ప్రజారవాణా నీకేదీ ఠికానా


ప్రజారవాణారిచేసి పట్టి పరిష్కరించును చేస్తున్న 18 రోజులుగా 4 కోట్ల మంది ప్రజల రవాణా ఇక్కట్లు పట్టించుకోని ప్రభుత్వాల ముత్యాలు పారదరక పటుత్వం ఏపాటిది? 50వేల మంది ఉద్యోగులకు ఉన్నట్టుండి పండగ రోజుల్లోనే వచ్చిన కష్టమేంది? ఈ ఇరువురూ వారి వారి సుఖాల షడయంత్రాల మధ్య పాలకులకు ఓట్లేసి గదెనెకించి. పనులు కటి జీతాలు ఇసును ప్రజలను మాత్రం పిచ్చోళ్ళను చేస్తుంటే, చేసుంటే.. పంచాయితీ పెట్టి పరిష్కరించేదెవరు? ఆ ఇరువురిని భావోద్వేగాలకు గురిచేసి అసువులు బాసేటట్టు చేసిందెవరు? ఇప్పటికే ఇరువురూ ఆదిశలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లుకాదా? ఎదిగి ఒదిగి అంది వచ్చిన ఉమ్మడి రాష్ట్ర బిడ్డగా నేడు ప్రజలకు తెలియని విలువైన స్థిరాస్తులు కలిగి, కార్మికుల వేతనాలతో బాటు అధిక నిర్వహణ ఖర్చులవల్ల నష్టాలతో నడుస్తున్న తెల్ల ఏనుగు లెక్క మన టి.ఎస్.ఆర్.టి.సి! ఐరోపాలో నాటి పారిశ్రామిక విప్లవం, నేటి వారి అసమాన అవినీతిరహిత ప్రగతికి నాడే బాటలు వేసింది. అదే సమయంలో ఈ దేశం- అనైఖ్యత, అనుభవ రాహిత్యం , సామాజిక అసమానతలు వంటి అనేక ఋగ్మతలతో కునారిలుతూ నాటి ఆ ఐరోపా పలాలను అందుకోలేక నేటికీ తేరుకోలేక ఆపసోపాలు ఉంది. అలాంటి లోపభూయిష్ట వ్యవస్థలలో ఒకటిగా పుట్టుకొచ్చినదే ఈ దేశపు కార్మిక వ్యవస్థ కూడా. దానిలోని అనేక లోపాలలాగునే, మన ఈ ప్రజా రవాణా సంస్థ కూడా వ్యవస్థీకృతమైన లోపాల పుట్టే! సంబం మనం సంపాదన శూన్యం అనటు తయారయ్యాయి (తయారు చేసారు) మన ప్రభుత్వ రంగ సంస్థలు. నాటి ఫ్యూడల్ పెట్టుబడిదారీ వ్యవస్థకు విరుగుడుగా ఉదయించిన ఈ దేశపు సామ్యవాద ఆర్థిక విధానపు మూలాలైన మన పంచవర్ష ప్రణాళికల స్ఫూర్తితో పుట్టి, ఈ దేశపు నిరుద్యోగ మహమ్మారిని పారద్రోలే ముద్దుబిడ్డలుగా, ప్రజలకు మేలైన సౌకర్యాలందిస్తూ విరాజిల్లిన ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నేడు ఒకటొకటిగా రాల్చేయబడచూ, తిరిగి ఈ దేశ ఆర్థికవ్యవస్థను కార్పొరేట్ల మన అభినవ ఫ్యూడల్ పాలకులు. వీటి వెనుక ప్రక్షాళన చేసే ప్రయత్నం కంటే, వాటి అపార స్థిరాస్తులను అదస్మదీయులకు కట్టబెట్టే కుటిల యత్నమనే భావనను కొట్టిపారవేయలేము. అదే గనుక నిజంకాకుంటే, రెండువారాలుగా ప్రజలు పడే అవస్తలను దూరం చేయడం ప్రభుత్వానికి ఒక లెక్కా? ఆగమేఘాలపై వేల కోట్ల రూపాయలతో ప్రజల శ్రేయస్సుకొరకే తీసుకున్నట్లు చెప్పబడుచున్న ఒక మిషన్ భగీరథ, ఒక కాళేశ్వరం ముందు ఇదొక లెక్కా! మనసులో ఏ దురుద్దేశ్యం లేకుంటే, ఇంత ఉదాసీనతా? లేక చంపబోయే ముందు కుకుకు మరింత పచ్చెకించే ప్రజారవాణాఎత్తుగడాచేస్తుంది. రాజకీయ ప్రజలపై ఆనవి, ఇప్పటికే వచ్చు! ఎత్తుగడా? ప్రతి మనిషికి ప్రతిరోజూ పదే పదే ప్రయాణవసరాలు : ప్రతి మనిషికి ప్రతిరోజూ పదే పదే ప్రయాణవసరాలు పడతాయి. ప్రజల దైనందిన అవసరాలలో ప్రయాణావసరాలు ప్రధానమైనవి, వ్యయభారమైనవీను. ప్రజా రవాణాను ప్రైవేటీకరిస్తే, ప్రజలపై నడ్డివిరచే విపరీత ఆర్థిక భారం పడటం, ప్రజల రాజకీయ ఆలోచనా దిశను ృష్ట్యాఎంతగానో ప్రభావితం చేస్తుంది. అది పెనుమార్పు దిశగా ప్రయాణించవచ్చు! ఇప్పటికే ప్రజల ఆగ్రహం పెల్లుబుకుతుంది. పెరిగిన ప్రైవేటు వాహన దా దోపిడీ సామాన్యుని జేబుకు కుట్టుకోలేని పెద్ద చిల్లు పెట్టేస్తుంది. అభివృద్ధి చెందుచున్న సంస్థ యొక్క ఆర్థిక హెచ్చుతగ్గుల ననుసరించి కార్మికుల వేతన కార్మికుల వేతనాలను సమయానుకూలంగా నిర్ణయించే విధానానికి, నిజాయితీతో కూడిన స్వేశ్చలేని అవినీతి నిర్వహణా వ్యవస్థలకు పుట్టినిళ్ళు మన ఈ కార్మిక వ్యవస్థలు! అధిక ఆదాయం వస్తే అధిక జీతం, నష్టాలు వస్తే తక్కువ జీతం అనే పారదర్శక సూత్రం మన వ్యవస్థలకు మింగుడు ృతం పడేనా? ఇప్పటికే వచ్చుఇప్పటికే ప్రజల ఆగ్రహం పెల్లుబుకుతుంది. పెరిగిన ప్రైవేటు వాహన దా దోపిడీ సామాన్యుని జేబుకు కుట్టుకోలేని పెద్ద చిల్లు పెట్టేస్తుంది. అభివృద్ధి చెందుచున్న సంస్థ యొక్క ఆర్థిక హెచ్చుతగ్గుల ననుసరించి కార్మికుల వేతన కార్మికుల వేతనాలను సమయానుకూలంగా నిర్ణయించే విధానానికినిజాయితీతో కూడిన స్వేశ్చలేని అవినీతి నిర్వహణా వ్యవస్థలకు పుట్టినిళ్ళు మన ఈ కార్మిక వ్యవస్థలు! అధిక ఆదాయం వస్తే అధిక జీతం, నష్టాలు వస్తే తక్కువ జీతం అనే పారదర్శక సూత్రం మన వ్యవస్థలకు మింగుడుపడేనా? కార్మికులు స్వతహాగా మారే అవసరాలకనుగుణంగా అధిక వేతనాలను కోరడం సహజం! సంస్థలో పైకెగబాకిన లేక ప్రభుత్వం చే నియమింపబడి చుట్టం చూపుగా వచ్చిపోయే పెత్తందారీ బ్యూరోకాట్లకు- సంస్థ ఎదుగుదలకు, కార్మికుల నైపుణ్యాన్ని సక్రమ వినియోగానికి నైపుణ్యాన్ని సక్రమ వినియోగానికి వలయు దీర్ఘకాలిక ప్రణాళికలు రచించే ఓపికగాని, సమయంగాని ఉండవనేది, ప్రభుత్వానికి సైతం తెలిసిన నగ్న ఓపికగాని, సమయంగాని ఉండవనది, ప్రభుత్వానికి సైతం తెలిసిన నగ్న సత్యం! ఫలితంగా చుక్కాని లేని నావలా తయారై, క్రమశిక్షణ లోపించిన కార్మికులతో వనరులు దుర్వినియోగమై తడిపి మోపెడైన నష్టాలతో నేడు అస్థిత్వాన్ని కోల్పోయే దశకు చేర్చారీ సంస్థలను. ఈ దశలో కార్మికులకుజీతాల పెంపుదల లేదా ఉద్యోగ భద్రత ( ప్రభుత్వంలో విలీనం డిమాండులపై గల శ్రద్ధ, సంస్థ ఆర్థికి పుష్టికి తీసుకోవలసిన కఠోర శ్రమ, ప్రణాళికా వ్యూహాలపై సహజంగానే ఉండదు. వ్యూహాలపై సహజంగానే ఉండదు. అదికూడా తమ బాధ్యత కాదని, ఉన్నతస్థాయిలో ఉండే వ్యూహకర్తలదే అనే ముభావంకూడా ఈ నైపుణ్యంలేని వర్గాల నైజం! అలాకాకుండా నష్టాల సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడితే, ఆనక అవి ప్రజలకు ఎన్నిరెట్లు పీడిస్తాయో కూడా తెలియని విజ్ఞులా ఈ వీరులంతా? ఆ దీర్ఘకాలిక పీడనతో పోలిస్తే నేటి కార్మికుల కోర్కెల నష్టాలెంత? సరైన ఉన్నత స్థాయి విధాన నిర్ణయాలు లేని కార్మిక శక్తితో ఆర్థిక లాభాలను ఆర్జించడం హాస్యాస్పదం! ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియని లాభాలను ఆర్జించడం హాస్యాస్పదం! ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియని బ్రహ్మరహస్యమేమీకాదు ఇక్కడ ఒక ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, అకున్, స్టీఫెన్, జయేష్ రంజన్ లాంటి అధికారులు వారి వారి రంగాలలో ఆశించిన ఫలితాలు రాబట్టడం మనం చూడలేదా? కాదంటే వారికుండే రహస్య అజెండాలకు సానుకూలత చేకూరేవరకు వ్యయీకరించినట్లు విశ్వవ్యాప్తంగా నీకేదీ ఠికానా! సుక్కుంటారు? వేచిచూసధోరణి, ఈ ఉదాసీనత కావచ్చని ప్రజలు చెవులు కొరుక్కుంటారు! ప్రజల అజెండానే మా అజెండా అని ప్రగల్బాలు పలికి గద్దెనెక్కిన ప్రభుత్వం, ఏ సంస్థ ఏలోపంతో ఉందో తెలుసుకొని ప్రజాప్రయోజనాల ద ృష్ట్యా, తగు నష్టనివారణ చర్యలు చేపట్టడం తన విధిగా భావించదా? ఈ మధ్య ప్రభుత్వాలు కూడబలుక్కొని మరీ కార్పొరేటు కళలుబోతున్నాయి. సరైన వైద్యం చేయడానికి బదులు, కాలికి దెబ్బతగిలితే కాలు, వేలుకు దెబ్బతగిలితే వేలూ తీసేసుకుంటూ పోతే ఇక మనిషే మిగలడు. అలాగే రాజ్యాంగం ప్రకారం ప్రజా ప్రయోజనాలకు ప్రతిఫలా పేక్షలేకుండా సేవలకు ప్రతిపాదించబడిన ప్రభుత్వ అంగాలన్నిటిని ప్రైవేటీకరించుకుంటూ పోతే ఒకనాటికి ప్రజలకొరకు అని చెప్పుకోవడానికి ప్రభుత్వ కూడా మిగలకపోవచ్చు. ఆపై ప్రభుత్వ నియంత్రణ కోల్పోయిన ఈ ప్రైవేటు సంస్థలన్నీ మధ్యయుగాల నాటి ఫ్యూడల్ వ్యవస్థను పునరావ ృతం చేసేస్తాయి! - రవాణా సంస్థ అనేది నిరంతర సేవారంగం. దాన్ని లాభార్జన లేదా నిర్వహాణా వ్యయాల నియంత్రణ లేని వ్యవస్థలా చూడలేము. అది తనను ఎప్పటికప్పుడు నవీకరించుకొంటూ, ప్రజావసరాలకు అనుగుణంగా బలోపేతం చేసుకొంటూ, దాని అవసరాలమేర ఆదాయం ఆర్జించుకొంటూ ముందుకు పోయే ఒక స్వయంచాలక వ్యవస్థ. ప్రభుత్వ శాఖలు అలా కాక, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించే ఒన్ టైమ్ సెటిల్మెంటు తో, ఒక పథకం తరువాత ప్రజలకొరకు మరొక ప్రజారంజక నూతన పథకాన్ని ఒక పథకం తెలువా తలకెత్తుకొంటూ, ఖర్చేగాని లాభాపేక్ష లేని వ్యవస్థలు. - అలాగే సరైన అధికారిని సారధిగా నియమించి రోడ్డు రవాణా సంస్థను కాపాడడం అలాగే దాని సేవలు ప్రజలకు అందించడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. అత్యంత ఖరీదైన కూడళ్ళలో గల ఆ సంస్థ ఆస్తులను అన్యాక్రాంతం చేసేకంటే, దీర్ఘకాలిక లీజుల ద్వారా ఎంతో అదాయం సమకూర్చుకో వచ్చు. సరైన ప్రణాళికలతో రూట్లను, సమయాలను ఎంపిక చేయుట ద్వారా ఆదాయానికి మంచి ఫలితాలను రాబట్ట వచ్చు. కార్మికుల గొంతెమ్మ కోర్కెలను ప్రక్కనబెట్టి, నేతలను కూర్చోబెట్టి నిజాతలయితీగా వేతనాలను స్థిరీకరించవచ్చు. అంతెందుకు అపర చాణక్యునిగా, పరిపాలనా దక్షునిగా వినతికెక్కిన మన ముఖ్యమంత్రిగారికి మరొకరు అర్థశాస్త్రం బోధించాలా? అర్జంటుగా ప్రభుత్వం, కార్మిక సంఘాలు వారి వారి వ్యక్తిగత అజెండాలను ప్రక్కన బెట్టి, ప్రతి ప్రక్కన బెట్టి, ప్రజల అజెండాదిశగా పరిష్కార అడుగులు వేయాలని ఆశిద్దాం !


పొలమూరి ప్రసాదరావు రచయిత సామాజికపర్యావరణసాంకేతిక విషయ నిపుణుడు