స్వాతంత్ర్య సమరయోధుడు 'కోట కృష్ణారెడ్డి'తో కాసేపు... ఖాజీపేట నుంచి హన్మకొండ వస్తున్నాను. అధాలత్ సెంటర్లో దర్జాగా సూటు వేసుకొని నిరాడంబరంగా సాధాసిదాగా ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు ఓ కురువృద్ధుడు. ఎక్కడో చూసిన గుర్తు. ఎవరబ్బా అని దగ్గరకు వెళ్లాను. నేను నా మదిలో అనుకున్నట్లుగానే ఆయన స్వాతంత్య సమరయోధుడు 'కోట కృష్ణారెడ్డి'. 94 ఏండ్ల కురువృద్ధుడైనప్పటికీ ఎలాంటి తడబాటు, ఆందోళన లేకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో నా పలకరింపునకు ప్రతిస్పందించాడు. హన్మకొండలో ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న కృష్ణారెడ్డితో కాసేపు ముచ్చ టించాను. ఆయన తన స్మృతులను స్మరించుకున్నారు. 1926లో నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా బురకచర్ల గ్రామంలో జన్మించిన కృష్ణారెడ్డి స్వాతంత్ర్య సమరంలో తను పాల్గొన్న విశేషాలు మచ్చుకు కొన్నిం టిని వివరించారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో చదువుతున్న రోజుల్లో చదువుకు స్వస్తి పలికి స్వాతంత్ర్య ఉద్యమంలో చురకుగా పాల్గొన్నారు. ధర్మబిక్షం ప్రేరణతో రాజకీయ చైతన్యం పొందిన కృష్ణారెడ్డి నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమాంలో సాయుధశిక్షణ పొందారు. ఈ నేపథ్యంలోనే వరంగల్, పరిస్థితులున్నాయని, వరంగల్, ఔరంగబాద్, ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అనుబంధం కూడా చంచల్ గూడ, జల్నా, నల్లగొండ సబ్ జైల్ లో జైలు ఈ ప్రాంతాలతో ఎక్కువగానే ఏర్పడింది. ముఖ్యంగా జీవితం అనుభవించిన కృష్ణారెడ్డి స్వాతంత్ర్య ఉద్యమం అప్పటి ములుగు తాలూకా పస్రా గ్రామంతో యాభై తరువాత తను పుట్టిన ఊరు బురకచర్లలో మొదటి ఏండ్ల అనుబంధం ఉండటం ఒక రకంగా పస్రా ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. గ్రామం తన స్వంత గ్రామంగా నివాసం ఉండటంతో అయితే ములుగు తాలూకా పస్రాతో తనకు ఉన్న కృష్ణారెడ్డికి ములుగు ప్రాంతంలో అనుబంధాన్ని వీడలేక పస్రాలోనూ సుపరిచితునిగా ఉన్నారు. అయితే తను ఎక్కువ కాలమే జీవితాన్ని నిజాం కాలంలో ములుగు తాలూ కా గడిపాడు. ఒక దశలో 1987 నార్లాపూర్‌లో ఆయుధంతో పట్టుబడి మార్చిలో గోవిందరావుపేట రెండేళ్లు జైలు జీవితం గడిపిన మండల అధ్యక్ష పదవికి సిపిఐ అనుభవం కూడా కృష్ణారెడ్డి జీవితంలో పక్షాన పోటీ చేశారంటే ములుగు ఉందని గత స్మృతులను ప్రాంతంలో కృష్ణారెడ్డికి అనుబంధం నెమరేసుకున్నారు. అంతకంటే ముందే ఎంతలా ఉందో అర్థం బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంలో చేసుకోవచ్చు. పాల్గొన్నందుకు బందరు జైల్లో 7 స్వాతంత్ర్య సమరం, నిజాం వ్యతిరేక మాసాలు నిర్భందిచబడిన జ్ఞాపకాలను ఉద్యమంలో పాల్గొన్న కృష్ణారెడ్డిని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య అనంతరం స్వాతంత్ర్య సమరయోధునిగా నిజాం వ్యతిరేక పోరాటాలు, వెట్టిచాకిరి వ్యతిరేక గుర్తించింది ప్రభుత్వం. 1986 నుంచి స్వాతంత్ర్య ఉద్యమం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు లాంటి సమరయోధునిగా గుర్తింపు పొందిన కృష్ణారెడ్డికి పోరాటాల్లో తన వంతు పాత్ర పోషించానని, 1988లో రాజీవ్ గాంధీ చేతుల మీదుగా రజాకార్లు,పోలీసుల అకృత్యాలను కళ్లారా చూశానని తామ్రపత్రాన్ని అందించి సత్కరించింది. భారత ప్రభు చెప్పుకొచ్చారు. ఒక దశలో రెండ్లున్నర ఏండ్లు అనేక త్వం. 1940లో లక్ష్మమ్మతో వివా హం జరిగిందని, పోలీసు స్టేషన్లలో ముసుగు వేసి బంధించబడిన గత 16 ఏండ్ల కింద తన సతీమని చనిపోయినప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నట్లు తెలిపారు. - గత 8 నెలలుగా హన్మకొండలోని హంటర్ రోడ్డులో గల వృద్ధాశ్రమంలో ఉంటున్న కృష్ణారెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఎక్కడి వారు అక్కడ స్థిరపడ్డారని ఆయకు ఎలాటి లోటు లేదని చెప్పుకొచ్చారు. 94 ఏండ్ల వయస్సు గల కృష్ణారెడ్డి మొకాళ్ల నొప్పుల చికిత్స నిమిత్తం హన్మకొండ వచ్చి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ప్రస్తుతం తన స్థిర నివాసం హైదరాబాద్ జీడిమెట్లలో తన కుమారుడు మనుమళ్లతో ఉండేవాడినని చికిత్స అనంతరం హన్మకొండ నుంచి వెళ్తానని చెప్పుకొచ్చారుస్వాతంత్ర్య సమర యోధునితో కాసేపు గడపటం నాకో అనుభూతిగా మిగులుతుంది. నా స్వగ్రామం కూడా పస్రా కావటం, నేను పుట్టి పెరిగిన పస్రాతో స్వాతంత్ర్య సమర యోధుడైన కృష్ణారెడ్డికి అనుబంధం ఉండటం, ఆయన కూడా అనేక ఏండ్లు పస్రాలో ఉండటం కూడా నాకు మరులేని జ్ఞాపకంగా మిగులుతుంది. కృష్ణారెడ్డి నీతికి, నిజాయతీకి నిఖార్సయిన వ్యక్తిగా స్వాతంత్ర్య సమరయోధుని తేజస్సు 94 ఏండ్ల వయస్సులోనూ చెక్కుచెదరకుండా కనిపించటం గమనార్హం.
డిజి శ్రీనివాస్ వరంగల్