ఆఫర్ల గుట్టు కనిపెట్టు

 న్యూదిల్లీ-ప్రజాపాలన:పండగల సీజన్ వచ్చిందంటేనే ఆఫర్లు, క్రితమే ఆర్ బీఐ నిషేధించింది. ఇలాంటి పథకాల ద్వారా ఉంటుందా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం మంచిది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, ఈఎంఐల హడావుడి కొనుగోలుదారులను వలలో వేసుకుంటున్నారన్న ఆరోపణలే వడ్డీ రహిత రుణాలు మొదలవుతుంది. విభిన్న రంగాల్లోని కంపెనీలు ఈ సీజన్లో ఇందుకు కారణం. కాబట్టి వడ్డీ రహిత రుణాలు, ఎలాంటి కొంత మంది రిటైలర్లు, బ్యాంకులు వడ్డీ ర హిత రుణ అమ్మకాలను పెంచుకునేందుకు ఇలాంటి వాటిని అదనపు భారం లేని ఈఎంఐలు ఉండవు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. అయితే ఇలాంటి రుణాలను ప్రకటిస్తుంటాయి. సాధారణంగా పండగల పథకాన్ని ఎంచుకుంటే కంపెనీలు ఎలాంటి తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజును ఎంత వసూలు చేస్తున్నారో సీజన్లోనే కొత్త ఉత్పత్తులను కొనుగోలు డిస్కౌంట్లను ఎంచుకుంటే రిటైలర్లు ఎలాంటి తెలుసుకోవాలి. అయితే ఇలాంటి రుణాలను తీసుకోవడం వల్ల చేసేందుకు జనం ఆసక్తి చూపుతుంటారు. దీన్ని GREAT 17 డిస్కౌంట్లను ఆఫర్ చేసే అవకాశం ఉండదు. రుణ గ్రహీతలకు ప్రయోజనం కలుగుతుంది. సాధారణంగా దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఆఫర్లకు INDIAN - ఏకమొత్తంగా ముందుగానే డబ్బు చెల్లిస్తే ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం ఉంటుంది. తక్కువ విలువ కలిగిన తెరతీస్తుంటాయి. రిటైల్ వ్యాపారస్తులు, గృహ FESTIVAL A సాధారణంగా రిటైలర్లు కొంత డిస్కౌంట్ ను ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించే నిర్మాణ సంస్థలు, బ్యాంకులు, ఇతర కంపెనీలు ఇస్తుంటారు. సమయంలో వడ్డీ రహిత కాలపరిమితి 15 రోజులు ఉంటుంది. ప్రకటించే ఆఫర్ల గురించి అవగాహన 29th SEP - 4th OC ఈఎంఐ అనగానే డిస్కౌంట్ విషయాన్ని పక్కకు తర్వాత వడ్డీని వసూలు చేస్తారు. పెంచుకోకుండా కొనుగోలు నిర్ణయం పెడతారు. కాబట్టి ఆ మేరకు కొనుగోలుదారునిపై ఉచితాల భారమెంతో చూడండి తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. భారం పడుతుందన్న మాట. కొనుగోలుదారుడు స్మార్ట్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేసే ఈ సీజన్లో ఆఫర్లను వినియోగించుకోవాలనుకునే వారు సమ వాయిదాల్లో ఒకే విధమైన మొత్తాన్ని చెల్లించినా ఆ ఉత్పత్తి సమయంలో వాటితో పాటు కొన్ని ఉత్పత్తులను ఉచితంగా ముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలంటే.. ధరలో ఈఎంఐకి సంబంధించిన వ్యయాలు కలిసి ఉండే ఇస్తుంటారు. అయితే ఇలాంటి ఆఫర్ల ద్వారా మీరు కొనుగోలు నో కాస్ట్ ఈఎంఐ అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్ కొనుగోళ్ల విషయంలో చేసే ఉత్పత్తి ధర ఎంత మేరకు పెరుగుతుందో చూసుకోండి. అదనపు భారం లేకుండా నెలవారీ వాయిదాల్లో చెల్లింపులు చేసే మాత్రం ఇది భిన్నంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒక అవసరమైతే మరో దుకాణంలో ధర ఎలా ఉందో తెలుసుకోండి. సదుపాయాన్ని నో కాస్ట్ ఈఎంఐగా వ్యవహరిస్తారు. ఈ-కామర్స్ ఉత్పత్తి కోసం ముందుగానే చెల్లించినా, వాయిదాల్లో చెల్లించినా మీకు ఉచితంగా ఇచ్చే ఉత్పత్తి వినియోగపడకుంటే దాని వల్ల కంపెనీలు, బ్యాంకులు, రిటైల్ సంస్థలు దీన్ని ఎక్కువగా ప్రచారం ధర మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అప్పుడు మీపై ఎలాంటి ఏమి లాభం ఉండదు. ఒకవేళ ఉపయోగకరమైనదే అయితే చేస్తుంటాయి. దీని కింద ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేస్తే భారం పడదు. ఈఎంఐకి సంబంధించి భారం ఏమైనా ఉంటే.. మంచిదే మరి. కొంత మంది డెవలపర్లు ఇంటిని కొనుగోలు చేసే నిర్దేశిత వాయిదాల్లో ఒకే విధమైన మొత్తాన్ని చెల్లించాల్సి ఆ ఉత్పత్తిని విక్రయించే బ్రాండ్లు భరించేందుకు ముందుకు వారికి ఉచితంగా మాడ్యులర్ కిచెన్, ఏసీ లేదా ఫర్నీచర్‌ను ఉంటుంది. ఉదాహరణకు ఒక ఫోన్‌ను రూ. 40,000కు వస్తాయి. అమ్మకాలను పెంచుకునేందుకు ఇలాంటి విధానాన్ని అందిస్తామని ప్రకటిస్తుంటారు. అయితే ఇలాంటి ఆఫర్ల వల్ల కొనుగోలు చేస్తే పది వాయిదాల్లో రూ.4,000 చొప్పున కంపెనీలు అనుసరిస్తుంటాయి. ఒకవేళ రిటైల్ స్టోర్లలో నో కాస్ట్ ఇంటి ధర ఎంత వరకు పెరుగుతుందో చూసుకోండి. కొంత చెల్లించాలి. ఇలాంటి పథకాల్లో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, డౌన్ ఈఎంఐని ఎంచుకోవాలనుకుంటే డిస్కౌంట్ ఉంటుందా, మంది జీఎసటీ లేదా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను పేమెంట్ లేదా వడ్డీ ఉండదు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన ఉండదా అన్న విషయాన్ని ముందే తెలుసుకోండి. ఈఎంఐగా తీసుకోమని ప్రకటిస్తుంటారు. వీటి పూర్తి వివరాలు తెలుసుకొని అంశమేమిటంటే.. సున్నా శాతం ఈఎంఐ విధానాన్ని ఆరేళ్ల మారిన మొత్తాన్ని వాయిదాల్లోపే చెల్లించే సదుపాయం నిర్ణయం తీసుకోవడం మంచిది.