స్టోన్ క్రషర్లలో చేపడుతున్న బోర్ బ్లాస్టింగ్లను ఆపండి

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి నమస్కరిస్తూ... వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేట, ఆత్మకూర్, దామెర, పరకాల మండలాల్లోని స్టోన్ క్రషర్లలో చేపడుతున్న " బోరు బ్లాస్టింగ్”లను ఆపాలని, వీటితో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్‌పర్తి, ధర్మాసాగర్ మండలాల్లోని స్టోన్ క్రషర్ల నిర్వహణ తీరుపై దృష్టి సారించి “బోర్ బ్లాస్టింగ్ ను” నిలిపివేయాలని కోరుతూ... ఓరుగల్లు జిల్లాలో స్టోన్ క్రషర్ల నిర్వహణ తీరు " కంచే చేను మేస్తున్న” చందంగా ఉంది. ముఖ్యంగా వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేట, ఆత్మకూర్, దామెర మండలాల్లోని స్టోన్ క్రషర్ల నిర్వహణ వల్ల, అందులో చేపడుతున్న బోబ్లాస్టింగ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యాల పాలవుతున్నారు. విచ్చలవిడిగా బోర్ బ్లాస్టింగు చేయటం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ప్రకృతి సిద్ధమైన గుట్టలు చూస్తుండగానే కరిగిపోతున్నాయి. బోర్ బ్లాస్టింగ్ పుణ్యమా అని ఆయా గ్రామాల్లోని ఇండ్లు కంబించటం పరిపాటిగా మారిందని బోరుబ్లాస్టింగు జరిగే గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేట మండల పరిధిలో ఎస్వీఎస్ స్టోన్ క్రషర్ అండ్ డాంబర్ ప్లాంట్, అధిజా స్టోన్ క్రషర్, సాయిరాం స్టోన్ క్రషర్, శ్రీ బాలాజీ రోబో సాండ్ స్టోన్ క్రషర్, ఈఆర్ఆర్ స్టోన్ క్రషర్, అభిరాం స్టోన్ క్రషర్, సాయిదత్తా స్టోన్ క్రషర్లు ఉన్నాయి. ఆత్మకూర్ మండల పరిధిలో శ్రీ వెంకటేశ్వరా స్టోన్ క్రషర్, స్పార్క్ ఇన్ ఫ్రా స్టోన్ క్రషర్, శ్రీసాయి లక్ష్మి స్టోర్ క్రషర్, శ్రీనివాస స్టోన్ క్రషర్, సాయిరాం స్టోన్ క్రషర్, దామెర మండలంలోని ల్యాదేళ్లలో మాధవ స్టోన్ క్రషర్‌తో పాటు పసరగొండలో మరో రెండు క్రషర్లు నిర్వహించబడుతున్నాయి. వీటన్నింటిలోనూ బోబ్లాస్టింగ్లు యధేచ్చగా చేపడుతున్నారంటే అతియోశక్తి లేదు. వీటితో పాటు అర్బన్ జిల్లాలోని హసన్‌పర్తి, ధర్మసాగర్ మండలాల్లోనూ క్రషర్లు నిబంధనలు పాటించకుండా నిర్వహించబడుతూనే ఉన్నాయి. ఆత్మకూర్ మండలం పెద్దాపూర్‌లోని క్వారీలో నిత్య ప్రమాదాలు జరిగి మనుషులు పెట్టాలా చనిపోతున్నా పట్టించుకునే నాధుడే లేడు. మహబుబాబాద్ జిల్లా తొర్రూర్ కోరుతూ మండలం అమ్మాపూర్ గ్రామ పరిధిలోని క్వారీలోనూ ఇదే స్థితి. ఇవి కలెక్టర్‌కుమచ్చుకు కొన్ని మాత్రమే. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్లు నిర్వహించబడుతున్నాయి. ఇవి నిబంధనలు పాటించకున్నా పట్టించుకునే వారు లేదు. అడిగే నాధుడు లేడు. క్రషర్లు పర్యవేక్షణలు లేవు. ప్రకృతిచ్చిన గుట్టలను కళ్లముందే కరగతీస్తుంటే పట్టించుకునే అధికారులు లేరు. పర్యావరణం దెబ్బతినే విధంగా గవర్నర్ బోబ్లాస్టింగ్లు చేపడుతుంటే సంబంధిత శాఖల అధికారులు మాత్రం వేసేవారు నిర్వహకులకు వత్తాసుపలుకుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప చర్యలు వారముచేపట్టడం లేదు. ఇది ఇక్కడ బహిరంగ రహస్యంగా మారింది. అయితే బోర్ ముందే చెప్పినట్లుగా ' కంచే చేను మేసిన' చందంగా వీటి నిర్వహణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల హస్తం ఉండటంతో అధికారులు ( అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల హస్తం ఉండటంతో అధికారులు (కూడా ఏమి చేయలేకపోతున్నారు. దీంతో బోర్ బ్లాస్టింగ్లు యధేచ్చగా వరంగల్ చేపడుతున్నారు. స్టోన్ ఎవరైనా అడిగితే వారి పద్ధతుల్లోనే నోరు మెదపకుండా చేయటం వారికి సమావేశానికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ముఖ్యంగా శాయంపేట, ఆత్మకూర్, దుబ్బ దామెర మండలాల్లో నిర్వహించే స్టోన్ క్రషర్లు అధికార పార్టీకి చెందిన నరేందర్ ఎమ్మల్యాల ఆస్సులతో నిర్వహించబడు కొన్ని అయిత, ఇక ఎమ్మల్యం ( బినామీలతో నిర్వహించబడేవి కూడా ఉన్నాయనేది ఇక్కడ గమనించాల్సిన మలతో నిర్వహించబడు కూడా ఉన్నాయనేది ఇక్కడ గమనించాల్సిన బిజెపి అంశం. దీంతో స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు అధికారులకు కొత్తగట్టుబోబ్లాస్టింగ్లను ఆపాలని ఎన్ని సార్లు మెరపెట్టుకున్నా ఫలితం లేకుండా వరంగల్ వరంగల్ పోతుంది. చర్యలు చేపట్టటానికి అధికారులకు దమ్ము చాలటం లేదనేది ), తేటతెల్లం అవుతుంది. అటు అధికార పార్టీ అండదండలు, ఇటు బికపతి బిక్షపతి అధికారుల సపోర్టుతో స్టోన్ క్రషర్లలో బోబ్లాస్టింగ్లు యధేచ్ఛగా ఆవునూరి చేపడుతున్నారు. ( ఈ స్థితిలో వరంగల్ జిల్లాలోని స్టోన్ క్రషర్లలో బోర్ బ్లాస్టింగ్లు ఆపాలని కోరుతూ అక్టోబర్ 13వ తేదిన 'సహజ వనరుల పరిరక్షణ వేదిక' ఇనుగాల ఆధ్వర్యంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, పర్యావరణాన్ని కాపాడాలని బాధిత కోరుకునే వారితో వరంగల్ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని టబుల సమావేశాన్ని శ్యాంనిర్వహించటం జరిగింది. సమావేశానికి హాజరైన వారంతా చేశారుబోరా క్రస్టింగ్లను వెంటనే ఆపేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతూ తిర్మాణం చేశారు. ఈ విజ్ఞప్తిని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌కు, జేసీకి అందించటం జరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు పర్యావరణం నుంచి ముప్పు తెచ్చే చర్యలను ఆపాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం. స్టోన్ క్రషర్లు నిర్వహింస్తూ బోర్ బ్లాస్టింగ్లు చేపట్టడాన్ని ఆ పేవిధంగా, బాధిత గ్రామాల ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించే విధంగా రాష్ట్ర గవర్నర్ గా చర్యలు చేపట్టాని సవినయంగా కోరుతున్నాం. " మాకు కళ్లేం వేసేవారు లేరు. అధికార పార్టీ అనుయాయులం. అధికార పార్టీకి చెందిన వారము”. అధికార పార్టీ అశీస్సులు ఉన్నాయని విర్రవీగుతూ యధేచ్చగా బోర్ బ్లాస్టింగ్లు చేపడుతున్న తీరుపై దృష్టి సారిస్తారని ఆశిస్తూ... రాజేందర్ దామెర ( జర్నలిస్టు, సహజవనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు) (జ వరంగల్ సెల్: 8096202751 స్టోన్ క్రషర్లలో బోర్ బ్లాస్టింగ్లను ఆపాలని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై సంతాకాలు చేసిన వారు... దుబ్బ శ్రీనివాస్ ( టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ వరంగల్ ), సాయిని నరేందర్ ( బీసి స్టడీ ఫోరం), దామెర రాజేందర్ ( జర్నలిస్టు), ఎం. సాగర్ ( సిపిఎం జిల్లా నాయకులు, వరంగల్ అర్బన్), ఇర్సండ్ల సదానందం ( బిజెపి పార్టీ ఆత్మకూర్ మండల అధ్యక్షులు), నాగరాజు ( బాధిత గ్రామం కొత్తగట్టు, వార్డు సభ్యుడు ), ఈశ్వరాచారి (టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు వరంగల్ అర్బన్ ) , చుంచు రాజేందర్ ( డిబిఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరంగల్ రన్). చుంచు రాజేందర్ ( డిబిఎఫ్ ఉమడి ), బండి దుర్గా ప్రసాద్ (వరంగల్ పౌర స్పందన వేదిక), ఐరబోయిన బికపతి ( సామాజిక బిక్షపతి ( సామాజిక కార్యకర్త), క్రాంతి కుమార్ ( ఎబిఎస్ఎఫ్ ), ఆవునూరి విరాట్ ( సహజ వనరుల పరిరక్షణ వేదిక) , కొగిల చంద్రమౌళి ( ప్రజారోగ్య సేవా సమితి ), డిజి శ్రీనివాస్ ( మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్) కొంరయ్య ( తెలంగాణ ఇంటి పార్టీ), బొజ్జ భాను ( ఇనుగాల యువసేన అధ్యక్షులు, బాధిత గ్రామం మల్కపేట), సుధాకర్ ( బాధిత గ్రామం పత్తిపాక), జిల్లెల కృష్ణమూర్తి ( బిసి స్టడీ ఫోరం), జీవన్, శ్యాం, రామారావు ( కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు) పాల్గొని సంతాకాలు చేశారు.