చైనా యుదం సాయుధ పోలీసుల బలిదానం

అది అక్టోబరు 20, 1959. స్వాతంత్ర్య నూతనోత్సాంతో ఇండియా దూకుడు గాను, చైనా ఎంత జనాభా ఉన్నా ఇంకా ఆధునికతను సంతరించుకోలేని జవానులకు వెనుకబాటుతోను ఉన్నరోజులు. బ్రిటిష్ఇండియా అధికారులు మెక్ మోహన్ రేఖ ద్వారా నిర్ణయించిన ఇండియాచైనాల సరహద్దును, కీలక ప్రాంతాలలో ఒప్పుకోక ససేమిరా అంటూ చైనా టెంపరితనంతో ఉన్న రోజులుకూడా. ఆ సరిహద్దులను మేప్ లపై ముద్రించుకున్నాం గాని భూమిపై మాత్రం నియంత్రణలో చైనాతో తకరారు తప్పలేని రోజులవి. అలా నాడు అధిక "అక్సాయ్ చిన్” ప్రాంతం చైనా అధీనంలోనే ఉండె! ఇదొక తరాధా ఐతే, అంతకు ముందు మార్చిలో టిబెట్ లో చైనా పెత్తనంపై అసంతృప్తితో ృతదేహాలకు స్వేచ్చా జీవులైన టిబెట్ ప్రజల అలజడి కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడడం. దాన్ని చైనా తమ దేశపు ఆంతరంగిక వ్యవహారం అని, టిబెట్ పై ఉక్కుపాదం మోపడం. దరిమిలా టిబెట్ భారత్ ల పురాతన బౌద్ధధర్మ బంధం దృష్ట్యా ఇండియాకు వలసవచ్చిన దలైలామాకు మన దేశం ఒక వారం కల్పించిన రాజకీయ ఆశ్రయం తాలూకు నెలకొన్న ఉద్రిక్తతలు మరియొక యెత్తు. నేటిలా ఆధునిక ప్రసార సౌకర్యాలు లేని అప్పటి “అక్సాయ్ చిన్” - ఇండియా, చైనా, టిబెట్ ల సువిశాల సరిహద్దులో సముద్రమట్టానికి బాహ్య 10500 అడుగుల ఎత్తులో గల మంచుకొండల ప్రాంతం. శీతాకాల ఆగమనంతో నాడు క్రమేణా పెరుగుతున్న మంచు, వళ్ళు గడ్డకట్టే చలి. దూరాన జన సంచారం లేని చైనా సరిహద్దు. నుబ్రా నదీ పరివాహక ప్రాంతంలోని వేడినీటి బుగ్గలు దాటి ఎత్తైన మంచుకొండల వైపు మన సైనిక బృందాలు మూడు రెక్కీ నిర్వహిస్తూ ముందుకుసాగాయి. రెండు పార్టీలు మాత్రం తిరిగి మధ్యాహ్నానికి బాసిన నీటిబుగ్గల ప్రాంతానికి చేరుకున్నాయి గాని, ఇద్దరు పోలీసులు ఒక కూలీ ఉన్న మూడో పార్టీ మాత్రం సాయంత్రానికి కూడా జాడలేదు. తరువాత రోజు ఉదయమే అంటే అక్టోబరు 21, 1959 నాడు ఆ పోలీస్ ప్రాంతపు సైనిక గుడారాలలో అందుబాటులో ఉన్న వారంతా ముందురోజు మిస్సయిన వారికొరకు గాలింపు చేపట్టారు. పోలీస్ అందులో కరమ్ సింగ్ అనే ఉప నిఘా అధికారి నేతృత్వంలోని ఇరవై మంది సభ్యులుగల సి.ఆర్.పి.ఎఫ్ బృందం సరిహద్దు కొండలవైపు మిస్సయినవారిని వెదుకుతూ బయలుదేరింది. గుర్రంపై ఆ అధికారి, కాలినడకన మిగిలినవారు అతి జాగరూకతతో ముందుకు సాగుతూ ఉన్నారు. హటాతుగా, ఏ కవ్వింపూ లేకుండా ఎతెన మంచు కొండల పైనుండి చైనా సైనికుల కాల్పులు మొదలైనాయి. మన పార్టీలు ఎటూ తప్పించుకోలేని లోయ ప్రాంతం. కొండపై వాళ్ళు, కొండ క్రింద మనవారు. కొండ పైనున్న చైనా “పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ” జవానులకు వీరోచితంగా ధీటైన జవాబిస్తూ చేసిన పోరాటంలో పదిమంది సి.ఆర్.పి.ఎఫ్ జవానులు చైనా గ్రనేడ్ గుళ్ళవర్షానికి బలైపోయారు. ఈ హటాత్పరిణామానికి దిక్కుతోచని క్షణాల్లో తీవ్రగాయాలతో ఉన్న కొద్దిమంది ఎలాగోలా తప్పించుకోగా, ఆ పది మంది మృతులతో బాటు ఏడుగురు జవాన్లనుకూడా చైనా సైనికులు బందీలుగా తీసుకుపోయారు. ఇలా ఒక ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో పదిమంది సుశిక్షుతులైన సి.ఆర్.పి.ఎఫ్ జవానులు బలైనారు. ఆ పదిమంది మృత దేహాలను ఐదువారాల వరకుకూడా చైనా మనకు అప్పజెప్పనేలేదు. పిదప అంటే నవంబరు నాడు అది సంపొద్దుల చైనా ఆర్మీ మన సైన్యానికి పది మృతదేహాలను అప్పజెప్పారు. వీర మరణం పొందిన ఆ పోలీసుల మ ృతదేహాలకు సకల పోలీస్ లాంచనాలతో అదే నీటి బుగ్గల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు మన సైనికులు. - ఈ దుశ్చర్యలకు పురిగొల్పిన చైనా దుగ్గకు, రాజనీతికోణంలో చూస్తే మరొక అంశం కూడా తోడై ఉండవచ్చనే అనుమానం లేకపోలేదు. అదేంటంటే, అంతకు ముందు సంవత్సరాలలో చెనా తన కొన్ని ముఖ్య నగరాలను కలుపుచూ, టిబెట్ నగరాలకు రహదారుల నిర్మాణాలను ప్రారంబించింది. ఒకానొక రహదారి లడాఖ్ ప్రాంతంలో మన అధీనంలోగల అక్సాయ్ చిన్ భూభాగం గుండా పోతుందని మన దేశం, బాహ్య ప్రపంచానికి తెలిసేలా, బలమైన అభ్యంతరం లేవనెత్తింది. కాదు అది మా భూభాగమని చైనా గొడవకు దిగింది. ఇదే అదనుగా చైనా తన సువిశాల సరిహద్దుల వెంబడి మనదేశ దూకుడును కట్టడి చేసే ఎత్తుగడగా భావించవచ్చు. ఆ పంచాయితీ మూలంగా పుట్టుకొచ్చిన చైనా గుర్రు కూడా, ఈ నరమేధానికి ఒక కారణంగా భావించవచ్చు. చైనా ఏ కవ్వింపూ లేకుండా సాగించిన ఈ దుశ్చర్య వల్ల అసువులు బాసిన మన సాయుధ పోలీసులపై పెల్లుబికిన సానుభూతి, అదే సమయంలో చైనాపై వెల్లువెత్తిన ఆగ్రహం నేపథ్యంలో దేశవ్యాప్తంగా మన పౌరుల, ప్రజా సంఘాల నిరసన జ్వాలాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పోలీస్ జవానుల బలిదానాలను పౌరులు ఏక గొంతుకతో కొనియాడారు. ఫలితంగా జనవరి 1960 లో జరిగిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారుల వార్షిక సమావేశంలో ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు వీరమరణం పొందిన ఆ పదిమంది సి.ఆర్.పి.ఎఫ్ జవానులతో బాటుగా దేశ వ్యాప్తంగా డ్యూటీలలో వీరమరణం పొందిన ఇతర పోలీసుల బలిదానాల జ్ఞాపకార్థం, దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సాయుధపోలీసు బలగాలు, ప్రతి ఏటా కశంలో ఒక చారిత్రక నిర్ణయం అక్టోబరు 21తేదిన “అమర జవానుల సంస్మరణ దినోత్సవం" పాత్ర జరుపుకోవాలని తీర్మానించారు. అలా నాడు మొదలైన ఒక స్పూర్తి కెరటం మన్ననలు నేటికీ అదే రోజున ప్రతి ఏడూ దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర అలాంటి సాయుధ బలగాలు మరియు ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసులు కలిసి పాలకుల ఈ అమరవీరుల స్మారక దినాన్ని ఎంతో ఉద్విగ్న భరిత క్షణాలమధ్య మూటకట్టుకోవడం పునరంకితమై భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ఒక స్ఫూర్తిని నింపింది. ప్రజల షుమారు 4000 కిలోమీటర్ల పొడవున్న ఇండియా-టిబెట్ సరిహద్దు విఘాతమేకాకవెంబడి, 1959 వరకు ఆ సరిహద్దు రక్షణకు కీలక పాత్ర పోషిసించిన చెలరేగడానికి మన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల అనన్య సామాన్యమైన సేవలు నడిపే నిరుపమాన మైనవి. అలాగే నేడు ప్రభుత్వ సి.ఆర్.పి.ఎఫ్., బి.ఎస్.ఎఫ్., ఐ.టి.బి.పి., ఎస్.ఎస్.బి, ఎ.ఆర్ వంటి కేంద్ర సాయుధ దళాలు మన దేశానికి పాకిస్తాన్, చైనా-టిబెట్, నేపాల్, కేంద్ర సాయుధ దళాలు మన దేశానికి పాకిస్తాన్, చైనా-టిబెట్, నేపాల్, ప్రాకులాడకుండాప్రాకులాడకుండాభూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతోగల భూ సరిహద్దుల పహారాలో మన సైన్యానికి తోడుగా ప్రాణాలొడ్డి దేశరక్షణలో సేవకందించేలాగున భాగస్వాములు కావడం, అలాగే దేశ అంతర్గత భద్రతను కాపాడడం, దినోత్సవ సి.ఐ.ఎ.ఎఫ్ నాయుధ దళాలు దేశంలోని భారీ పరిశ్రమలను, ప్రజలతో సి.ఐ.ఎస్.ఎఫ్ సాయుధ దళాలు దేశంలోని భారీ పరిశ్రమలను, ప్రజలతో అంతరిక్ష, నౌకా, విమాన కేంద్రాలు వంటి దేశ సంపదకు కారకాలైన ఆలంబన కిలక కేంద్రాలను, భారీ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం ఎంతో ఆకాంక్షిద్దాంగర్వకారణం. దేశం గర్వించదగ్గ ఇంతటి మహత్తర సేవలందించిన సాయుధ బలగాలతో పాటు, రాష్ట్రాలు తమ శాంతిభద్రతలను కాపాడడంలో కీలక అంతరిక్ష, నౌకా, విమాన కేంద్రాల రంగ సంస్థలను కాపాడడం ఎంతో పాత్ర పోషించే మన రాష్ట్ర పోలీసు బలగాలు కూడా సమాన గౌరవ మన్ననలు పొందడం సముచితం, సందర్శ హితంకూడాను. అలాంటి రాష్ట్ర పోలీసులలో నేడు కొంతమంది ప్రజాహితాన్ని గాలికొదిలి, పాలకుల అధికారపార్టీల పెద్దల వ్యక్తిపూజలో తరిస్తున్నారనే అపవాదును మూటకట్టుకోవడం ఎంతైనా శోచనీయం. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల శ్రేయస్సుకు అందవలసిన నిస్పక్షపాత హక్కులకు, న్యాయసేవలకు విఘాతమేకాక, రాజకీయ అండతో సంఘంలో అశాంతి, అరాచకత్వం చెలరేగడానికి చేయూత నిచ్చే విఘాత హేతువు ఔతుంది. ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు, రాజకీయ నాయకులు అశాస్వతం, కాని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల ఉద్యోగ స్వామ్యం శాస్వతం. అస్థిర వ్యక్తుల ప్రాపకంకోసం, అశాస్వతమైన ఆర్జనే ధ్యేయంగా అక్రమాలకు ప్రాకులాడకుండా, ' ప్రాకులాడకుండా, శాస్వత సంస్థల ఉద్యోగులైన మన పోలీసులు, సమాజ శ్రేయస్సుకొరకు సుస్థిర శాంతి భద్రతలు కాపాడడంలో నిస్పక్షపాత సేవకందించేలాగున ఈ నాటి “పోలీసు అమరవీరుల సంస్మరణ” దినోత్సవ సందర్భంగా పునరంకితం కావాలని, ఫ్రెండ్లీ పోలిసింగ్ తో ప్రజలతో మమ ప్రజలతో మమేకమవ్వాలని, అభివృద్ధి చెందిన దేశాల పోలీసులకు ధీటైన ఆలంబన అలవరచుకోవాలని, ఈ దేశ ప్రజలుగా వారి సేవలను స్మరిస్తూ ఆకాంక్షిద్దాం!


పొలమూరి ప్రసాదరావు రచయిత సామాజిక, పర్యావరణ, సాంకేతిక విషయ నిపుణుడు