హిందువులు ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ దసరా... ఈ పండుగనే విజయదశమి విజయదశమి అని కూడా పిలుచుకుంటున్నాం. చెడుపై విజయం సాదించిన దానికి గుర్తుగా ఏటా నవరాత్రి వేడుకలు ముగిశాక... పదో రోజున దసరా జరుపుకుంటున్నాం. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో దసరా అంటే... రామాయణంలో రావణుడిపై శ్రీరాముడి విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో దసరా అంటే... రాక్షసుల రాజు మహిషాసురుడిపై కాళికామాత సాధించిన విజయానికి గురుడి కాలికామాత వారించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ పది రోజులు దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కార్యక్రమాలు, సంప్రదాయాలు, ఆచారాలూ నిర్వహిస్తారు. పిల్లలకు సెలవులు కూడా ఇవ్వడం వలన ప్రతీ పల్లె ,పట్నం పండుగ శోబను సంతరించుకుంటుంది. కొన్ని చోట్ల వినాయక మండపాలు ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక అలంకరణలు చేసి మండపాలు ఏర్పాటు చేస్తారు . తొమ్మిది రోజుల పాటూ దుర్గమ్మకు వివిధ రూపాల్లో పూజలు చేశాక... పదో రోజున దసరా వేడుకలతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 8 న దసరా జరగనుంది. దసరా పండుగ : ఈ పండుగ దశమి నాడు జరుపుకుంటారు . తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి తొమ్మిది రోజులు నవరాత్రులు పేరా దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. రాత్రులు తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదేవిజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది. దసరా పండుగ ఉత్సవాలు చాలా బాగా ఉంటాయి. తొమ్మిది రోజుల పాటూ... తాం. తెలంగాణా లో ఈ ప్రజలారా..AME 60 అమ్మవారి విగ్రహాలకు పూజలు చేశాక... పదో రోజున అమ్మవారి చేసుకోవాలివిగ్రహాలు , అలా విగ్రహాల్ని ,తటాకము,చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. పది ఆలయాలలో రోజులు వివిధ కార్యక్రమాలు ఘనంగా చేసి చివరగా రావణాసురుడి పదవరోజు దిష్టిబొమ్మలను తగలబెడతారు. వేడుక పండుగ నేపధ్యం : దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ ఆనవాయితీపాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ... పదవరోజు బొమ్మల విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు తారాబలముప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ విచారించకుండాఅంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు పురాణాలు వచ్చింది. 500 లో వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి నాడు - తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి ముత్తైదువులను తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి సత్కరించి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చెప్పుకోదగినవిఆయుధ పూజ చేస్తారు. అనగా ఏ రంగం బొమ్మలను లో పని చేసే వారైనా వారు ఉపయోగించే దసరావేషాలు ఆయుధాలను అమ్మవారి పాదాల చెంత రాక్షస ఉంచి అమ్మవారిని పూజిస్తూ తమ తమ తగులబెడతారు రంగాలలో అభివృద్ధి చెందాలని శమీపూజఅమ్మవారిని మనసారా కోరుకుంటారు. ఈ వశమీపూజవసమయంలో పూజలో విద్యార్థులు తమ పాండవులు పుస్తకాలను ఉంచుతారు. భవిష్యత్తులో దాచారుచక్కటి చదువు చదివి , విద్యాభ్యాసంలో తిరిగి విజయం లభించాలని కోరుకుంటారు. తిరిగి సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో వఅపరాజితావ అమ్మవారిని పూజిస్తారు. కొందరు ఈ నవ పురాణాలు రాత్రులు నియమానుసారంగా నిష్టగా పూజ చేసుకొని ఉపవాసం శమీ ఉంటారు. మన ప్రియతమ ప్రదాని కూడా ఈ నవరాత్రులు చాల నిష్టగా అర్జునస్య పాటిస్తారు . ఆయన తొమ్మిది రోజుల పాటు కేవలం వెచ్చని మంచినీటిని చెడుపై మాత్రమే తీసుకుంటారు. నవరాత్రుల సందర్భంగా మోదీ గత 40 ఏళు రకంగా గా ఉపవాస దీక్ష చేస్తూ,దుర్గా మాతను విశేషంగా పూజిస్తారు. విజయం విజయదశమినాడు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి శుచిగా తలస్నానము అనే. చేసుకోవాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు శ్రీరాముడి పసుపు, కుంకుమ, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. ప్రదర్శిస్తారుఎర్రటి బట్టలు ధరించి.. పూజకు దుర్గాదేవి ప్రతిమను పువ్వులు పసుపు, తెలుస్తుందికుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర, కాళంరాజు అరటిపండ్లు, దీపారాధనకు 9 వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం రాత్రులు మన ప్రియతమ | .వేడుక చూడకండిచేసుకోవాలి. పూజ అయ్యాక కమ్మని వంటలతో విందు ఆరగించాలి ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ. బొమ్మల కొలువు : ఏ శుభకార్యాన్నైనా తిధి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి అట్టి మహిమాన్వితమైన ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు. ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. వరామలీల ఉత్సవాలువ. పెద్ద పెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు ... శమీపూజ: విజయదశమి నాడు ముఖ్యంగా చేయాల్సింది.. వశమీపూజవ. శమీవ ృక్షమంటే.. జమ్మిచెట్టు.. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసము పూర్తికాగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున వఅపరాజితావ దేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు పేర్కొంటున్నాయి. శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ బ అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శిని చెడుపై విజయం సాదించడం : ఈ పండుగను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా జరుపుకుంటున్నా... అన్నింటి సారాంశం ఒక్కటే. చెడుపై మంచి విజయం . చెడు ఎప్పటికీ గెలవదు. మంచి ఎప్పటికైనా గెలిచి తీరుతుంది అనే. దసరా నాడు రామలీల మరో ప్రత్యేకత. ఇందులో భాగంగా... శ్రీరాముడి జీవిత కథను... పాటలు, నాటకాల రూపంలో ప్రదర్శిస్తారు. తద్వారా యువతకు, ముందు తరాల వారికీ... దసరా చరిత్ర తెలుస్తుంది.
కాళంరాజు వేణుగోపాల్ ఉపాధ్యాయుడు మార్కాపురం 8106204412 |