నిజాయతి,నిబద్దత,నిరాడంబరత ఆయన సొతు

కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తూ రైలు ప్రమాదానికి గురై తీవ్ర మనస్తాపం చెంది జరిగిన దానిలో తన ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేకున్ననూ , పెద్దలు వద్దని వారిస్తున్నా వినకుండా నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి. ఒక సారి ఎం ఎల్ ఏ గా చేస్తేనే తరతరాలకు తరగని ఆస్తి కూడబెట్టుకునే రోజుల్లో రాష్ట్ర రవాణా శాఖామంత్రిగా, హోం శాఖామంత్రిగా, కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా, హెం మినిసర్ గా తర్వాత దేశ ప్రధానిగా పనిచేసినా కూడా తన కంటూ ఇలు.. సంత వాహనం కూడా లేకుండా అతి నిరాడంబరంగా లోనే జీవించిన వ్యక్తులలో ప్రథముడిగా చెప్పుకునే వ్యక్తి మన భారత దేశ రెండో ప్రధాన మంత్రిగా పనిచేసి పొట్టి వాడైనా గట్టి వాడు అని నిరూపించిన లాల్ బహదూర్ శాస్త్రి. బాల్యం: అక్టోబర్ 2.. మహాత్మ గాంధీ జయంతి అని అందరికీ తెలుసు. అలాగే మరో మహానుభావుడు కూడా ఇదే రోజున జన్మించారు. ఆయనే లాల్ బహదూర్. ఇంట • పేరు శ్రీవాత్సవ. భారతదేశపు నిరాడంబర ప్రధానులలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తర ప్రదేశ్ లోని మొగల్పరాయి లో 1904వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన శారదా ప్రసాద్, రామదులారి దేవి దంపతులకు జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి తండ్రి మొదట బడి పంతులు గా పనిచేసి తరువాత అలహాబాద్ లోని రెవిన్యూ కార్యాలయంలో గుమాస్తాగా స్థిర పడ్డారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. తల్లి రామదులారి దేవి కొడుకుని మరియు తన ఇద్దరు కూతుళ్ళను తీసుకుని తన తండ్రి గారింటికి చేరుకొని అక్కడే స్థిరపడి పోయింది. తల్లితో సహా బీదరికంలో తన జీవితాన్ని నెట్టుకొచ్చాడు. తన చిన్నప్పుడు చదువుకునేందుకు రోజూ నదిని ఈదుతూ పాఠశాలకు వెళ్లేవారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనటానికి చదువును సైతం వొదులుకున్నాడు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జైలు జీవితం గడిపాడు. శాస్త్రి గారు మహాత్మా గాంధి, బాల గంగాధర తిలక్ ఆశయాలకు, ఆదర్శాలకు ప్రభావితులై 1921లో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కాని శాస్త్రి గారు అప్పటికి ఇంకా మైనర్ కావడంతో బిటీష్ ప్రభుత్వం ఆయను జైలు నుండి విడుదల చేసింది. 1926వ సంవత్సరంలో శాస్త్రి కాశీ విద్యాపీఠం నుండి ప్రధమ శ్రేణిలో పటభద్రులయ్యారు. అది ఇచే పటాను ఆ రోజులలో శాసి" అనే పదంతో గౌరవంగా సంభోదించే వారు. ఆ విధంగా శాసి అన్నది ఆయన పేరులో ఒక భాగమై పోయింది. శాస్త్రి గారి వివాహం 1928 మే 16వ తేదీన మీర్జాపూ లలితా దేవితో జరిగింది. స్వాతంత్రోద్యమంలో పాత్ర : శాస్త్రి 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాలొని రెండున్నరేళ్లు జైలు శికను అనుభవించారు. రెండున్నరేళ్లు జైలు శిక్షను అనుభవించు నెహ్రూ కేబినెట్ లో రవాణా వ్యవస్థలో మీరు. పోలీసు కృష్ణ శాఖా మంత్రిగా కండక్టర్లను నియు చెదరగొట్టడాన 1937లో శాస్త్రి ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డుకు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పనిచేసారు. 1940లో స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొనడం వల్ల తిరిగి జైలు పాల్గొనడంవల్ల తిరిగి జైలు పాలయ్యారు. ఒక ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదల అయిన తరువాత శాస్త్రి మహాత్మా గాంధి చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమమలో పాల్గొన్నం దుకు తిరిగి జైలుపాలై 1946 వరకు జైలు జీవితాన్ని గడిపారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయన దాదాపు తొమ్మిదేళ్లు జైలు రాజీనామాను , జీవితాన్ని అనుభవించారు. జైలు శిక్షను గడుపుతున్న కాలంలో శాస్త్రి తమిళనాడు ఎక్కువ సమ యాన్ని పుస్తకాలు చదవడంలో వెచ్చించారు. ఆ సమయం లోనే ఆయన విప్లవాత్మకతను, వేదాంతాన్ని, వివిధ సంస్కరణలను ఆకళింపు చేసుకున్నారు. ఆదర్శం రాజకీయ జీవితం సాధించిన విజయాలు :దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఉత్తర ప్రదేశ్ లోని అప్పటి ముఖ్యమంత్రి గోవింద వల్లభ పంతకు పార్లమెంటరీ కన్ను సెక్రటరీగా తన కెరీర్ ప్రారంభించాడు. తర్వాత తన రాజకీయ జీవితంలో అంచెలంచలుగా ఎదిగాడు. తన అధికార నిజాయితీతో, నిబద్ధతతో మంత్రిగా పనిచేసి , ఆ తర్వాత నెహ్రూ కేబినెట్ లో రైల్వే శాఖ మంత్రిగా చేశారు. రవాణా శాఖా మంత్రిగా రవాణా వ్యవస్థలో మొట్ట మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించారు. పోలీసు కృషి శాఖా మంత్రిగా, అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాటీలకు బదులు నీటి గొట్టాలను వినియోగించాలని ఆదేశించారు. ఆ సమయంలో ఎక్కువగా చెల సమయంలో ఎక్కువగా చెలరేగిన మత కలహాలను, సామూహిక తాష్కెంట్ రామదులారి వలసలను, అత్యంత సమర్ధవం తంగా అరికట్టి, నిరాశ్రయులకు బహదూర్ తండ్రి ఆశ్రయాన్ని కల్పించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. 1964లో నెహ్రూ అకాల మరణంతో శాస్త్రి భారత ప్రధానిగా పదవీ బాధ్యతులు రోజూ చేపట్టారు. 1965 లో పాకిస్థాన్ తో యుద్ధం వచ్చిన సమయంలో తన శక్తి ఏమిటో చూపించాడు. అంతకు ముందు దాకా అక్కర్లేని శాంతి శాస్త్రి . వచనాలతో దేశాన్ని నిర్వీర్యం చేసిన స్థితి నుంచి దేశాన్ని ఉత్తేజం దిశగా, గారు ఉత్సాహం దిశగా ఉరకలెత్తించాడు. లాభం జై కిసాను.. జై జవాను నినాదం : లాల్ బహదూర్ ఇచ్చిన స్ఫూర్తిదాయక నినాదపు నేపథ్యం గురించి చెప్పాల్సిన అవసరమున్నది. 1965వ సంవత్సరంలో జరిగిన 22 రోజుల భారత పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి మరో ఘనతను సాధించారు. చైనా దేశంతో తలెత్తిన రక్షణ సమస్యలను శాంతియుతంగా, సమయస్పూర్తితో పరిష్కరించారు. యుద్ధానతరం చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక మరియు రక్షణ వ్యవస్థలను అనే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు "జై జవాన్, జై కిసాన్” అనే పిలుపుని చ్చారు. దేశ రక్షణ ఏర్పాట్లలో జవాను సముచిత ప్రాధాన్యమివ్వాలన్న సంకల్పంతా జై జవాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. ఇక 1960వ దశకం సంకల్పంతో జై జవాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. ఇక 1960వ దశకం తొలి సంవత్సరాలలో రుతుపవనాలు కరుణించలేదు. దేశవ్యాప్తంగా శాస్త్రి నివారించేందుకు పాశ్చాత్య దేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి కరుణించు 1960వ దశలో అనుభవించు నివారించు దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఆకలి కృష్ణ దం కోసం చేసుకోవడం అనివార్యమయింది. ఈ దుస్థితిని తొలగించి ఆహారోత్పత్తిలో స్వావలంబన సాధించేందుకై జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ ఇచ్చారు. నేతలకు ఆదర్శం : 1956 సెప్టెంబర్ నెల మహబూబ్ నగర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన ఆదర్శ వ్యక్తి. అయితే అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆ రాజీనామాను తిరస్కరించడం జరిగింది. మూడు నెలల అనంతరం తమిళనాడు లోని అరియాలూర్లో జరిగిన మరో ఘోర రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహిస్తూ తిరిగి రాజీనామా సమర్పించారు. జరిగిన ప్రమానికి శాస్త్రికి సంబంధం లేకపోయినప్పటికీ, ఇతర నేతలకు ఇది ఆదర్శం కావాలని ప్రకటిస్తూ నాటి ప్రధాని ఆ రాజీనామాను అంగీకరించడం జరిగింది. , ప్రధానిగా : 1964వ సంవత్సరం మే 27వ తేదీన నాటి ప్రధాని నెహ్రూ కన్ను మూయడంతో, ప్రధాని పదవి శాస్త్రిని వరించింది. 1964 జూన్ 9వ తేదీన శాస్త్రి ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. ఇంగ్లీష్ భాషను అధికార భాషగా చేస్తూ తమిళనాడులో ఊపందుకున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని శాంతియుతంగా పరిష్కరించారు. జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తిని పెంచే దిశగా శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించి, జాతీయ పాడిపరి గ్రామాభివృద్ధి సంస్థను అముల్ సహకార సొసైటీ ఏర్పాటుకు ఎనలేని కృషి చేసారు. అనుమానాస్పద మృతి: 1966 జనవరి 11వ తేదీన తాష్మెంట్ ఒప్పం దం కోసం రష్యా వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి అక్కడే మరణించారు. తాష్కెంట్ ఒప్పందంపై చేసిన సంతకం తడి కూడా ఆరక ముందే లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన శరీరం రంగు నీలి రంగులోకి మారిపోయింది. శరీరంపై తెల్లటి మచ్చలు కూడా ఏర్పడ్డాయి. భారత ప్రధాని బస చేసిన హోటల్ రూం నుంచి ఆయన పర్సనల్ డైరీని మాయం చేశారు. కానీ అధికారికంగా లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించారని ప్రకటించారు. శాస్త్రిది సహజమరణం అనిపించడం లేదని ఆయన భార్య అనుమానించినా లాభం లేకుండా పోయింది. భారత ప్రధాని అనుమానాస్పద స్థితిలో చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా జరిపించలేదు. కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేసినప్పటికీ అనేక సంస్కరణలు తీసుకు వచ్చి దేశాన్ని ఆర్ధిక స్వావలంబన దిశగా నడిపించాడు. చెప్పడమే కాదు చేసి మరీ నిరూపించాడు. అత్యంత సాధారణ జీవితం గడిపి అందరికీ ఆదర్శం అయ్యాడు. లాల్ బహదూర్ మరణం తర్వాత దుర్భర పరిస్థితుల్లో ఆయన భార్య లలితా శాస్త్రి గడిపారు. శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కుమారులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా మరణానంతరం 1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది. లాల్ బహదూర్ ప్రభుత్వం ఆం శాస్త్రి ఎప్పటికీ జాతి గుర్తుంచు కోవలసిన ఆదర్శ నేత.. కాళంరాజు వేణుగోపాల్ ఉపాధ్యాయుడు మార్కాపూర్,ప్రకాశం జిల్లా 8106204412 బహదూర్ ఆయన చేతిని కుమారులు శాస్త్రి దేశ ప్రదాభిర పరిస్థితులో ఆదర్శం శాస్త్రి ఎప్పటికి జాతి గుర్తుంచు కోవలసిన ఆ


డిజి శ్రీనివాస్