మన దేశ రాజధాని ఢిలీ.. పెజంట్ సిట్యువేషనేంటో తల్లడిల్లుతున్నట్టు తెలుసా? అకుడ ఇంటి నిర్మాణాలు చేయడానికి వీలేదు. ఉన్న ఇళ్లలో నివసిస్తే.. పిల్లా పాపలతో వర్ధిల్లే పరిస్థితి లేదు. ఎందుకంటే వీర్యం కూడా వంధత్వం రాయాలనుకుంటున్నారుఅవుతోందట. ఇక మనిషి ఆయుర్దాయమైతే ఏడేళ్లు గ్యాస్ తగ్గిపోతుందట.. మరీ అంత భయంకరంగా ఉందా? ఏంటా కాలుష్య కాసారపు కథ? ఒక రాజధాని అంటే అది మిగిలిన ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండటం పిల్లలే మాత్రమే కాదు. పాలనా పరంగా అన్ని అంశాల్లో ఎంతో ఆదర్శవంతంగా ఉండాలి. కానీ ఢిల్లీ పరిస్థితి చూస్తే అలా ఉందా? ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి క్రికెట్ ఆడ్డానికి ప్లేయర్లు వస్తే.. వీళ్లక్కడుంటే అనారోగ్యం పాలవుతారు. కాబట్టి మ్యాచ్ బయట పెట్టించమన్న సందేశాలు కాలుష్యానికి వచ్చాయ్.. దీన్నిబట్టి ఇక్కడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన మరో అంశమేంటంటే.. ఇక్కడి యువకుల్లో సంతానోత్పత్తి సన్నగిల్లుతోందట.. దీనికి కాలుష్యానికీ సంబంధముందని అంటున్నారు.. ఒక పక్క పొగమంచు.. మరో పక్క.. పక్క రాష్ట్రాల రైతులు తగలబెట్టే వ్యవసాయ వ్యర్ధాల కారణంగా.. ఎదురయ్యే కాలుష్యం.. ఇవి చాలవన్నట్టు.. ఇక్కడ తిరిగే వాహనాల తగ్గించేందుకు కారణంగా.. ఢిల్లీ పరిస్థితి అత్యంత కాలుష్యకారకంగా తయారైంది.. ఇది రోడ్లపై ఒక్క విద్యార్థుల ఆవేదన మాత్రమే కాదు.. ఢిల్లీ వాసులందరిదీ. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. ప్రపంచంలో ఏదైనా ఫ్రీగా వస్తోందంటే అది గాలి మాత్రమే. ఈ గాలి హాయిగా పీల్చుకుని బతుకుదామంటే అస్సలు కుదరని దుస్థితిలోకి జారి పోయింది ఢిల్లీ, ఢిల్లీ కాలుష్యం ప్రమాదకర స్థాయిని కూడా దాటి పోవడంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.. కాలుష్య నియంత్రణా మండలి. కొన్నాళ్ల పాటు నిర్మాణాల పైనా నిషేధం విధించింది. కేవలం వ్యర్థాల కారణంగా మాత్రమే కాదు.. నిర్మాణ పనుల ద్వారా వచ్చే దుమ్మూ ధూళి కూడా ఒక ప్రాంతం భరించలేనంత స్థాయిలో ఉందంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. పర్యావరణ పరంగా.. అంత సున్నితంగా ఢిల్లీ మారడానికి దాటేసిందంటేగల కారణాలేంటని అంటే మొదట వినిపిస్తున్న మాట.. వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడమనే మాట వినవస్తోందిఢిల్లీ పక్క రాష్ట్రాలైన పంజాయ్, హర్యానాల్లో రైతులు పంట పండించిన తర్వాత వాటి జరిగిన వ్యర్థాలను తగులబెట్టడం వల్ల.. ఢిల్లీ వాసులు కాలుష్య సమస్యలతో ధరించి రాయాలనుకుంటున్నారు. వ్యవసాయ వ్యరాన పూరిత గాలి నుంచి తల్లడిల్లుతున్నట్టు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి విద్యార్థులంతా యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది. పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు పిల్లలంతా కలసి లేఖలు రాయాలనుకుంటున్నారు. వ్యవసాయ వ్యర్థాల దగ్గం కారణంగా.. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ గా మారిందనీ.. ఈ విష పూరిత గాలి నుంచి రాజధానే రక్షించడానికి విద్యార్థులకు ఎన్ 95- మాస్కులను ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్.. ఒక్కో కిట్ లో రెండు మాసుంటాయ్. వీటిని కేవలం పిల్లలే కాదు.. ఢిల్లీ ప్రజలంతా తగిలించుకోకుండా బయట తిరగరాదని సూచించారు. ఇక్కడి ప్రజలది ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే.. కనీసం దీపావళి వేడుకల్లేవ్. ఢిల్లీలో ఉంటున్నామని గొప్పగా చెప్పుకోవడం తప్ప మరేం మిగల్లేదన్న ఆవేదన ఇక్కడి సామాన్యులది. ప్రస్తుతం ఢిల్లీలోని కాలుష్యానికి కనీసం దీపావళి చేసుకోలేక పోయారు. చాలా చాలా వింత ఏంటంటే.. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాల్లో బాణాసంచా బాగా కాల్చారు. దీని కారణంగా.. ఇక్కడి వీధుల మీద దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఢిల్లీ రోడ్లపై పట్టపగలు కూడా పొగ కారణంగా చీకట్లు అలుముకున్నాయ్. కనీసం నలభై తయారైందిఢిల్లీలో కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్లాలన్నా రోడ్లు సహకరించలేదు. పొగమంచును కాస్ట్ తగ్గించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పడరాని పాట్లు పడుతోంది. పోయిందిరోడ్లపై నీళ్లు చల్లి మేనేజ్ చేస్తోంది. అలాగైనా వాయు కాలుష్యం కసరత్తు తగ్గుతుందేమో అన్న ప్రయత్నం ఢిల్లీ కార్పొరేషన్ ది. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 37 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లున్నాయి. వీటిలో 29 తమ చోట్ల వాతావరణం పూర్తి కలుషితం.. అంటే వెరీ పూర్ కేటగిరీగా ఉంది. ఫరీదాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, నోయిడా అంతటా ఇదే పరిస్థితి. ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. సున్నా నుంచి 50 కాలుష్యం వరకూ ఉన్న గాలిని మంచిదిగా పరిగణిస్తారు. 51- 100 మధ్యలో ఉంటే సంతృప్తికరం. 101- 200 మధ్యలో ఉంటే ఒక మాదిరిగా పర్లేదు. ఇక 201- 300 మధ్యలో ఏక్యూఐ ఉంటే అతి చెడ్డ గాలి. అదే 301- 400 ధరించడంతో మధ్య ఉంటే మరీ అత్యంత చెడ్డ గాలిగా గుర్తిస్తారు. 401 గానీ దాటేసిందంటే.. ఇక అది ప్రమాదకర స్థాయిని కూడా అధిగమించినట్టే.. ఈ లెక్కన ఢిల్లీలో వాయుకాలుష్యం.. అత్యంత ప్రమాదకర స్థాయికి దగ్గర్లో ఉన్నట్టుగానే చెప్పాలి. 2017 డిసెంబర్లో శ్రీలంక ప్లేయర్లు కూడా ఇక్కడ జరిగిన మ్యాచ్ కారణంగా.. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారనీ. మాస్కులు ధరించి మరీ ఆట ఆడారు. కాబట్టి.. అవుటాఫ్ ఢిల్లీలో మ్యాచ్ అరేంజ్ చేయాల్సిందిగా.. కొందరు స్వచ్చంద సంస్థల నిర్వాహకులు బీసీసీఐని అభ్యర్థించారు. అంటే నాలుగ్గంటల పాటు ఆట ఆడినందుకే.. ఆటగాళ్ల ఆరోగ్యం చెడిపోతే.. జీవిత కాలం ఇక్కడే ఉండే మాములు మనుషుల సంగతేంటి? అంత దయనీయంగా ఢిల్లీని ఉంచడంలో లోపం ఎవరిదీ? ఇందుకు ఎవరు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటే తీసుకోవడం లేదు. రాజధానే ఇలా ఉంటే ఇక మాములు ప్రాంతాల పరిస్థితి ఏంటి? విదేశాల్లో ఢిల్లీ పొల్యూషన్ మీద వినవచ్చే కామెంట్లు ఎలా ఉంటాయో తెలుసా? ఎవరైనా ఢిల్లీకి అధికారిక పర్యటనలు చేయాలంటే.. అందులో తమ పేరు లేకుండా చూసుకుంటున్నారు. ఈ సీజన్లో ఢిల్లీ రావల్సి వస్తే వాయిదాలు వేసుకుంటున్నారు. పొరబాటున వస్తున్న కొందరవై.. ఇక్కడి కాలుష్యం దెబ్బకు హడలి పోయి.. తమ పనులు పూర్తి చేయకుండానే రిటన్ అవుతున్నారు. ఢిల్లీ కాలుష్యం.. అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఢిల్లీ అంటే ఒకప్పట్లో చారిత్రక నివాసాల కేంద్రస్థానంగా ఉండేది. కేంద్ర స్థాయి రాజకీయాలకు సెంటర్ పాయింట్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఢిల్లీ అంటే.. కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్. పొల్యూషన్ కు సెంటర్ పాయింట్.. ఇక్కడ నివసించడం అంటే నరకంలో బతకడంతో సమానంగా తయారైందిఢిల్లీలో అంతా కాస్ట్ లీయే. అన్న మాట తెలిసిందే. ఇప్పుడెంత కాస్ట్ లీ అంటే.. గాలి కూడా ఇక్కడ ఫ్రీగా దొరకదన్నంతగా మారి పోయింది. తమ ద్వారా ఏర్పడే కాలుష్యానికి ఢిల్లీ వాసులు ఎంతగానో కసరత్తు చేస్తున్నారు. సరి బేసి సంఖ్యలో కార్లు తిప్పడం వల్ల అయినా.. ఇక్కడి వాహనాల ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించే యత్నం చేస్తున్నారు. తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నా ఢిల్లీ వాసులను కాలుష్య కష్టాలు వదలడం లేదు. బయట రాష్ట్రాల్లోని దుమ్మూ ధూళి మొత్తం ఢిల్లీ మీద దండెత్తుతోంది. అక్కడి రైతుల వ్యవసాయ వ్యర్థాల దగ్గం ఇక్కడి వాళ్లను కాలుష్యం రూపంలో వేధిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో దీపావళి పండగ చేస్తే.. ఇక్కడి వాళ్లను పొల్యూషన్ రూపంలో వెంటాడుతోంది. దీనికి మార్గమేంటన్నదే స్థానికులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మాస్కులు ధరించడంతో సమస్య ఒక పరిష్కారం లభించినట్టేనా? ఇంతకన్నా మించి ఏం చేయలేమా? తమ చేతుల్లో లేని పనిని ఎలా నియంత్రించాలి. పిల్లల చేత లేఖలు రాయించినంత మాత్రాన పెద్దలకు బుద్ధి వస్తుందా? వచ్చినా అది ఎంత మేరకు? అన్నది ఢిల్లీవాసులను వేధిస్తున్న సమస్యగా తయా రైంది. ప్రస్తుతం ఢిల్లీని ఎలాంటి సమస్యలు వేధిస్తున్నాయంటే.. గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వాయు కాలుష్యం తయారైంది. (మిగతారేపు)
పులవర్తి ప్రభు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు, విజయవాడ