నచ్చిన ఫ్రీ టివి ఛానల్ చూడడం మీహక్కు

(నిన్నటి సంచిక 100 తరువాయి) కోరుకున్న అలాగే ఒక చానల్ ను అందునా, న్యూస్ చానల్ కర్తవ్యం ప్రజారంజకత్వాన్ని భేరీజు వేయడంకూడా ఆపరేటర్ల వల్ల అయ్యే పని గాని వారు చేసే పనిగానికాదు. ఫిర్యాదు చానల్ ను విస్తృతంగా వారు ప్రజలకు అందుబాటులోకి తేవడమే పరమావధిగా లాగిన్ అలోచించాలి. ప్రజలే వీక్షించి దాని పసతేలుస్తారు. మాతృ భాషలోని ఫ్రీ చానల్స్ ఎక్కువ ఇవ్వకుండా, ఫిర్యాదుకూడా ఆపరేటర్, ఇంకా ఆపై వారి వర్గ, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కోసం, కనీసం ఏభాషో తెలియని చానల్స్, పదులకొద్దీ ఇతర భాషా ఫ్రీ చానల్స్ (జాతీయ భాష ఫిర్యాదుకు హిందీవి కొన్ని కాదనలేం) తెలుగువాడినెత్తిన రుద్దుతున్నారు. మన బహుబాషా విధానంలో గాని, హిందీ ఇవేమీ జాతీయవాదం దృష్టిలో గాని చూస్తే, హిందీకి ఎక్కువ, ఫిర్యాదులెలా ఇతర ప్రాంతీయ భాషలకు ఒకటి లేదా రెండేసి ఇచ్చినా ఫరవాలేదు. ఆవిధంగా, మన పరభాషా సహనం హరించకుండా ఉంటే భరించగలం. అలా కాదని ఈ ద్వారా ఆపరేటర్లు, ఇతర భాషల ఫ్రీ చానల్స్ కి పెద్దపీట, మాత trairohydభాష ఫ్రీ చానళ్ళకు చిన్న పీట వేస్తే ఏ తెలుగువాడు ద్వారా సహిస్తాడు! అందునా ఈ చానల్స్ కూడా మైనారిటీలైన, వారి వారి వర్గ ప్రయోజనాలకు, రాజకీయ పార్టీల ప్రయోజనాలకు కంకణం కట్టుకొని, వారి కట్టుకదల వంటలు వండి వడ్డిస్తుంటే, మెజారిటీ ప్రజలు వారి ఆకాంక్షలను అణచుకొని, ఈ బలవంతపు వంటలనెలా తిని కల్పించిన జీర్ణించుకోగలరు? ఈ మెజారిటీ బడుగు బలహీన వర్గాలు, చానల్ వారి ఆశలు ఆకాంక్షలకనుగుణంగా నిస్పక్షపాత వార్తలను, విశ్లేషణలను ప్రసారం చేసే, అరకొర ఫ్రీచానళ్ళను కూడా పొందాలని వీరి అభిజాత్యంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయాలనే స్వార్థచింతన ఎంతవరకు అభిలషణీయం? ఇక MSO లు వినియోగదారుని కోణంలో ఆచరించతగ్గ కొన్ని ముఖ్యమైన ట్రాయ్ నియమాలేమిటో చూద్దాం! - ట్రాయ్ 2017 నూతన నియమాల ప్రకారం ప్రతి కేబుల్ వినియోగదారుడు, కేవలం ? 130(పన్నులు అదనం) తో చైనా రుణతంత్ర 100 ఫ్రీ చానల్స్ (బేసిక్) చూడవచ్చు, అందులో మీరు కోరుకున్న ఫ్రీ చానల్స్ ఖచ్చితంగా ఉండాలి! స్థానిక భాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రతి ఆపరేటర్ ప్రథమ కర్తవ్యం అని మాత భాష ప్రేమికులుగా మనందరి ఆకాంక్ష! - MSOల వద్ద ఎల్లవేళలా టోల్ ఫ్రీ ఫోన్ నెంబరు అందుబాటులో ఉండాలి. ఏదేని వినియోగ దారుడు ఫిర్యాదు చేసిన 72 గంటలలో సమస్యని పరిష్కరించాలి. వారు విధిగా సొంత ఇంటర్నెట్ సైటు కలిగి ఉండాలి. ప్రతి వినియోగదారుడు తన యూజర్ ఐడి తో దానిలో లాగిన్ అయ్యి నచ్చిన చానల్స్ సెలక్షన్ చేసుకొని, తన పేమెంటు ఆన్ లైన్ లోనే చెల్లించే వెలుసుబాటు ఉండాలి. ఫిర్యాదుకూడా ఆన్ లైన్ లోనే రిజిస్టర్ చేసుకొనే వీలు ఉండాలి, నెంబరుతో దాని రశీదు జనరేట్ కావాలి . MSO లేదా వారి LCOలు, వినియోగదారు ఇచ్చిన లిఖిత ఫిర్యాదుకు కూడా డిజిటల్ రశీదు ఇవ్వాలి. చాలా మంది మధ్య తరహా ఆపరేటర్ల వద్ద ఖచ్చితంగా ఉండవలసిన ఇవేమీ ఉండటంలేదు. ఫిర్యాదు నమోదు వ్యవస్తే లేకుంటే, ఫిర్యాదులెలా వస్తాయి? - అలా నిర్ణీత సమయంలో ఫిర్యాదు పరిష్కరించ బడకపోతే నేరుగా టోల్ ఫ్రీ నెంబరు 18602002011 కు ఫోన్ ద్వారా గాని, das@trai.gov.in అనే వెబ్ లో లేదా trairohyd@gmail.com (తెలుగు రా ష్ట్రాలు) మెయిల్ ద్వారా traiకి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ కూడా సరైన పరిష్కారం లభించనియెడల హైదరాబాద్ మాదాపూర్ రిలయెన్స్ హౌస్ నాలుగో అంతస్తు నందుగల "అప్పిలేటు అధారిటీ” కి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా ప్రతి " వినియోగదారుడు” ప్రభుత్వం కల్పించిన వెలుసు బాట్లను ఉపయోగించుకొని నచ్చిన చానల్ ఎన్నుకొని వారు చెల్లించిన రుసుముకు తగిన ప్రతిఫలంతో బాటు నాణ్యమైన వార్తా విశేషాలను తాజాగా పొందాలని కోరుకుందాం ! జయసూ వినియోగదారుడా! -


పొలమూరి ప్రసాదరావు సామాజిక సాంకేతిక పర్యావరణ విషయ నిపుణులు.