మోడీ పాలనలో పెరిగిన అప్పులు 25.33 లక్షల కోట్లు టెలిఫోన్ డిపార్ట్మెంట్, చాలాకా

మోడీ పాలనలో పెరిగిన M పూర్తిచేసుకుని తిరిగి తలుపు సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ మోడీ గారి ఆధ్వర్యంలో 2014 లో బిజేపి చూస్తుంటే బిఎస్ఎన్ఎల్ రైల్వే మెజార్టీతో తిరిగి మోడి గారు అధికారం చేపట్టటం మీ అందరికీ తెలిసిందే .మోడీ గారు జోడించి ఆయన ప్రభుత్వం ఏవైతే అత్యంత ముఖ్యమైన బోగీలు ప్రముఖంగా భావిస్తున్నారో వాటిమీద పెద్దగా ద కాలంలో ృష్టి పెట్టి దేశంలో ఇతర ముఖ్యమైన దశాబ్దాల కాలం నుండి ఉన్న వాళ్ళ పెండింగులో ఉన్న పనులను పక్కన పెట్టి ఆయన చేస్తున్న పాలన ప్రభుత్వం మనమంతా గమనిస్తూనే ఉన్నాం మోడీ గారు తరచూ విదేశీ పర్యటనలు విదేశాలకు ద్వారా విదేశాలలో ఆయన పలుకుబడి పెంచుకుంటూ ముఖ్యంగా వెలిగిపోతుందిఅమెరికా తో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ సాక్షాత్తు అమెరికా అమెరికా అధ్యక్షుడు మోడీ గారిని " భారతదేశ జాతిపిత” అనే ఒక బిరుదు దేశపు అమెరికా లో పొందటం ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. గా ముఖ్యంగా మోడీ పాలనలో మనం గమనిస్తోంది. అలాగే అందరూ పోవచ్చు సామాన్యంగా ప్రతి దినము మీడియాలో పేపర్లలో చూస్తున్న విషయాలను పిలవడం ఒకసారి మనం బేరీజు వేసుకుంటే మనకు అర్థమయ్యేది ఈ క్రింది మన విషయం గాంధీ 1.మోడీ గారు ప్రభుత్వరంగ సంస్థ అనేది దేశములో లేకుండా ఉంది చేయాలని కంకణం కట్టుకున్నట్లు మనకు కనిపిస్తుంది దేశంలో అత్యంత ఎంతైనా పెద్దదైన రెండవ ప్రభుత్వరంగ సంస్థ అయిన టేలిపోనే డిపార్ట్మెంట్ 2000 3. సంవత్సరం లో మోడీ గారి గురువుగారైన అటల్ బిహారీ వాద్ గారి కార్యక్రమం ఆధ్వర్యంలో కార్పొరేషన్ గా మార్చటం జరిగింది .దేశంలో రైల్వే తర్వాత అత్యంత ఎక్కువ ఉద్యోగులు ఉన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్ మీద వాళ్లు కన్నువేసి దాన్ని మొదట కార్పొరేషన్ గా మార్చి బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసి తర్వాత కాలంలో చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి ఈ 18 సంవత్సరాలలో బిఎస్ఎన్ ను రకరకాల వసూళ్లతో పిండి ఇప్పుడు దాన్ని నష్టాల్లోకి నెట్టి దాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలో మోడీగారి ప్రభుత్వం ఉన్నట్లు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే దానికోసం ఎన్ని కమిటీలు చివరకు మోడీ గారికి నమ్మకస్తుడు చిరకాల మిత్రుడైన అమిత షా గారి నాయకత్వంలో కమిటీ వేసిన వారాలు నెలలు గడుస్తున్నా బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కాలయాపన చేస్తూ చివరకు కరెంటు బిల్లులు కూడా కట్టలేని స్థితిలో విద్యుత్ శక్తిని నిలిపి చేసే | పరిస్థితికి తీసుకురావటం ద్వారా బిఎస్ఎన్ఎల్ మూసివేయాలి అన్న ఆలోచనలతో ప్రభుత్వం నడుస్తున్నట్లుగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తగ్గించేందుకు వినియోగదారులు భావిస్తున్నట్టుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు | లేకుంటే దేశంలో ఎన్ని జాతీయ బ్యాంకులు ఉన్నప్పటికీ ఏ ఒక్క బ్యాంకు కూడా కనీసం వెయ్యి కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ కు అప్పుగా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం చూస్తుంటే సాటి ప్రైవేట్ ఆపరేటర్లకు లక్షల కోట్ల రూపాయలు అప్పులిచ్చి ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కు కనీసం వెయ్యి కోట్ల రూపాయలు కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం ఇది కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కుట్ర గానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. | మోడీగారి ప్రభుత్వం కన్ను ఇప్పుడు రైల్వే శాఖ మీద పడింది | పది లక్షలకు పైగా ఉద్యోగస్తులు ఉన్న అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేలో ప్రైవేటీకరణ ,ప్రైవేట్ రైలు నడపడానికి ప్రభుత్వం సిద్ధవటం | భావి తరానికి దిక్సూచి పెరిగిన అప్పులు 25బిఎస్ఎన్ఎల్ గా మారి ఎలా మూతబడ్డ కాలంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్, చాలాకా చూస్తుంటే రైల్వే పరిస్థితి కూడా రానున్న కాలంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్, చాలాకాలం బిఎస్ఎన్ఎల్ గా మారి ఎలా మూతబడడానికి సిద్ధమైందో అదే పరిస్థితి విదేశాలతో రైల్వే కు రానున్నదని పాటకులు గమనించాల్సివుంటుంది. ఎప్పుడైతే తెలుస్తుంది ప్రైవేట్ రైళ్లు నడుస్తాయో వాటికి రకరకాల రంగు రంగుల హంగులు కట్లు నడుస్తాయి. వాటికి 050కాల on conుల పొంగులు జోడించి గొప్పగా కనిపించేలా చేసి వాటి ముందు ప్రభుత్వరంగ రైల్వేల బోగీలు రానున్న కాలంలో అపరిశుభ్రంగా ఉండేలా చేసి రానున్న పై కాలంలో రైల్వే పూర్తిగా ప్రైవేటీకరణ ద్వారా లక్షల కొద్దీ ఉద్యోగులను ఇక వాళ్ళ జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నంలో ఈ మోడీగారి పాఠకులకు ప్రభుత్వం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయపడుతున్నారు 2.మోడీ గారు చెప్పడానికి విదేశాలకు తరచూ వెళ్లడం విదేశాలలో భారతదేశం అత్యంత గొప్పగా వెలిగిపోతుంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న ట్లు అక్కడ చెప్పడం కానీ అమెరికా అధ్యక్షుడు కూడా మోడీ గారిని మెచ్చుకొని ఆయన భారత దేశంలో దేశపు జాతిపిత అనే బిరుదును ఇవ్వటం ఆయన కు వ్యక్తి గతంగా గొప్ప ఉన్నాయో గా ఉండొచ్చు కానీ దేశానికి ఒరిగిందేమీ లేదు . ట్రంప్ కు తెలియక 1పోవచ్చు ఈ దేశంలో గాంధీ గారిని కొన్ని దశాబ్దాల కిందట జాతిపిత అని 2పిలవడం జరిగిందని ఇప్పుడు మోడీ గారిని మరలా జాతిపితగా ప్రకటిస్తే కోట్లు మన ఇప్పటి వరకు జాతి పెద్దగా పిలుస్తున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పరిస్థితి ఏమవుతుందో పాఠకులే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి దేనికి ఉంది లేదా ప్రభుత్వమైనా దీని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది . బాగుంటుందీ3. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా స్వచ్చ భారత్ కార్యక్రమం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న ప్రచారం 25.33 లక్షల కోట్లు , చాలాకా చాలాకాలం అమలులో ఉన్నది కానీ దేశంలో ఏ మేరకు పరిసరాలు రోడ్లు విదేశాలతో పోల్చుకుంటే పరిశుబ్రంగా ఉన్నాయో చూసేవాళ్లకు తెలుస్తుంది వాళ్లే తెలుసుకోవచ్చు. 4. యోగ ప్రపంచానికి నేర్పుతాను యోగ మా దేశం మూల విద్య అని దాని గురించి కూడా ప్రపంచ దేశాలలో ఆర్బాటంగా సభ మీటింగ్లు పెట్టడం జరిగింది . పై రెండు కార్యక్రమాలకు ఆర్థికంగా పెద్ద ఎత్తున నిధులు అవసరం లేదు ఇక తర్వాత దేశంలో ఏ మేరకు ఇతర రంగాలలో అభివృద్ధి చెందిందో పాఠకులకు ఎవరికి వారు విశ్లేషించుకోవాలి నా వరకు ప్రత్యేకించి చెప్పడానికి ఏ రంగంలో కూడా గణనీయంగా అభివృద్ధిలోకి దేశాన్ని ఈ ప్రభుత్వం నడిపి నట్టుగా నాకైతే అనిపించటం లేదు కనిపించటం లేదు కానీ ఈ మధ్య కాలంలో మోడీ గారు అధికారంలోకి రాకముందు ఈ దేశంలో ఉన్న అప్పులు ఆయన వచ్చిన తర్వాత అప్పులు ఏ మేరకు ఉన్నాయో లెక్కలు తేల్చినారు అవేవో ఒక్క సారి చూడండి 1.1947 నుండి 2014 వరకు దేశము అప్పులు 56 7 0 లక్షల కోట్లు 2.ఇప్పుడు 2018 19 సంవత్సరానికి దేశంలోని అప్పులు 82.03 లక్షల ప్రకటిస్తే కోట్లు అంటే మోడి గారి 5 సం.రాల పాలనలో ఆయన పెంచిన అప్పులు 25.55 లక్షల కోట్లు అంటే సం.రానికి సగటున 5 లక్షల కోట్లు వీటిని దేనికి వినియోగించినారో ఎవరైనా ప్రభుత్వ అధికారులు గాని , మంత్రులు కానీ లేక నిర్మలా సీతారామన గారు కానీ ప్రజలకు చెపుతే బాగుంటుందీ. -నేరెళ్ళ,కోటేశ్వరరావు ప్రచారం