నయనం అనగా కళ్ళు ...దేవుడు మనకిచ్చిన మరిచిన అన్ని అవయవాలలో కళ్ళు అనేవి చాలా గొప్పవి. ఈ అందమైన ప్రపంచాన్ని, ఆనందకరమైన అనుభూతులను..... అత్యద్భుతంగా మన మనసులలో నిక్షిప్తం చేసుకోవడానికి జీవితాన్ని ఆనందమయం చేసు కోవడానికి కళ్ళు అనేవి ఎంతో ముఖ్యం. కళ్ళు అనేవి మనకు దేవుడిచ్చిన అపురూపమైన నిధి. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మన విధి.. ఎక్కువ మంది పిల్లలు కళ్ళను అశ్రద్ధ చేస్తుంటారు. తెలియక కొంత, నిర్లక్ష్యం కొంత వెరసి తల నొప్పి, కళ్ళ నొప్పి, కంటిలో నీరు కారడం లాంటి సమస్యలు వచ్చినప్పుడు పటించు కోక పోవడం , మరీ తీవ్రత ఎక్కువైతే ఏవో మందులు వేసుకోవడం. చిన్న చిన్న చిట్కాలు పాటించడం జరుగుతుంటుంది . కొందరి కళ్ళు సరిగా కనిపించటం లేదని, మసక మసకగా కనిపిస్తున్నాయని ఏదో ఒక కళ్లద్దాలు పెట్టుకుంటే సరిపోతుందిలే అనుకుంటుంటారు. ముఖ్యంగా నీరు amen పేద పిల్లల్లో పోషకాహార లోపం వలన , సరియైన | ఆహారం తీసుకోక పోవడం వలన కంటి చూపు మందగించడం, కంటి సమస్యలు రావడం జరుగుతుంది. తల్లి తండ్రులు అవగాహన కలిగి ఉన్నవారైనచో వారిని పరీక్ష చేయించి చర్య తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎక్కువ మంది తల్లి తండ్రులు నిరక్షరాస్యులు కావడం, చిన్న వయసు సువేద్దామనిలోనే జరిగే ప్రమాదం గురించలేక పోవడం కొంత విరకం పేదరికం ఇలా కారణం ఏమైతేనేమి పిల్లలని పట్టించుకోక పోవడం వలన కంటి టి చూపు సమస్య ఏర్పడి అది రాను రాను పెద్దదిగా అయి చిన్న వయసులోనే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండడం దానితో పాటు ఆ సమస్య రోజు రోజుకి పెరిగి శాశ్వతంగా గుడ్డివారయ్యే ప్రమాదం ఒకవైపు మరో వైపు నల్ల బల్ల మీద వ్రాసిన అక్షరాలు కనబడక పాఠశాల అన్నా, తరగతి గది అన్నా అయిష్టత ఏర్పడి చదువులో వెనుక బడి పోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే తోటి పిల్లలు వెక్కిరిస్తారని వారికి ఉన్న లోపం బయటకు చెప్పడానికి జంకుతారు. ముఖ్యంగా సమస్య పెద్దది అయ్యేవరకు పిల్లలు కూడా దానిని గుర్తించ లేక పోవడం మరో రకమైన సమస్య. చెబితే తోటి పిల్లలు నవ్వుతారని, నల్ల బల్ల కనబడడం లేదంటే ఉపాధ్యాయులు దండిస్తారనే భయం పిల్లల్లో ఉండడం కూడా ఒక కారణం. చిన్నారులకు కంటి సమస్య ఎదురైతే స్పష్టమైన లక్షణాలుంటేనో లేదా సమస్య గురించి పిల్లలు చెబితేనే దాన్ని గుర్తించగలం. కారణాలు ఏవైనా.. గించి అలలు కాలితేనే నా గురించగలం కారణాలు ఏ 16 చిన్నారుల నేత్ర సమస్యల్ని సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే.. - కొందరు నమ్ముకుంది. కులం కంటి వ్వుతారని, నల్ల బల్ల కనబడు. ఆ సమస్యలు జీవితాంతం వేధించే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ఈ ృహత్ సమస్య కారణంగా చిన్నారుల చూపు సైతం పోయే ముప్పు పొంచి ఉంటుంది. జ్ఞానేంద్రియాలలో కీలమైన కంటికి సంబంధించిన చాలా ప్రక్రియలు ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు జరుగుతుంటాయి. అందుకే ఈ లోపే చిన్నారుల్లో కనిపించే నేత్ర సమస్యలను గుర్తించి చికిత్స ఇప్పించాలి. విటమిన్-ఏ లోపం వల్ల నల్లగుడ్డు పక్కన తెల్లమచ్చలు ఏర్పడి, దాని మూలంగా కళ్లు పొడిబారటం, రాత్రిపూట కనిపించకపో కోసం వడం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే చారునల్లగుడ్డు దెబ్బతిని చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంటుంది. మనం కల్ల చూసేవ్వర్యులను ఒకలుగా చూడగల వ్యవస్థ మనం కళ్లతో చూసే వేర్వేరు దృశ్యాలను ఒకటిగా చూడగల వ్యవస్థ మదడులో ఉంటే మెదడులో ఉంటుంది. అయితే.. ఏదైనా కంటి నుంచి వచ్చే ప్రతిబింబ ద ఎశ్యం అంత స్పష్టంగా లేనప్పుడు దాన్ని మెదడు స్వీకరించదు. దీనివల్ల బాగున్న కన్ను పంపే ప్రతిబింబాన్ని మాత్రమే మెదడు గుర్తించటం మొదలుపెడుతుంది. ఈ పరిస్థితిని ఫిబ్రవరి వెంటనే గుర్తించి తగు చికిత్స చేయకపోతే.. తర్వాత ఆ కంటికి చికిత్స జిల్లాల్లో amen చేసినా మెదడు దాన్ని నిరాకరిస్తుంది. కాబట్టి కంటిసమస్య ఏదైనా.. దానికి సత్వర చికిత్స అందించాలి. ఇటువంటి ఇబ్బందిని తొలగించడానికి, పిల్లలు కంటి జబ్బు వల్ల పడుతున్న ఇబ్బందులు గమనించి సాధ్యమైనంతవరకు ఈ సమస్యకు అడ్డు కట్ట ఎద్దామని సువేద్దామని,కంటి చూపుకు సంబంధించి 80 శాతం సమస్యలను రూపు మాపు డానికి మన ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంబంచడం ప్రారంబించడం సంతోషం. దాని పేరే వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 10 న ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్య మంత్రి ప్రారంబిస్తున్నారు. కంటి వెలుగు లక్ష్యాలు : రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి చూపు సమస్యను నివారించడం, సమసి తీవ్రతను తగ్గించడం, అవసరమైతే ఆపరేషన్లు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేయడం , శుక్లాలు, కంటి సమస్యలను గుర్తించి నివారించడం, గ్లకోమా, మెల్ల , రెటీనా సమస్యలు మొదలగు సమస్యలతో భాద పడుతున్న వారిని గుర్తించి తగిన సహాయం చేయడం. పోషకాహార లోపం వలన భాద పడే పిల్లల్ని గుర్తించి తగిన ఈ కార్యక్రమములో బాగంగా రాష్ట్రంలో నివసిస్తున్న 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు, ఆధునిక వైద్యం అందించడానికి ఒక పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో బాగంగా అక్టోబరు 10 నుంచి 1 16 వరకు తొలి దశలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ బు వెలుగు పదునుంది. ఇంక నా వాలందు సహాయ చర్యల చేపట్టడం.. రాష్ట్రంలో నివసిస్తున్న 5 కోట్ల 30 లక్షల ఈ కార్యక్రమము కంటి పరీక్షలు, ఆధునిక వైద్యం అక్టోబరు 10 నుంచి ృహత్ కార్యక్రమములో నేత్ర వైద్యులతో పాటు ప్రాథమికంగా నేత్ర సమస్యలను అంచనా వేయడానికి గ్రామాలలో పనిచేసే ఆశా కార్యకర్తలు , ఏ ఎన్ ఎం, మరియు జీవ శాస్త్ర ఉపాధ్యాయులు లాంటి వారిని ఒక టీం గా తీసుకొని వారికి శిక్షణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. వీరు రేపు పదవ తేది నుండి వారికి కేటాయించిన పాఠశాలల్లో పిల్లలను పరీక్షించి అవసరమున్న వారిని రెండో విడతకు సిఫార్సు చేస్తారు. ఇందు కోసం ప్రతి పాఠశాలకు కిట్లను పంపిణీ చేస్తారు. కిలో టార్చ్ లైట్, చారు, టేపు, ఇతరత్రా సామాగ్రీ ఉంటాయి. ఒక్కో కిట్‌కు రూ. 150 వరకు ఖర్చు పెడుతున్నట్లు అంచనా. రెండో విడతలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేయిస్తారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఈ మొదటి రెండు దశల్లో చిన్నారులకు అయిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగిలిన ప్రజలందరికీ దశల వారీగా కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తారు. జిల్లాల్లో కలెక్టరు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి పటి ష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించడం గమ నార్హం. మొదటి స్క్రీనింగ్ లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆ మేరకు వారికి తదుపరి చికిత్స అందిస్తారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను రూపొందించారు. ఈ పథకం కింద రూ. 560 కోట్లతో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రజలందరికీ దశల వారీగా కంటి తనిఖీలు చేపట్టి వారి సమస్యలు పరిష్కరిస్తారు. ఈ పథకం విజయవంతం కావడానికి త్రవైద్యులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇతర ఎకీఓల సహకారం తీసుకుంటాం అని ఆయన చెప్పడం జరిగింది . మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబం ధించిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ. 560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నా మని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద చేపడుతారు. మూడు నుంచి ఆరు దశల్లో సుమారు రూ. 4 కోట్ల మందికి కంటి పరీక్షలు జరుపుతారు. అవసరమైన వారికి ఆపరేషన్ చేపడుతారు. డయాబెటిక్, రెటినోపతి, చైల్డ్ హుడ్ బ్లైండ్ నెస్, గ్లకోమా కేసులకు రూ. 2 వేల చొప్పున చెల్లించే ఆలోచన రావడం కూడా మంచిది. ఎంతో సదాశయంతో, ముందుచూపుతో ప్రారంబించిన ఈ పథకం ఖచ్చితంగా పేద ప్రజా పాలిట ఒక వరమవుతుందని చెప్పవచ్చు. (మిగతారేపు) కాళంరాజు వేణుగోపాల్, ప్రభుత్వ టీచర్ మార్కాపురం .
యాణాం నయనం ప్రధానం