బాలల హక్కుల పరిరక్షణ ఏదీ!?

ఎండకుండానే కన్నుమూస్తుండడం అనేకమంది బాలలు హాసి. బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే. కానీ , అందరి బాల్యం ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల కళ్లు తెరచీ తెరవక ముందే మృత్యువు మన వెన్నాడుతోంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేశంలో ఏటా దాదాపు పన్నెండు లకల మంది. శిశువులు నెల 20 ప్రపంచంలో మరెక్కడా లేని విషాదం. అంతేకాక ఇంటో, పాఠశాలలో, ఇతర చోట అనేకమంది బాలలు హింస, దారిదోపిడీ, వేధింపుల వంటి రకరకాల అకృత్యాల బారిన ఇంకనూ పడుతున్నారు. జన్మించిన 1000 మంది శిశువుల్లో నేటికి 72 మంది మరణిస్తున్నారు. ఇది బాలలు జన్మించే హక్కుకు వ్యతిరేకం. ఇంకనూ నిరక్షరాస్యత, స్త్రీ పురుష అసమానత, కుల వివక్ష కొనసాగుతున్నాయి. మేము ఇంత చేసాం అంత చేసాం అని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వాలు మన దేశంలో కొన్ని వర్గాలలో ఇప్పటికీ బడి ముఖం చూడని ప్రభుత్వాలు మన దేశంలో కొన్ని వర్గాలలో ఇప్పటికీ బడి ముఖం చూడని కనీసం అక్షర జ్ఞానం లేకుండా బాల్యం గడిపే కొన్ని లక్షల మందిని నిత్యం మనం చూస్తూనే ఉన్నాము అన్న సంగతిని విస్మరిస్తున్నాయి. దానికి కారణాలను చెప్పలేకపోవడము, వాటిని సరిదిద్దే పరిస్థితులను కల్పించలేక పోవడము నిజంగా దురదృష్టకరం. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం: ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబరు 20న జరుపుకుంటారు. బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెను స్థాపించింది. మానవతా దృక్పధంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడంలోనూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. బాలల కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది. 1954 డిసెంబరు 14 న ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ 1956 నుంచి ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించాలని అన్ని దేశాలకు సూచించింది. 1959 నవంబరు 20న ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది. 1989 నవంబరు 20న బాలల హక్కుల పై కన్వెన్షన్ ఆమోదించింది. ప్రస్తుతం 155 దేశాకు విసరించిన ఈ సంస 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది. చాలా దేశాలు ఐక్యరాజ్యసమితి జనరల్ శాసనసభ సూచించిన నవంబరు 20 న ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తునారు.కేవలం యునిసెఫ్ లం యునిసెఫ్ మాత్రమే కాకుండా అనేక ఇతర అంతరాతీయ సంసలు బాలల కోసం ప్రత్యేకంగా స్థాపించబడి వారి ఉన్నతికి కృషి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బాలల హక్కులు ప్రాధమిక హక్కుగా చేసినప్పటికీ వారి హక్కులు కాపాడ్డం బాల్యం ఓ అద్భుత అనేది కేవలం అచరణ సాధ్యంకాని పనిగా కనిపిస్తోంది. పిల్లలు తమ కోరికలను , వారికి గల అవసరాలను,వారికి కావాల్సిన సమాచారాన్ని పంచుకోవడాన్ని, వారి ఆనందానికి కావాల్సిన సౌకర్యాలను కల్పించడానికి , వారికి సమాజం పట్ల , వారికి : అవగాహనను పెంచడానికి ప్రోత్సహించేందుకుగాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం. బాల్యం ఓ అద్భుత వరమేనా : బాల్యం ఓ అద్భుత వరం. మనిషి జీవితంలో బాల్యం ఎంతో ముఖ్యమైనది. బాల్యం గుర్తుకు వస్తే చాలు భారమైన మనసు, ఇబ్బందిపడే క్షణాలు తేలికవుతుంది. ప్రతీ వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలచుకో కుండా ఉండలేడు. బాల్యం నాటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే ఆవిష్కరింపజేస్తుంది. ముద్దు ముద్దు మాటలతో ముద్దు మాటలతో, చిలిపి అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే బాలలంటే అందరికీ ప్రేమే. ప్రకృతితో సహా అందరి ప్రేమకు అర్హులైనవారు వీరు మాత్రమే. వారికోసం ప్రత్యేకంగా బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. బాలలంటే బడికి వెళ్ళే పిల్లలే కానక్కరలేదు. సాటి పిల్లల్లా విద్య ద్వారా మంచి భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, పిల్లల్లా విద్య ద్వారా మంచి భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, ఆర్థిక స్థితిగతుల వల్ల, బడికి దూరమై బ్రతుకు భారాన్ని అతి పిన్నవయసులో మోయవలసిన పరిస్థితిలో... భవిష్యత్తంటే ఏ రోజు కారాజు ఆకలి తీర్చుకోవడమే అనుకునే ప్రతి బాలుడు, బాలిక. మరి వారి కారోజు ఆకలి తీర్చుకోవడమే అనుకునే ప్రతీ బాలుడు,బాలిక. మరి వారి బాల్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు? అని ఆలోచిస్తే అనేక కారణాలు లభిస్తాయి . ప్రధాన కారణాలు మాత్రం బాలల హక్కులను కాలరాస్తున్న . మన పాలకుల నిర్లక్ష్యధోరణి , అవిద్య , అధిక జనాబా ఇత్యాది పాలకులు నిరంకుశులు అనేది ఉద్యోగులకు సంకుశులు కారణాలుగా చెప్పవచ్చు. కారణాలను పరిశీలిస్తే : అనేక రకాల కారణాల వల్ల ప్రపంచంలో బాల్యాన్ని హాయిగా అనుభవించలేక పోతున్న పిల్లల సంఖ్య చాల ఎక్కువ. తల్లిదండ్రుల పేదరికం పిల్లలను నరక కూపం లోకి నెట్టివేయబడుతోంది. బాలకార్మికులు, వలసలు ,ఆకలితో అల్లాడే పిల్లలు,సంరక్షణ లేని పిల్లలు, లైంగిక దాడికి గురయ్యే బాలికలు మన దేశంలోనే ఎక్కువ. కొన్ని కోట్ల మందికి అసలు బాల్యమే లేదు. ఎందుకంటే పుట్టిన 5 ఏళ్ల లోపే వారు మరణిస్తున్నారు. విజ్ఞానం ఇంత పెరిగినది అని బాజాలు మోగించుకుంటున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న ఐదేళ్ళ వయస్సు లోపు పసి పిల్లల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. అలాగే మన దేశంలో కూడా ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ళ వయస్సు లోపున్న పిల్లల మరణాలలో మూడో వంతు మన దేశంలోనే జరుగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2018 లో మరణించిన పిల్లల్లో 21 శాతం మంది నవ భారతీయ శిశువులు అని చెప్పుకోవడానికి బాధాకరంగానే ఉంటుంది. భారత్ లో పుట్టిన వెయ్యిమంది శిశువుల్లో అరవై శాతం మంది ఏడాదిలోపే చనిపోతుంటే, మిగిలిన వారిలో కొంతమంది పోషకాహార లోపంతో మృతి చెందుతున్నారు. ఏటా పదిహేను కోట్ల మంది పిల్లలు పుట్టిన రెండుమూడేళ్లకే తనువు చాలిస్తున్నారని ఐరాస తెలపడం మనదేశ పాలనలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. కారణాలు ఏదైనా శిశు మరణాలను నివారించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమౌతున్నా యి. వాగాడంబరం... ఆచరణశూన్యత శైశవానికి శాపాలుగా మారుతున్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాలలో, ఏజన్సీ లలో ఉన్న ఆసుపత్రులలో మౌళిక వసతులు సైతం లేకపోవడం, ఆసుపత్రులున్నా డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం ,మందులు లేకపోవడం, వైద్యం సామాన్యుడికి అందనంత కట్టోడు కావడం, ప్రభుత్వాలు విద్య, వైద్యం ను ప్రైవేటు పరం చేయడంతో బీద పిల్లల ప్రాణాలకు రక్షణ ,ఆసరా కరువవడం మరణాల రేటు పెరగడానికి ప్రధానకారణమౌతోంది. ఏజెన్సీలో సరైన వసతులు లేకపోవడం వలన లేకపోవడం వలన కలిగే చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఘంటాపథంగా చెప్పవచ్చు. పిల్లల పై దాడులు : బాలికలకు ఎక్కడా సరైన రక్షణ లేదు , స్వేచ్చగా తిరగడం సంగతి తిరగడం సంగతి అటుంచి , సరిగ్గా బతకలేని పరిస్థితి. బాగున్న కుటుంబాల పిల్లలను తీసివేస్తే వలస వెళ్ళేవారు. (మిగతా రేపు)


కాళంరాజు వేణుగోపాల్


పెద్ద నాగులవరం మార్కాపురం ప్రకాశం జిల్లా 8106204412