• పెద్ద నోట్ల రద్దు నాటి స్థాయికి క్షీణించిన మార్కెట్
•మరో ఆర్నెల్లూ నిరాశాజనకమే...
• ఫిక్కీ, నరెడ్కో, నైట్ ఫ్రాంక్ సంయుక్త సర్వే వెల్లడి
న్యూదిల్లీ-ప్రజాపాలన:దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ రియల్టీ రంగం తీవ్ర ఒత్తిడిలో ప్రాతిపదికన కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ సెంటిమెంట్ సూచీ పెద్ద నోట్ల రద్దు నాటి స్థాయికి ఉందనడానికి ఇది స్పష్టమైన ృహాల సంఖ్య 61,679 యూనిట్ల నుంచి పడిపోయింది. స్థిరాస్తి రంగంలో డిమాండ్ పెంచేందుకు కేంద్ర సంకేతం. 33,883 యూనిట్లకు పడిపోయింది. ఈ ఏడాది ప్రభుత్వం, ఆర్ బీఐ ఇప్పటికే పలు చర్యలు చేపట్టినప్పటికీ మరో సూచీ 50కి ఎగువన ఉంటే - సెప్టెంబరు త్రైమాసికంలో అమ్ముడుపోని గృహ ఆర్నెల్లు పరిస్థితులు నిరాశావాదంగానే ఉండనున్నాయని ఓ సర్వే ఆశావాదానికి, దిగువకు చేరితే నిల్వలు వార్షిక ప్రాతిపదికన 13 శాతం తగ్గాయి. వెల్లడించింది. పారిశ్రామిక మండలి ఫిక్కీ నరెడ్కోతో పాటు నిరాశావాదానికి సంకేతం. కొత్త ప్రాజెక్టులు బాగా తగ్గిపోవడం ఇందుకు ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ కలిసి ఈ సర్వే నివేదికను వాణిజ్య సముదాయాల విభాగం - దోహదపడిందని ప్రాప్ టైగర్ పేర్కొంది. రూపొందించాయి. గురువారం విడుదలైన ఈ నివేదికలోని విషయంలో మాత్రం సెంటిమెంట్ రియల్టీ రంగ సంబంధిత వర్గాల్లో సెంటిమెంట్ మరిన్ని ముఖ్యాంశాలు.. స్థిరంగా ఉంది. వచ్చే ఆర్నెల్లలో వాణిజ్య స్థలాల సరఫరా నిరాశావాదంగా ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ జూలై-సెప్టెంబరు కాలానికి దేశీయ రియల్టీ రంగ వర్గాల్లో విషయంలో సెంటిమెంట్ బలంగా ఉంది. మార్కెట్లో గృహాలకు డిమాండ్ పుంజుకోకపోవడం ఇందుకు సెంటిమెంట్ ను తెలిపే సూచీ 42కు పతనమైంది. అంతక్రితం రియల్టీ ప్రాజెక్టుల నిర్మాణదారులు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు, కారణం. త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సూచీ 47గా, జనవరి-మార్చి బ్యాంకులు, ఎన్‌బీఎఫసీ, కన్సల్టింగ్ కంపెనీల నుంచి సేకరించిన అయితే, వచ్చే ఆర్నెల్లలో తమ రంగం ఎదుర్కోబోయే సమయానికి 62గా నమోదైంది. వివరాలు, అభిప్రాయాల ఆధారంగా సర్వే నివేదికను పరిస్థితులతో పాటు ఆర్థిక వ్యవస్థపై రియల్టీ వర్గాలు ఆందోళన ఈ సెప్టెంబరు త్రైమాసికంలో రియల్టీ సెంటిమెంట్ సూచీ రూపొందించారు. ఈ చెందుతుండటం మాత్రం ఇదే మొదటిసారి. 2014 లోకసభ ఎన్నికలకు ముందు త్రైమాసికం (జనవరి- గృహ విక్రయాలు 25% డౌన్ రియల్టీ రంగానికి దన్నుగా కేంద్రం ఈ మధ్యకాలంలో పలు మార్చి), 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన త్రైమాసికం కొత్త ప్రాజెక్టుల్లో 45% తగ్గుదల: పాటైగర్ చర్యలు చేపట్టింది. కానీ, గృహాల సరఫరా పెంచేందుకు (అక్టోబరు-డిసెంబరు) నాటి స్థాయి 41కి చేరువైంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి హైదరాబాద్ సహా చర్యలొక్కటే సరిపోయేలా కన్పించడం లేదు. డిమాండ్ వచ్చే ఆర్నెల్లకు సంబంధించిన భవిష్యత్ సెంటిమెంట్ సూచీ దేశంలోని 9 ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు 25 శాతం పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. సైతం ఆల్ టైం కనిష్ఠ స్థాయి 49కి పడిపోయింది. రియల్టీ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి ఇది స్పష్టమైన సంకేతం. సూచీ 50కి ఎగువన ఉంటే ఆశావాదానికి, దిగువకు చేరితే నిరాశావాదానికి సంకేతం. వాణిజ్య సముదాయాల విభాగం - విషయంలో మాత్రం సెంటిమెంట్ స్థిరంగా ఉంది. వచ్చే ఆర్నెల్లలో వాణిజ్య స్థలాల సరఫరా విషయంలో సెంటిమెంట్ బలంగా ఉంది. రియల్టీ ప్రాజెక్టుల నిర్మాణదారులు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు, బ్యాంకులు, ఎన్‌బీఎఫసీ, కన్సల్టింగ్ కంపెనీల నుంచి సేకరించిన వివరాలు, అభిప్రాయాల ఆధారంగా సర్వే నివేదికను రూపొందించారు.రూపొందించారు. ఈ గృహ విక్రయాలు 25% డౌన్ కొత్త ప్రాజెక్టుల్లో 45% తగ్గుదల: పాటైగర్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి హైదరాబాద్ సహా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు 25 శాతం క్షీణించాయని ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది.రియల్టీ! కొత్త ప్రాజెక్టులు సైతం 45 శాతం తగ్గాయని సంస్థ తాజా కొత్త ప్రాజెక్టులు సైతం 45 శాతం తగ్గాయని సంస్థ తాజా నివేదిక తెలిపింది. ఈ నెలలో విడుదలైన అనరాక్, జేఎల్ నివేదికలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రాటైగర్ రిపోర్టు ప్రకారం.. ఈ జూలై-సెప్టెంబరు కాలానికి 9 నగరాల్లో గృహ విక్రయాలు 65,799 యూనిట్లకు గత ఏడాది ఇదే కాలానికి 88,078 యూనిట్లు అమ్ముడుపోయాయి. వార్షిక ప్రాతిపదికన కొత్తగా అందుబాటులోకి వచ్చిన గ ృహాల సంఖ్య 61,679 యూనిట్ల నుంచి 33,883 యూనిట్లకు పడిపోయింది. ఈ ఏడాది - సెప్టెంబరు త్రైమాసికంలో అమ్ముడుపోని గృహ నిల్వలు వార్షిక ప్రాతిపదికన 13 శాతం తగ్గాయి. కొత్త ప్రాజెక్టులు బాగా తగ్గిపోవడం ఇందుకు దోహదపడిందని ప్రాప్ టైగర్ పేర్కొంది. రియల్టీ రంగ సంబంధిత వర్గాల్లో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ మార్కెట్లో గృహాలకు డిమాండ్ పుంజుకోకపోవడం ఇందుకు కారణం. అయితే, వచ్చే ఆర్నెల్లలో తమ రంగం ఎదుర్కోబోయే పరిస్థితులతో పాటు ఆర్థిక వ్యవస్థపై రియల్టీ వర్గాలు ఆందోళన చెందుతుండటం మాత్రం ఇదే మొదటిసారి. రియల్టీ రంగానికి దన్నుగా కేంద్రం ఈ మధ్యకాలంలో పలు చర్యలు చేపట్టింది. కానీ, గృహాల సరఫరా పెంచేందుకు చర్యలొక్కటే సరిపోయేలా కన్పించడం లేదు. డిమాండ్ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.