సాధారణంగా కొన్ని రకాల వ్యాధులు వివిధ ఋతువులు, కాలాల్లో వస్తుంటాయి. వాటికి సంబంధించిన కారణాలు లక్షణాలు తెలుసుకుంటే వ్యాధులను నివారించడమే కాకుండా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు. 'ఆరోగ్యం కన్నా మించిన భాగ్యం ఇంకేమీ లేదు” అని మనకు తెలుసు. కలుషితమైన గాలి, నీరు, ఆహారం, ప్రత్యక్ష తాకిడి వలన వ్యాధులు వస్తుంటాయి. అదేవిధంగా దేవిదంృతి కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల కూడా వ్యాధులు వస్తాయి. సాధారణంగా మనము చేతులు శుభ్రంగా కడుక్కో లేక పోవడం 50 శాతం ఎన్నో రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. పెద్ద వాళ్ళలో ముఖ్యంగా చిన్న పిల్లలలో ఈ రకమైన వాంతులు, విరోచనాలు, జీర్ణ సంబంద వ్యాధులు, శ్వాశ కోశ వ్యాధులు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వలన కలిగే వ్యాధులు గమనిస్తూ ఉంటాము. అవి కూడా చేతులు శు బ్రంగా లేకపోవడం వలన, అలాగే ఆహారాన్ని భుజించడం వలన ఎన్నో ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అలాగే చేతుల శుభ్రం, ఆహారం, పరిశుభ్రమైన ఆహారానికి మధ్య ఉన్న సంబందాలు వాటివల్ల వచ్చే వ్యాధులు, వ్యాధులు రాకుండా - తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేసింది. అందువలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 న 'గోబల్ హ్యాండ్ వాషింగ్ డే" బారిన పడుతున్నాము. ప రవేసుకొని బాగా రుబ్బుతో రుద్ది, ఈ జరు జరుపుకుంటాము. ఈ 2019 సంవత్సరాన్ని అందరికీ శుభ్రమైన చేతులు” అనే నినాదం తో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక పద్ధతి ప్రకారం గా చేతులను శుభ్రం చేసుకోవడం, ఆరోగ్య సూత్రాలు పాటించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వంటి కార్యక్రమాలు జరుపుతారు. చేతిని శుభ్రం చేసుకోవడం, శుభ్రత సంస్క తన ప్రోత్సహం దేవిదంృతి ని ప్రోత్సహించడం, చేతిని శుభ్రంగా కడగడం వలన కలిగే ప్రయోజనాలను, ఈ రోజున తెలియజేస్తారు. చేతులను శుబ్రం చేసుకునే విధానం కూడా తెలియజేయడం జరిగింది. ముందుగా చేతులపైన సబ్బు వేసుకొని బాగా రుద్దు కోవాలి , చేతుల వెనుక వైపు, వేళ్ళతో ఇంకొక చేతి వేళ్ళ మధ్యలో సబ్బుతో రుద్ది, తరువాత వేళ్ళతో అరచేతి మద్యలో ఆరేదాకా ఎలాంటి వాటిని తాకకూడదు. మన శరీరం లోపల, శరీరం ఉపరితలం పైన రక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. మనం మనకు తెలియకుండానే చేతితో తాకి శుభ్రం చేసుకోకుండా, వాటిని మనకు మరియు ఇతరులకు వ్యాపింప చేస్తున్నాం. దీనివలన డయేరియా జ్వరం శ్వాసకోశ వ్యాధులు, జీర్ణసంబంధ వ్యాధులు, వస్తాయి. కాబట్టి ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ రోజు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటాము. మరుగుదొడ్డిని ఉపయోగించడానికి ముందు, ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకుంటే అతిసారము 30 శాతం, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ కోశ వ్యాధులు, 21% తగ్గించవచ్చు .సాధారణంగా పిల్లలలో చేతులు శుభ్రంగా లేకపోవడం వలన ఇలాంటి వ్యాధులను మనం వారిలో గమనిస్తాం .ఎక్కువ ఆరోగ్య సమస్యలను ముఖ్యంగా నీటిని కాచి చల్లార్చి తాగడంవేడిగా ఉన్నప్పుడే ఆహారం తినడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. పరిసరాలలో ఈగలు, దోమలు, రాకుండా చూడటం అవసరం. కొన్ని రకాల అంటువ్యాధులు గ్రామంలో అందరికీ వ్యాపిస్తాయి. ఇలాంటి సందర్భాలలో గ్రామ ప్రజలందరూ ఏమేమి జాగ్రత్తలను పాటించడం అవసరమో వారికి తెలియజేయాలి. ప్రతి ఒక్కరికీ చేతులు శుభ్రంగా ఉండడం వలన కలిగే ఆరోగ్యం గురించి వారికి అవగాహన కలిగించడం, వలన రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
నెరుపటి ఆనంద్,,
జీవశాసం ఉపాధ్యాయులు, టేకురి, 9989048428