నచ్చిన ఫ్రీ టివి ఛానల్ చూడడం మీహక్కు

సినిమా కంటే కూడా చవకగా ఇంట్లో కూర్చొని వినోదాన్ని ఆస్వాదించే విధంగా, ఈ టి.వి మాధ్యమం దాదాపుగా అందరి వారి ఇళ్ళలో నేడు తిష్టవేసి, దైనందిన జీవితంలో జేయట్లేదనే ఒక భాగమైపోయింది! చోటామోటా సాంకేతిక విప్లవం ద్వారా మానవాళికి ఏదేని కలిగిఉన్నారుక్రొత్త సౌకర్యం శాస్త్రవేత్తల ద్వారా లాభార్జనే అందుబాటులోకి వచ్చిందంటే, క్రమేణా వినియోగదారులకు దాని రేటు తగ్గి విస్తృతంగా ప్రజలకు కల్పించక అందుబాటులోకి రావడం, సాంకేతిక ప్రగతి ప్రధాన లక్షణం! సెల్ చార్జీలు తగ్గడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాల రేట్లు తగ్గడం వగైరా కారణం ఆబాపతులోనివే! | అందరిదీ ఒకదారి, ఉలిపిరిపిట్టది వేరే దారి అన్నట్లు ఆదారిలోని చేయడానికైతే అన్నిటికి ఈ సూత్రం నిజమైనా కూడా, మన కేబుల్ రంగానికి మాత్రం ఎన్నో మోకాలొడ్డి, రివర్స్ లో అన్వయిస్తున్నారు మన కార్పొరేట్లు! అలాగే ఇదివరకు సుమారు అటు ఇటుగా రు. 150లతోనే- పే, ఫ్రీ అనే ఇంకా తారతమ్యం లేకుండా అందుబాటులో ఉన్న అన్ని చానల్స్, షుమారు రెండొందలవరకు అందరు కేబుల్ ఆపరేటర్లు ఇచ్చేవారు. అదివరకు 50 శాటిలైట్ నుండి 1000లోపు కనెక్షన్ లతో చిన్న చితకా "స్థానిక కేబుల్ ఆపరేటర్లు” ఆధారపడిదానిపై ఆధారపడి కొంతలో కొంత లాభపడేవారు, అడిగినపుడు కనెక్షను తున్నారుఇచ్చి, ఇంటికి వచ్చి చందా తీసుకొని, నెల అటు ఇటుగా, ప్రసారాలకు పాత్రధారులు అంతరాయం లేకుండా చూసేవారు. అలాగే స్థానికంగా ఏ ప్రజా ఈ వేడుకజరిగినా దాని సి.డి ఉచితంగా వేసి అవగాహన కల్పించేవారు. ఉచితంగానే ఆ చిన్న ఆపరేటర్లందరనీ కట్టకట్టి కార్పొరేటు పంచన చేర్చేసాయి మన ఔతాయిపాలకుల పాలనా నియమాలు. వారు స్థానిక ఆపరేటర్లను విలీనం టోకు చేసుకొని, మరికొన్ని చోట్ల డైరెక్టుగాను, “మల్టి సిస్టం ఆపరేటర్లు” (MSO) లు గా రూపాంతరం చెంది, 2500 నుండి 1000000 లు కూడా పైబడిన కనెక్షన్ లపై గుత్తాధిపత్యంకలిగిన కార్పొరేట్లగా అవతరించారు. విపరీతంగా అంతేకాక అప్పటికే ప్రజలతో మమేకమైన చిన్న చిన్న స్థానిక ఆపరేటర్లు చానళ్ళను (LCONT) తమ ఉనికిని కోల్పోయి MSOల విస్తృత పరిధిలో బ్రాంచి చేయడానికి ఆపరేటర్లగా, ప్రజావసరాలను పూర్తిగా తీర్చలేక MSOల నిరంకుశత్వ ఇలా నీడన మనుగడ సాగిస్తున్నారు. వినియోగదారుడి ఫలితంగా సదరు కేబుల్ చార్జీలు గతంలో కంటే విపరీతంగా పెరిగిపోయినాయి. దేశంలో ఇలా 1100 పైచిలుకు ఆపరేటర్లు పెద్దవారై, సమాచారఎక్కువ ఏరియాని గుప్పెట్లో పెట్టుకొని, అలవాటుపడ్డ టి.వి.ప్రాణులతో మాత్రమేఆర్థిక ఆటలాడడం మొదలెట్టారు! వీరి ఆధీనంలోనే దేశంలోని షుమారు చేయబడాలివినియోగదారులున్నా. Hathway అంతరాయం కలు రెగ్యులేటరీ 5.24 కోట్ల వినియోగదారులున్నారు. ఈ 1100 పైచిలుకులో Siti, Den, Hathway వంటి పెద్ద ఆపరేటర్లు రేడియోవారి మందీ మార్బలంతో సేవలకు చెప్పుకోదగ్గ అంతరాయం కలుగ కొరకుజేయట్లేదనే చెప్పొచ్చు. ఐతే సగానికి సగం అంటే 515 పైచిలుకు ఉన్న రెగ్యులేటరీ చోటామోటా ఆపరేటర్లు, రెండున్నర వేల కనెక్షన్ రేంజి మాత్రమే ద్వారా కలిగిఉన్నారు! వీరితోనే సామాన్యుని కైనా, LCOల కైనా సమస్య ! వీరు డిటిహెచ్ లాభార్జనే ధ్యేయంగా, నిబంధనలమేర మౌలిక వసతుల కల్పించక, ఎక్కువ వినియోగదారులకు పూర్తి సమాచారం అందించక, పూర్తి అవగాహన ప్రస్తావించుకుందాంకల్పించక వారి హక్కులను కాలరాస్తున్నారు. ఏక్షణాన చందా ముగుస్తుందో, ఎక్కడో దూరంగా ఉన్న నియంత్రణతో ఏ సాంకేతిక ఇబ్బడి కారణం చెప్పి కనెక్షన్ కట్ చేస్తారో తెలీని సంకటం! ఇక "కేబుల్ లైనులో” మూట అవాంతరాలకైతే లెక్కే ఉండదు. చందా ముగిసిన మరుక్షణం కనెక్షన్ కట్ దారునికి చేయడానికైతే మాత్రం ఫక్కా వ్యస్థతోనే ఉంటున్నారు. నిబంధనలలో ఎన్నో దేశ విదేశీ "పే” చానల్స్ డబ్బుకు అందుబాటులో ఉన్నాయి. ఈ అలాగే ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల "ఫ్రీ”చానళ్ళు పదుల సంఖ్యలోను, ఇష్టంలేని ఇంకా 330 మంది పైబడ్డ యజమానులు, ఇంగ్లీషుతో సహా మిగతా ఏకమొత్తంగా భారతీయ భాషలలో 570 పైచిలుకు వారి ఫ్రీ (FTA ఫ్రీ టు ఎయిర్) తెరలేపుతున్నారుశాటిలైట్ చానళ్ళ సిగ్నళ్ళను కేవలం ప్రకటనల పైసల ఆదాయం పై కారణాలతోఆధారపడి, ప్రజకు పనికి వచ్చే సమాచారంతో, గాలిలో వదులు కాస్టింగ్ తున్నారు. ఆ ఫ్రీ సమాచారాన్ని వారికి చేరనీయకుండా చేసే "సైంధవ” తెలంగాణాలోనుపాత్రధారులు లేకుండా చూడాలనేదే మా సంకల్పం . , నిలిపి ఈ ఫ్రీ సిగ్నళ్ళను అందుకొనే రిసీవర్ ఉన్న ప్రతి టి.వి యజమాని వాటిని (రఫ్తార్ ఉచితంగానే వీక్షించ వచ్చు. ఆ రిసీవర్లు వగైరా వ్యక్తిగతంగా భారం చేయడం ఔతాయి, సామూహికంగా ఐతె చౌక ఔతాయి. అందుకే ఈ లాభసాటి టోకు వ్యాపారం, సామూహికంగా MSOల ద్వారా ఊపందుకుంది. అందకుండా గతంలో రు. 150 తో చూసే అదేచానళ్ళు నేడు రు.300 లు పెట్టినా చవచ్చుకూడా సగంకూడా అందుబాటులో లేవంటే అతిశయోక్తి కాదు! సమాచారాన్ని విపరీతంగా పెరిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఫ్రీచానళ్ళు, స్వదేశీ, విదేశీ పే నిజంగా చానళ్ళను అందుకొని కేబుళ్ళలో ఇంటింటికి “డిజిటల్” ప్రసారాలు అభ్యుదయవాదుల చేయడానికి అధిక పెట్టుబడితో మౌలిక సదుపాయాలు కావలసినప్పటికి, ఇక్కడే ఇలా ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచేయడం మాత్రం, సామాన్య మాతృ వినియోగదారుడి వినోదపు ఆశల అవకాశాపై వలవేయడమే! నచ్చకపోతే ఈ దేశంలో ప్రసారమయ్యే ప్రతి టి.వి చానలు భారత ప్రభుత్వ ఇష్టాఇష్టాలను సమాచార, ప్రసారమంత్రిత్వ శాఖ వద్ద నమోదుకాబడి వారి అనుమతితో మాత్రమే, “1994 కేబల్ టి.వి నెట్వర్క రూల్స్" ప్రకారం టెలికాస్ట్ చేయబడాలి. రెగ్యులేటరీ అంది. ఒక్కడ మనం సామాన్యునికి ఆ భారతదేశపు ప్రసార మంత్రిత్వ శాఖ అధీనంలోని టివి, రేడియో(ఎఫ్.ఎమ్ కూడా) టెలిఫోన్, సెల్ ఫోన్ వగైరాల నియంత్రణ కొరకు, వికేంద్రీకరించిన విస్తృత అధికారాలతో ట్రాయ్ (TRAI-టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) అనే సంస్థను 1997 TRAI Act మాత్రమే ద్వారా నెలకొల్పింది. ఒక్కడ మనం టి.వి ప్రసారలలో నిమగ్నమైన కేబుల్, డిటిహెచ్ వంటి వాటిలో, కేవలం సామాన్యునికి అందుబాటులో ఉండి ఎక్కువ వివాదమౌతున్న “కేబుల్ ప్రసారాలు” గురించిన సమాచారాన్ని ప్రస్తావించుకుందాం! ట్రాయ్ 2017 నూతన నిభందనల ప్రకారం, కార్పొరేట్ల కోరిక మేరకే ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం, అనే అపవాదు మూట కట్టుకున్న అదే ప్రభుత్వం, గుడ్డిలో మెల్ల అన్నట్లు, వినియోగ దారునికి కొన్ని హక్కులను కూడా నిబంధనలపేర పొందుపరచింది. నిబంధనలలో ఉన్న ఆ కొద్దిపాటి వెలుసుబాటునుకూడా పాటించడకుండా ఈ కేబుల్ ఆపరేటర్లు (MSONT) కాలరాస్తున్నారు. కోపం వచ్చినపుడు ఇష్టంలేని చానళ్ళను ఆపేయడం, కొన్ని ఫ్రీ చానళ్ళను ఇష్టారాజ్యంగా ఏకమొత్తంగా నిలిపేయడం వంటి నియంతృత్వ పోకడలకు తెరలేపుతున్నారు. నిబంధనలను కాలరాసి, స్వయం ఆపాదించుకున్న కారణాలతో, గతంలో ఫ్రీ చానళ్ళైన టి.వి9( అసోసియే టెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెని), ఎ.బి.ఎన్ (ఆమోద బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్) లను తెలంగాణాలోను, ఈ మధ్య మరలా ఎ.బి.ఎన్, టి.వి5 లను ఆంధ్రాలో నిలిపి వేయడం ఆకోవకే వస్తాయి. మరో ఫ్రీ చానల్ “స్నేహ టి.వి” (రఫ్తార్ మీడియా)ని కూడా కొందరు MSOలు అకారణంగా నిలుపుదల చేయడం కూడా అదేకోవకు వస్తుంది. విచిత్రం ఏమిటంటే ఇవన్నీ తెలుగు ఫ్రీ వార్తా చానళ్ళు. ఇలా తెలుగు నాట తెలుగు చానల్స్ తెలుగు ప్రజలకు అందకుండా చేయడం- తెలుగువారికే విధించబడ్డ శిక్షగా అభివర్ణిం చవచ్చు. ఒకరకంగా “భావ వ్యక్తీకరణ" స్వాతంత్ర్యాన్ని, స్వేశ్చగా సమాచారాన్ని అందుకొనే హక్కును కాలరాయడమే ఔతుంది! ఇది నిజంగా వినియోగదారుని విస్తృత ప్రయోజనాలను భంగపరచడం కూడా! అభ్యుదయవాదుల తటస్థ ఫ్రీ చానళ్ళను సైతం, తొక్కేస్తున్నారు. ఇక్కడే వినియోగదారుడు మోసగించబడుతున్నాడు! - మాతృ భాషలో ఎక్కువ ఫ్రీ చానల్స్ ఇవ్వడం MSO బాధ్యత. కంటెంట్ నచ్చకపోతే చూడకపోవడం వినియోగదారుని విజ్ఞత! వినియోగదారుల ఇష్టాఇష్టాలను ప్రభావితం చేయడం ఆపరేటర్లకు తగని విధానము! (మిగతా రేపటి సంచికలో) -


పొలమూరి ప్రసాదరావు సామాజిక సాంకేతిక పర్యావరణ విషయ నిపుణులు.,9440147978