటర్ల ఎత్తుకు దిగింది. ??? కిలోమీటర్ల ఎత్తువరకూ నిర్ణీత షెడ్యూలు ప్రకారమే వెళ్లింది. చంద్రుడిపై దిగడానికి 2.1 కిలో మీటర్ల ఎత్తు ఉందనగా ఏమైందో ఏమో.. విక్రమ్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ?? మినిట్స్ ఆఫ్ టెర్రర్: చంద్రునిపై ల్యాండింగ్ జరిగే చివరి పదిహేను నిమిషాలు విక్రమ్లో ఏ వ్యవస్థనూ భూమ్మీద నుంచి మన . శాస్త్రవేతల ల బ ందం నియంత్రించలేరు అని దీనినే ?? మినిట్ ఆప్ టెరర్ అని నిర్వచించినారు. అయితే గ్రౌండ్ కంట్రోల్ సాయం లేకుండానే చంద్రుడిపై సాఫ్ ల్యాండింగ్ కోసం ఇసో రూపొందించిన విక్రమ్ ల్యాండర్ అత్యంత తెలివైనది. ? ల్యాండింగ్ చివరి దశ దాకా అంతా సజావుగా జరిగినట్లు కనిపించినా.. చివర్లో సంకేతాలు ఆగిపోవడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ లో ఇసో చీప్ కె.శివన్ ఆందోళనతో అటూ ఇటూ తిరుగడం మొదలు పెట్టారు. అప్పటిదాకా అక్కడున్న ప్రధాని నరేంద్రమోదీ అక్కడి నుంచి పక్కకు వెళ్లారు. దీంతో.. టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది అర్థం కాని పరిస్థితి. భారతీయుల్లో ఆందోళన! ఏమయింది?? అసలు ఏం జరుగుతోంది?? ఏమీ అరం కాని పరిసితి. బాగానే జరిగిందా? లేక అనుకోనిది. ఈ శాసజుల ముఖాల్లో ఇంకా జరిగిందా??అనే భయం! అటు చూస్తే శాస్త్రజ్ఞుల ముఖాల్లో ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ. ఇంతలో ప్రధాని కొనసాగుతున్న ఉత్కంఠ. ఇంతలో ప్రధాని వచ్చి శివన్??ఇతర శాస్త్రవేత్తల భుజం తట్టారు . చలించిన శివన్- దేశం మనసు గెలిచిన ప్రధాని : చంద్రయాన్ -2 ప్రయోగం చివరి దశలో ఏర్పడిన లోపంతో ఉద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇస్రో ఛైర్మన శివన్ కన్నీరు పెట్టుకున్నారు. ఊహించని విధంగా ప్రధాని స్పందించారు. కన్నీటి పర్యంతమైన శివన్ ను ప్రధాని హత్తుకొని ఓదార్చారు. భుజం.. వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. భరతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు అభివాదం చేసారు. ఇదెంత మాత్రం వెనుకడుగు కానే కాదని.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నామని మోదీ పేర్కొన్నారు. | ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్న ఆయన... మరింత పట్టుదలతో ముందడుగు వెయ్యాలన్నారు. ఇలాంటి అడ్డంకులు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయన్న ఆయన.. వాటికి ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాలన్నారు. ఈ ప్రయోగం కోసం నిద్రాహారాలు మాని పనిచేసిన ప్రతీ శాస్త్రవేత్తనూ అభినందించారు. శాస్త్రవేత్తల ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ఆయన... వారి శ్రమను దేశ ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు. భవిష్యత్తులో ఎవరైనా చంద్రయాన్ గురించి రాస్తే... ఫెయిలైందని రాయరన్న మోదీ... చివరి క్షణం వరకూ చందమామను చేరుకోవడానికి ప్రయత్నించారని రాస్తారని ఎంతో పరిపక్వతతో వ్యవహరించడం గొప్ప విషయం .ఏది ఏమైనప్పటికీ అంతరిక్ష ప్రయోగాలు మరింత ఉదృతంగా కొనసాగుతాయన్న మోదీ... వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మరిన్ని లక్ష్యాన్ని సాధించాల్సి ఉందన్నారు. శాస్త్రవేత్తలు సంతోషించే మరిన్ని విజయాలు భవిష్యత్తులో వస్తాయన్న మోదీ... ఈసారి మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని చూసి దేశం గర్విస్తోందన్న మాట. ఇప్పటివరకూ జరిగిన ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. చంద్రమండల యాత్ర కొనసాగుతుందన్న ఆయన.. మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును చూస్తామన్నారు. ఇప్పటివరకూ ఈ సాధించిన భవిష్యత్తును చూస్తామన్నారు. ఇప్పటివరకూ ఇస్రో సాధించిన విజయాల్ని గుర్తుచేసిన మోదీ... మరిన్ని ప్రయోగాలు చెయ్యాలనీ, తాను, దేశం మొత్తం ఇస్రో శాస్త్రవేత్తల వెంట ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆపద సమయంలో ? చేరువై, మనసుకు దగ్గరై కేవలం శాస్త్రవేత్తల మనసునే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మనసులను రంజింప జేశాడు. ఇదే స్పూర్తితో మన శాస్త్రవేత్తల బృందం మరింత కృషి చేసి మంచి ప్రయోగాలు ప్రయోగాలు చేయాలని ఆశిద్దాం.
" కాళంరాజు వేణుగోపాల్,మార్కాపురం