ప్రేమ - సమాజంలో మానవుల మధ్య సంబంధాలు సుహృద్భావ పూరితంగా, ప్రేమాను రాగాలతో పరిఢవిల్లాలంటే ముందుగా వారు ప్రేమ తత్వాన్ని అలవరచుకోవాలి. తమ మనస్సులో తోటి మానవ సోదరుల పట్ల సదభిప్రాయాన్ని,సమ సుగుణాన్ని ప్రతిష్టించు కోవాలి. స్వయం కోసం ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉంటామో, ఎలాంటి స్థితిని కోరుకుంటామో ఇతరుల కోసం కూడా అలాంటి ఆలోచనలే కలిగి ఉండాలి. తమ కోసమైతే ఒక రకంగా, మరొకరి కోసం మరొక రకంగా ఉండకూడదు. ఈ విషయాన్నే ముహమ్మద్ ప్రవక్త స )ఇలా తెలిపారు :. “మీరు మీకోసం దేన్ని ఇష్ట పడతారో దాన్నే ఇతరుల కోసం కూడా ఇష్టప డ నంత వరకు మీరు విశ్వాసులు కాజాలరు.” ( సహీహ్ బుఖారీ,సహీహ్ ముస్లిం) అంటే, విశ్వాసం పరిపూర్ణ స్థాయికి చేరాలన్నా,హృదయంలో మానవీయ సుగుణం పరిమళిం చాలన్నా, విశ్వాస మాధుర్యం లోని శు భాలను పొందాలన్నా మానవులు స్వార్ధ ప్రియత్వం నుండి బయట పడటం తప్పని సరి.మనసులో స్వార్ధం గూడు కట్టుకున్నట్లైతే, ఇతరులను ప్రేమించడం, వారి ఉన్నతిని కాంక్షించడం, తమ కోసం ఏ స్థితిని కోరుకుంటారో, పరుల విషయంలో కూడా అలాంటి స్థితినే కోరుకోవడం అసాధ్యం . స్వార్ధం ఓ చెద పురుగు. అందుకని ముందుగా స్వార్థం అనే చెద పురుగును మనసులో లేకుండా OMIDI నిర్మూలించాలి. ఇది అనుకున్నంత తేలికగా వదిలే వీడ కాదు. దీనికోసం అచంచలమైన విశ్వాస బలం కావాలి,నిర్మలమైన మనస్తత్వం ఉండాలి. ముహమ్మద్ ప్రవక్త (స) వారి ఉపదేశాలను మనసా, వాచా,కర్మణా ఆచరించినప్పుడే ఇది సాధ్యం. ఇతరుల ఉన్నతిని ఒర్వలేనివారు, వారిని ఇబ్బందులకు గురి చేసే వారు, ఇతరులు ఇబ్బందుల్లో ఉంటే సంతోషించే వారు, సహాయం చేసే గుణం లేని శిలా హృదయులు ఎట్టి పరిస్థితి లోనూ విశా పరిస్థితి లోనూ విశ్వాసు లు కాజాలరు. అలాంటి వారిలో దైవ విశ్వాసం కాదు గదా కనీస మానవత్వం కూడా లేదన్నమాటే . అందుకే ప్రవక్త మహనీయులు బీ' ఎవరి నోటి దురుసు తనంవ ల్ల, ఎవరి చేష్టల వల్ల ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా ఉండరో అలాగే ఉండాలని కోరుకోవాలి. సాటి సోదరుల పట్ల చక్కని అలాంటి వారు విశ్వాసులు కారు. ఎవరి విషయంలోనైతే ప్రజలు తమ ధన సదవగాహన,సదభిప్రాయం ఉండాలి. ఎలాంటి మంచిని,మేలును, మాన ప్రాణాలకు ఎలాంటి నష్టం కలగదని భావిస్తారో వారే నిజమైన వరాలను మనం మనకోసం కోరుకుంటామో, ఖచ్చితంగా అలాంటి స్థితినే విశ్వాసులు.' అన్నారు. సాధారణంగా నోటి ద్వారా, చేతి ద్వారానే ఎక్కువగా సాటివారి కోసం కోరుకోవాలి. ఇలాంటి భావనలు, ఆలోచనలు గనక అనర్ధాలు జరుగుతూ ఉంటాయి. అందుకని వీటిని అదుపులో ఉంచుకుంటే మానవ హృదయాల్లో ప్రాణం పోసుకుంటే, నిజంగానే ఈ సమాజం అనర్గాలను గణనీయంగా నివారించ వచ్చు. ప్రేమాను రాగాలతో, స్నేహ,సుహ ద్బావాలతో, ప్రశాంత ఆనంద ప్రవక్త మహనీయుల వారి ఈ ఉపదేశాల ద్వారా మనకు నిలయంగా రూపొందుతుంది. దైవం మనందరి మనసుల్లో తెలుస్తున్నదేమిటంటే, మనుషులంతా ఒకే రాశికి చెందినవారు, ఒకరి పట్ల ప్రేమ,సమానత్వ భావనను పెంపొందించాలని కోరుకుందాం.
యండి. ఉస్మాన్ ఖాన్ సీనియర్ జర్నలిస్టు