జాతినే నాశనం చేస్తున్న మానవుడు

- తన జాతినే న రోజు వారి దైనందిన జీవితంలో జంతువులు ఒక బాగం. మనం వాటిపైన ఆధారపడి ఉన్నాము. భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. మానవుడు కూడా జంతువర్గానికి చెందినవాడే. కానీ ఆ పుట్టించడం విషయాన్ని మరిచి పోయిన తెలివైన జంతువైన మానవుడు తోటి జీవ జంతువెన మానవుడు తోటి జీవ జాతిని నాశనం చేస్తున్నాడు. దీనివలన పర్యావరణం లో సమతుల్యత చంపడందెబ్బ తింటుంది. పర్యావరణ పరిరక్షకుడిగా పేరుగాంచిన ' సెయింట్ వచ్చినట్లు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి” జ్ఞాపకార్థం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 4వ తేదీన ఎనుగుల్ని ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించు కుంటున్నాము .మానవుడికి, చర్మం చర్మం జంతువులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ దినోత్సవం డోడో తెలియజేస్తుంది. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారాలతోపాటు జంతు జాతి పరిరక్షక శిబిరాలను, ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే కొన్ని జంతు జాతులు కనుమరుగై పోయాయి. వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరవాత పుట్టిన చాలా జంతు జాతులు ఇప్పుడు లేవు. దానికి ప్రధాన కారణం మాత్రం మానవుని కార్యక్రమాలే. కొన్ని మాత్రం ఒకే ప్రకృతి నిర్ణయం. రోజు రోజుకు పెరుగుతున్న మన అవసరాలు, వరకు అవసరానికి మించిన వనరుల వాడకం ఇవన్నీ వన్య ప్రాణుల మీద ప్రభావాన్ని చూజంతువులకి ఇష్టం అంతరించే స్థాయికి తీసుకువచ్చింది. జాతులు ఇట్లా అంత రించిపోతూ ఉండడం అను యుద్ధంతో వచ్చే నష్టంతో సమానం. ఒకసారి ఒక జాతి అంతరించి పోయింది అంటే ఎట్టి పరిస్థితులలో అట్లాంటి జాతిని పుట్టించడం అసాధ్యం. జాతులు అంతరించి పోవడానికి కారణాల్లో ముఖ్యమైంది. వ్యాపారం కి ముఖ్యమైంది. వ్యాపారం కోసం, తినడానికి జంతువుల్ని వేటాడి చంపడం,అలంకరణ వస్తువుల కొరకు,ఇట్లా మన అవసరాలకి ఇష్టం వచ్చినట్లు చంపేస్తే అరుదైన జాతులు ఎప్పటికీ కనబడకుండా పోతాయి. పిస్తున్నాయి. ఇది చివరికి కొన్ని జాతులు పూరిగాజంతువులకి ఇష్టం అంతరించే స్థాయికి తీసుకువచ్చింది. జాతులు ఇట్లా అంత రించిపోతూ ఉండడం అను యుద్ధంతో వచ్చే నష్టంతో సమానం. ఒకసారి ఒక జాతి అంతరించి పోయింది అంటే ఎట్టి పరిస్థితులలో అట్లాంటి జాతిని పుట్టించడం అసాధ్యం. జాతులు అంతరించి పోవడానికి కారణాల్లో ముఖ్యమైంది. వ్యాపారం కి ముఖ్యమైంది. వ్యాపారం కోసం, తినడానికి జంతువుల్ని వేటాడి చంపడం,అలంకరణ వస్తువుల కొరకు,ఇట్లా మన అవసరాలకి ఇష్టం వచ్చినట్లు చంపేస్తే అరుదైన జాతులు ఎప్పటికీ కనబడకుండా పోతాయి. ఎనుగుల్ని దంతాల ఏనుగుల్ని దంతాల కోసం వేటాడటం సింహాలు పులులను పాములను చర్మం ఒలిచి చంపేయడం ఆ వాటి సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. చర్మం ఒలిచి చంపేయడం తో వాటి సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. డోడో పక్షి మాంసం కోసం విపరీతంగా వాటిని చంపి తినడంతో ఆ పక్షి చాలా జాతి పూర్తిగా అంతరించి పోయింది. మన పద్దతులు, మన అలవాట్లు 'ఆలోచనలు, ఇలాగే ఉంటే ఈ రోజు మన చుట్టూ కనపడే జంతువులు మొక్కలు కూడా కనబడకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఆలోచనలో మార్పు రావాలి. జంతువులు లేనిదే ప్రకృతి లేదు. ప్రకృతి లేనిదే మానవుడు లేడు. కొన్ని జంతువులను పక్షులను పవిత్రమైనవిగా భావించి ఆరాధించడం మన సంప్రదాయం . మనతోపాటు భూమి మీద ఒకే కణం ఉన్న అమీబా నుంచి అతి పెద్ద శరీరం ఉన్న తిమింగలం వరకు రక రకాల జంతువులు, పక్షులు, పాములు, జంతువులు, ఎన్నో వేల జాతులు బతుకుతున్నాయి. ఇవన్నీ ప్రకృతిలో ఉంటేనే ప్రకృతి సమతుల్యత ఉంటుంది. ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేక స్థానం జంతు, ఉంది. వాటిని వేరే ఏ జాతి కూడా బర్తి చేయలేదు. రకరకాల రంగులలో ఎన్నో లక్షల జాతులు మనతోపాటు బ్రతుకుతున్నాయి. ఇది ఒక అద్భుత ప్రపంచం.వాటి ఆవాస ప్రాంతానికి జీవనానికి భంగం వాటిల్లకుండా చూడాలి. అప్పుడే అది తన జాతిని పెంచుకోగలుగుతుంది. లేకపోతే మనం చేసే పనుల వల్ల అరుదైన జాతులు కూడా అతి కొద్ది కాలంలోనే అంతరించి పోయే ప్రమాదం ఉంది. జంతు సంరక్షణ పరిశోధన చైతన్యాన్ని కలిగించడంతో పాటు జంతువులకు సంబంధించిన వివిధ రకాల సమాచారం ప్రజలకు తెలియజేయడం కా తెలియజేయడం కొరకు, జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయబడినాయి. చాలా సందర్భాలలో కొన్ని రకాల జంతువులను వాటి సహజ వాతావం 'ణంలో చూడటం ప్రమాదము కాబట్టి ప్రభుత్వం అటువంటి చర్యలను నిషేధించింది. మరికొన్ని సందర్భాలలో కొన్ని రకాల జంతువులు మన రాష్ట్రం లేదా మన దేశంలో ఉండకపోవచ్చు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే జంతువులను మనం జంతు ప్రదర్శన శాలలో మాత్రమే చూడవచ్చు. అయితే మనలో చాలామంది ముఖ్యంగా పిల్లలు జంతు ప్రదర్శనశాలను కాలక్షేపం, వినోదం, వేడుకగా భావిస్తున్నారు. మన సంతోషం కోసం జంతుజాలాన్ని బంధించి ఉంచడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం. జంతు ప్రదర్శనశాలలో జరుగుతున్న విషయం ఇందుకు భిన్నంగా లేనప్పటికీ అక్కడి ఉద్దేశ్యం ప్రదర్శించడం మాత్రం కాదు. (మిగతారేపు) -


నెరుపటి ఆనంద్