ఒకే దేశం.. ఒకే భాష సాధ్యమా

ఒకే దేశంచేశారు... తర్వాత ఒకే భాష నినాదం ఒకే దేశం...ఒకే జెండా పూర్తయింది. తర్వాత ఒకే దేశం.. ఒకే పన్ను పూర్తి తీసుకొస్తున్నారు.. భారత్ భిన్నభాషల దేశం. ప్రతి భాషకు సొంత ప్రాముఖ్యం ఉన్నది. కానీ ప్రపంచవ్యాప్తంగా భారత్ కు గుర్తింపు తెచ్చే ఒకే భాష దేశానికంతటికీ ఉండటం ప్రధానం అని ఆయన అన్నారు. ఆ ఆ తర్వాత ఆయన మొత్తం ఇంగ్లిష్కు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా పైకి ఇంగ్లిష్ భాషకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కనిపించి నా ఆయన లక్ష్యం దేశంలోని మిగతా ప్రాంతీయ భాషలు అనేది స్పష్టం. అందుకే దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులోని డీఎంకేతో పాటు బీజేపీ మిత్రపక్షాలు కూడా అమిత్ షా జమిన్ ఎ ప్రకటన పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దలేరని డీఎంకే అధినేత స్టాలిన్ హెచ్చరించారు. భాష పేరుతో సంఘ పరివార్ కొత్త యుద్ధ క్షేత్రాన్ని నెలకొల్పుతున్నదని కేరళ ముఖ్యమంత్రి, వామపక్ష నేత విజయన్ విమర్శించారు. ఇతరులపై ఏ భాషను రుద్దలేరని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ సామి కూడా నిరసన గళం వినిపించారు. అస్సాంలోని మేధావులు, సాహితీవేత్తలు అమిత్ షా . వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. ఈశాన్యంలోని తెగలు ఐక్యంగా నిరసన తెలుపాలనే అభిప్రాయం వ్యక్తమైంది. త్రిభాషా సూత్రాన్ని పక్క నపెడుతున్న సూచనలేవీ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ హితవు చెప్పింది. మానుతున్న గాయాలను కెలికి రాజకీయ ప్రయోజనాలు పొందడంలో తనకు సాటి లేరని కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం పదేపదే రుజువు చేసుకుంటున్నది. దేశంలోని అన్ని అల్ప సంఖ్యాక వర్గాలు అనుభవిస్తున్న స్వేచ్చలను కబళించడం ద్వారా మెజారిటీ వర్గం ఓటు బ్యాంకును పదిలపర్చుకోడం, పెంచుకోడమే లక్షంగా ప్రధాని మోడీ ప్రభుత్వం పని చేస్తున్నట్టు భావించవలసి వస్తున్నది. ప్రజల తక్షణ సమస్యలను గాలికి వదిలేసి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అధిక సమయం కేటాయిస్తున్నదనే అభిప్రాయానికి తావు కలుగుతున్నది. నూతన విద్యా విధాన ముసాయిదాలో అన్య భాషా రాష్ట్రాల విద్యార్థులపై - ప్రజాస్వామ్యాన్ని కేవలం మెజారిటీ స్వా హా శిమిత్ షా ఆ పరిజ్ఞానం హిందీని బలవంతంగా రుద్దే దుస్సాహసానికి ప్రయత్నించి ఇటీవలే తిన్న అని ఎదురు దెబ్బ తడి ఇంకా ఆరక ముందే దానిని జాతీయ భాషగా చేసి లక్ష్యమైతేతీరుతామని కేంద్ర హెూం మంత్రి అమిత్ షా ప్రకటించడం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కేవలం మెజారిటీ స్వామ్యంగా మార్చి స్థిరపర్చడానికి దాటి సాగుతున్న కుట్రను చాటుతున్నది. హింది దినోత్సవంనాడు అమిత్ షా ఆ పరిజ్ఞానం సాగుతున్న కుట్రను చాటుతున్నది. హిందీ దినోత్సవంనాడు అమిత్ షా ఆ పరిజ్ఞానం భాషలో పలు ట్విటర్ సందేశాలిచ్చారు. దేశానికి ఉమ్మడి భాష విషయం అవసరమన్నారు. అందుకు తగినది అధిక సంఖ్యాకులు మాట్లాడే హిందీ భవిష్యత్ ఒక్కటేనని నొక్కి పలికారు. హిందీయే భారత్ ను ఐక్యంగా ఉంచగలదని కూడా అభిప్రాయపడ్డారు. ఇలా మాట్లాడితే ఎలాంటి స్పందన వస్తుందో వచ్చిపడుతున్నాయిబాగా అనుభవముండి కూడా అమిత్ షా తన ధోరణి మార్చుకోకపోడం దిఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది. భిన్న భాషలు, యాసలు మాట్లాడే ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది. భిన్న భాషలు, యాసలు మాట్లాడే దక్షిణాది ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్నందు వల్లనే దేశాన్ని ఐక్యంగా ఉంచడం పరిజ్ఞానంకోసం భిన్నత్వంలో ఏకత్వ సూత్రం ఆవిర్భవించింది. బ్రిటిష్ పాలన హిందీ నుంచి స్వాతంత్ర్య సాధించుకొని ఇంతకాలం అయినా జాతీయ స్థాయిలో చేయదలుచుకున్నారో అధికార భాషగా అధికంగా ఆంగ్లమే కొనసాగడానికి కూడా దేశ భాషల రంగాలలో బాహుళ్యమే కారణం. ఉత్తరాది రాష్ట్రాలలో హిందీయే ప్రజల భాష భాషను అనడంలో అసత్యం ఎంత మాత్రం లేదు. ఆ విధంగా అధిక సంఖ్యాకుల కానీ భాష అదే. అయితే దేశంలో గణనీయ భాగంగా ఉన్న దక్షిణాదిలో ఏ కనిపించడం రాష్ట్రం ఆ భాషను తన భాషగా జన భాషగా వాడుతూ దానితో ఆధిపత్యాన్ని సర్వతోముఖ బంధాన్ని అనుభవిస్తున్నాయి. మొత్తం దేశ జనాభాలో 44% గాంధీ మంది ప్రజలు హిందీ, దానితో అనుబంధమున్న భాషలు షా మాట్లాడుతున్నారు. కేవలం హిందీ మాట్లాడుతున్న వారు 25% మంది. హిందుస్తానీలో ఒక్కొక్క హిందీయేతర ప్రాంతీయ భాష మాట్లాడే వారి సంఖ్య 10% సత్యంవరకు ఉంటుంది. ఆ విధంగా హిందీయేతర భాషల వారి ఉమ్మడి శాతమే గాంధీని దేశ జనాభాలో ఎక్కువ. దేశం మొత్తమ్మీద 22 భాషలు అధికార అధికరణ భాషలుగా గుర్తింపు పొందాయి. గతంలో దక్షిణాదిలో హిందీ పౌరులైనా వ్యతిరేకోద్యమం ఉధృతంగా సాగింది. పర్యవసానంగా ఇంగ్లీషును కాపాడుకొనే జాతీయ అనుసంధాన భాషగా కొనసాగించవలసి వచ్చింది. ఇప్పటికీ అదే ఇంత జరుగుతున్నది. భారత రాజ్యాంగంలో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార హిందీ భాషగా గుర్తించినప్పటికీ రోజువారీ అధికారక కార్యక్రమాల కోసం ఇంగ్లీషును కూడా వాడాలని స్పష్టం చేశారు. అక్కడ హిందీ లేదా ఇంగ్లీషు భాష భాషను పరిజ్ఞానం లేకపో అని పేర్కొన్నారు. ఇంగ్లిష్ స్థానంలో హిందీ ఉండాలనేదే అమిత్ షా లక్ష్యమైతే, అది ఆచరణ సాధ్యమా? ఆచరణ సాధ్యం చేసేందుకు అమిత్ షా ఏమి చేయదలుచుకున్నారు అనేది వివరించాల్సింది. దేశ సరిహద్దులు దాటి ప్రజలు ఉన్నత అవకాశాలు వెదుక్కుంటున్న కాలమిది. ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోతే పరిజ్ఞానం లేకపోతే యువత పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహకు అందని విషయం కాదు. సాఫ్ట్ వేర్రంగం ఒక్కటి తీసుకున్నా ఇంగ్లిష్ లేకుండా భవిష్యత్ ఉండదు. కృత్రిమ మేధ, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, జెనెటిక్స్, త్రీడీ ప్రింటింగ్ వంటి అనేకరంగాలలో విస్తృతంగా కొత్త ఆవిష్కరణలు వచ్చిపడుతున్నాయి. ఈ విజ్ఞానమంతా ఇంగ్లిష్ వచ్చిన వారికే దక్కుతుం ది. హిందీ మాత్రమే ఉండాలని గిరిగీసుకొని బతుకలేం. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో తేడా ఉండటానికి ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం, లౌకిక భావజాలం ప్రధాన కారణాలు కాదా! అమిత్ షా హిందీ దివస్ సందర్భంగా ఆ భాషను ఎట్లా అభివృద్ధి చేయదలుచుకున్నారో వివరిస్తే బాగుండేది. ప్రపంచంలోని అన్ని వైజ్ఞానిక రంగాలలో వస్తున్న తాజా పరిజ్ఞానాన్ని హిందీలో చదువుకు నేవిధంగా ఆ భాషను అభివృద్ధి చేయదలుచుకుంటే అదే విషయాన్ని వివరించవచ్చు. కానీ అటువంటి ఆచరణ సాధ్యం కాని లక్ష్యం అమిత్షాకు ఉన్నట్టు కనిపించడం లేదు. అందువల్ల ఆయన లక్ష్యం హిందీ భాష పేర ఆధిపత్యాన్ని రుద్దడమేనని అనుకోవడానికి ఆస్కారం కలుగుతున్నది. గాంధీ ఆశయాలకు అనుగుణంగా హిందీని ఉద్దరిస్తున్నట్టు కూడా అమిత్ షా చెబుతున్నారు. కానీ గాంధీ ప్రజలకు తన భావాలను చేర్చడం కోసం హిందుస్తానీలో మాట్లాడేవారు. గాంధీ ఆశయాలపై అంత నిబద్ధతే ఉంటే సత్యం, అహింస, స్వావలంబన వంటి సూత్రాలను ఆచరణలో పెట్టవచ్చు. గాంధీని గౌరవించడానికి భాష ఒక్కటే దొరికిందా!రాజ్యాంగం 29వ అధికరణ దేశంలోని ఏ ప్రాంతంలో నివసించే ఏ వర్గానికి చెందిన పౌరులైనా తమకు గల భిన్నమైన భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకొనే హక్కు కలిగి ఉంటారు అని సందేహాతీతంగా పేర్కొన్నది. ఇంత వైవిధ్యభరితమైన భాష, సాంస్కృతిక నేపథ్యమున్న దేశంలో ఒక్క హిందీ భాషను అందరి మీద రుద్దాలనుకునే ధోరణి (మిగతా రేపు)


ప్రభు  పులవరి, ఫ్రీలాన్ జర్నలిసు, విజయవాడ