ఓరుగల్లు గుడిసెవాసుల మనవి ఏమనగా..! ఈనెల 5వతేదిన వరంగల్‌కు వస్తున్న కేటిఆర్ గారికి ఓరుగల్లు గుడిసెవాసుల తరుపున మనవి చేయునది ఏమనగా..! మాట తప్పటం, అంకెల గారడీ చేయటం, అందమైన మాటలతో మాయాజాలం చేయటమే నిజమైన రాజకీయం అనుకునే వారి దమనుల్లోకి అసలు నిజాలు ఎక్కుతాయో లేదో కానీ 'మాట తప్పినోళ్ల మీద ఓటు నిజాలే చెప్తున్న అబద్దాలు చెప్పను.... 2 ప్రభుత్వం ఓరుగుల్లు గుడిసెవాసులకు ఇచ్చిన హామీలు ఏండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవటం లేదు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓరుగుల్లు గుడిసెవాసులకు నాయకత్వం వహించిన వారిలో ముఖ్యమైన నాయకులు సుమారు 10 వేల మందితో ఎప్రిల్ 23వ తేది 2016న గులాబీ పార్టీలో తమరి సమక్షంలోనే చెరటం జరిగింది. ఇది మీరు గుర్తు ఉందని భావిస్తున్నాం. అప్పడు మీరు ఐటి మంత్రిగా ఉన్నారు. ఈ చెరిక సందర్భంలో ఓరుగల్లు ప్రజలకు, గుడిసెవాసులకు హామీ ఇచ్చారు. స్వయంగా అప్పటి కలెక్టర్‌కు జీఓ నెంబర్ 58 అమలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎలాంటి లిపికేషన్లు ఉన్న కూడా కూడా అన్నింటినీ పక్కన పెట్టి అందరికీ పట్టాలు ఇచ్చి, పక్కా గృహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మాట నేటికీ అమలుకు నోచుకోలేదు. పారు. ఈ మాట నేటికీ అమలుకు నోచుకోలేదు. గుడిసెవాసుల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇట్టి సమస్యపై మరో మారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2018 అకోబర్ 26వ తేదిన వరంగల్ ఎంపి ఎంపి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో తమరిని ( కేటిఆర్) కలిసి వినతిపత్రం ఇచ్చి మాట నిలుపుకోవాలని కోరినాము. అయినప్పటికీ ఫలితం కనిపించటం లేదు. పైసా ఖర్చు లేకుండా గుడిసెవాసులకు పట్టాలిచ్చే అవకాశం ఉన్నప్పటికీ తమరి ప్రభుత్వం దృష్టి సారించకపోవటం గుడిసెవాసులను నిర్లక్ష్యం చేయటం కాక ఏమవుతుందో మీరే చెప్పాలి..? గుడిసెవాసులు నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇచ్చే చే విషయంలో, పక్కా గృహాలు మంజూరు చేసి నిర్మించే విషయంలో, జీఓ సమ్మయ్యనగర్ నెంబర్ 58 ఎలా అమలు చేయాలి అనే అంశాలు స్వయంగా నివాసముంటున్నారుముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించటం కూడా తమరి ప్రభుత్వం సమక్షంలో గులాబీ పార్టీలో చేరటానికి కంటే ముందే జరిగింది. అప్పుడు ఎకరాలలో కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చారు. అయితే సూటిగా పట్టాలిచ్చి చెప్పదల్చుకున్న అంశం ఏమిటంటే స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన మాట అమలుకు నోచుకోలేదు. తమరు ( కేటిఆర్) ఇచ్చిన మాట శివారు కూడా అమలుకు నోచుకోలేదు. దీంతో గుడిసెవాసుల పట్ల తమరు తరబడి ఎంతటి నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతుంది. ఎంహెచ్ నగర్ నయామియాచోటాలో ప్రాంతంలో 500 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇందులో కేవలం వీరందరికీ 184 పట్టాలు మాత్రమే ఇచ్చారు. ఖిలా వరంగల్ శివారులో 350 ఇవ్వాల్సిన కుటుంబాలు ఉంటుండగా కేవలం 44 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి మిగతా వారిని విస్మరించారు. ఈ రెండు ప్రాంతాల్లో దశాబ్దంన్నరగా వేలాది నివాసం ఉంటూ రేషన్‌కార్డులు, గుర్తింపు కార్డులు, ఆదార్ కార్డులు కలిగి ఇచ్చిన ఉన్నప్పటికీ పట్టాలు ఇవ్వకుండా, రెగ్యూలర్ చేయడం లేదు. ఇక లెనిన్ వస్తున్న నగర్ ఉర్సు శివారులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా 650 అప్పట్లో కుటుంబాలున్నాయి. నాయకులు హన్మకొండ సమ్మయ్యనగర్‌లో 107 కుటుంబాలు అన్ని అర్హతలు కలిగి గుడిసెవాసుల ఉన్నాయి. న్యూశాయంపేటలో సుమారు 350 కుటుంబాలు గత ఓరుగుల్లు కొన్నేండ్లుగా నివాసం ఉంటున్నాయి. ఇందులో 40 మందికి ఆచరణలో పట్టాలిచ్చారు. మిగతా వారిని విస్మరించారు. పెద్దమ్మగడ్డ ప్రాంతంలో 40 మనుషులందరూ ఎకరాల్లో 400 మంది కుటుంబాలు అన్ని హక్కులు కలిగి ఉన్నాయి. గుర్తు ఉర్సు శివారులో 45 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇందులో 16 మురికివాడలను మందికి పట్టాలిచ్చారు. కార్ల్ మార్క్స్ నగర్ లో సుమారు 18 ఏండ్లుగా 100 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. వీరు అన్ని హక్కులు కలిగి ఆలోచించాలని ఉన్నారు. గోపాల్ రెడ్డి నగర్లోని 175 కుటుంబాలు గత 15 ఏండ్లకు పైగా గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. సుందరయ్య 300 కుటుంబాలు గత 20 ఏండ్లుకు పైగా జీవిస్తున్నారు. 30వడివిజన్ . యూటిఎఫ్ కాలనీలో 150 కుటుంబాలు అన్ని హక్కులు కలిగి ఉన్నారు. సమ్మయ్యనగర్ లో 500 కుటుంబాలు గత ఆరేండ్లుగా నివాసముంటున్నారు. వీరందరికీ పట్టాలిచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సిద్ధపడటం లేదు. న్యూశాంతి నగర్ ప్రాంతంలో 28 ఎకరాలలో 500 కుటుంబాలు నివాసముంటున్నారు. వీరికి పక్కాగా పట్టాలిచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాల్సిన అవసరముంది. చింతల్ ప్రాంతంలో 5 ఎకరాల భూమిలో 300 కటుంబాలు, ఖిలా వరంగల్ శివారు మైసమ్మ నగర్ లో 200 కుటుంబాలు, అన్ని అర్హత కలిగి ఏండ్ల తరబడి నివాసముంటున్నారు. పురుష శివారు ప్రభుత్వ భూమిలో నయామియాచోటాలో 180 కుటుంబాలు నివాసాలుంటున్నాయి. వీరందరికీ పట్టాలిచ్చి, అర్హుతకలిగిన వారందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాల్సిన అవసరముంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్థావించాటం జరిగింది. ఇలా వేలాది గుడిసెవాసుల కుటుంబాలు జీవిస్తున్నారు. వీరందరికీ తమరు ఇచ్చిన మాటను నిలుపుకోవాలి. అక్టోబర్ 5న ఓరుగల్లు పర్యటనకు వస్తున్న తమరు గుడిసెవాసులకు ఇచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పట్లో గుడిసెవాసులకు నాయకత్వం వహించన కొంతమంది నాయకులు ప్రస్తుతం అధికార పార్టీలోనే ఉన్నారు. వీరు కూడా గుడిసెవాసుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముంది. ఓరుగుల్లు అభివృద్ధి గురించి గొప్పగా ప్రణాళికలు రూపొందించటం తప్ప ఆచరణలో ఎలాంటి పురోగతి లేదనేది ఓరుగల్లులోని పచ్చకామెర్లు లేని మనుషులందరూ గమనిస్తూనే ఉన్నారని ప్రభుత్వ పెద్దలు గుర్తు పెట్టుకోవాలి. ఓరుగల్లు అభివృద్ధి గురించి మాట్లాడటం అంటే మురికివాడలను కూడా అభివృద్ధి చేయాలని, గుడిసెవాసులు అందులో భాగమని గుర్తించాలి. ఓరుగుల్లు పర్యటనకు వస్తున్న కేటిఆర్ ఆలోచించాలని గుడిసెవాసులు కోరుతున్నారు.
దుబ్బ శ్రీనివాస్ అధ్యక్షులు,గుడిసెవాసుల సంఘం - వరంగల్ జిల్లా సెల్ : 98850 35279