గుణాత్మక భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం మొట్టమొ దటగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్లు సేవలందించిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదినం సందర్భంగా 'జాతీయ విద్యా దినోత్సవం” జరుపుకుంటా ము. మౌలానా అబుల్ కలాం ఆజాద్ పదవీ కాలంలో ప్రాథమిక విద్య , మాధ్యమిక విద్య, శాస్త్రీయ విద్య, విశ్వవిద్యాలయంల స్థాపన పరిశోదన ఉన్నత అధ్యయనాల మార్గాలను ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపట్టాడు. భారత ప్రభుత్వం 2008లో నవంబర్ 11 ను జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 11ను 'జాతీయ విద్యా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.. మౌలానా laulana laulana అబుల్ కలాం ఆజాద్, 1888లో నవంబర్ 11న తల్లి ఆలియా, తండ్రి ఖైరుద్దీన్ అహ్మద్ లకు మక్కా లో జన్మించాడు. మౌలానా అసలు పేరు 'గులాం అహ్మద్ మొహియుద్దీన్ అహ్మద్'. తన పదమూడవ యేట ఆలియా ను వివాహం చేసుకున్నాడు. జర్నలిస్టు, రచయిత, కవి, తత్వవేత్త, భారత స్వాతంత్ర సమరయోధుడు. ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా, ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. బ్రిటీష్ వారు హిందూ ముస్లింల ఐక్యతను వేరుచేయాలని పన్నిన కుట్రలను తిప్పి కొట్టాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1912లో ఆల్ హిలాల్ అనే పత్రికను నడిపి, జాతీయ ఈ పత్రిక ద్వారా హిందూ-ముస్లింల ఐక్యతకు కృషి చేశాడు. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని తమ ప్రసంగాలలో తెలియజేశాడు. మహాత్మా గాంధీ సహకార ఉద్యమానికి తన మద్దతును అందిస్తూ, మౌలానా ఆజాద్ 1920 జనవరిలో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారు. 1923 సెప్టెంబర్ లో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. భారత జాతీయ కాం గ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా పేరు పొందారు. భారతదేశ విభజన తర్వాత మత సామరస్యం కోసం పని చేశాడు. 'ఇండియా విన్స్ ఫ్రీడం” అనే పుస్తకాన్ని రచించాడు. స్వాతంత్రా నంతరం 1958 ఫిబ్రవరి 22న మరణించాడు. మరణానంతరం 1992 లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కు భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన 'భారతరత్న" బిరుదు ను ప్రభుత్వం ఇచ్చి గౌరవించింది. విద్య విశిష్ట దైవతము విద్యకు పోషించారుసాటి ధనంబు లే దిలన్ విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే” పాల్గొని ఈ పద్య భావమేమిటంటే.. మానవులకు విద్య అందానిస్తుంది. విద్య అనేది రహస్యంగా దాచి పెట్టబడిన - ధనం వంటిది. విద్యయే సకల laulana nu maralia భోగాలను, కీర్తిని, సుఖాన్ని రూపకల్పనకు laulana Abul Kalam Azad ప్రసాదిస్తుంది. విద్యయే గురువు, విదేశాలలో మనకు బంధువు వంటిది. విద్య అనేది విశిష్టమైన దైవం వంటి. ఈ భూమ్మీద విద్యకు సాటి అయిన ధనమేదీ లేదు. పాలకుల (రాజుల) చేత పూజింపబడేది విద్య. విద్యరాని వాడు మనిషా..? అంటే, కాదు అని అర్థం. అంతటి విలువైన విద్యకు విశిష్టమైన సేవలను అందించి.. దేశంలో కమిషన్లు విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్ర్య భారతదేశ మొదటి విద్యాశాఖ తొలి మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబరు 11ను జాతీయ విద్యాదినంగా జరుపుకుంటున్నాం.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబరు 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అబుల్ కలాం భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది మౌలానా అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. 1992లో స్వాతంత్ర్య సమర యోధుడిగా.. భారత ప్రభుత్వ తొలి 'విద్యాశాఖామంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పనిచేశారు. ఆయన అసలు పేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది దారులు బిరుదు.. ఆజాద్' అనేది ఆయన కలంపేరు. 1888 నవంబరు 11న జాతీయ మక్కాలో ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు అబుల్ కలాం జన్మించాడు. ఆయన అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు. . మౌలానా ఆజాద్.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకపాత్ర పోషించారు. గాంధీజీ ప్రారంభించిన "సహాయ నిరాకరణ”ఉద్యమాన్ని సమర్థించి 1920లో భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రవేశించినాడు. 1923లో ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. స్వయంగా సాహితీవేత్త అయిన మౌలానా 'ఇండియా విన్స్ ఫ్రీడమ్'ను రాశారు. సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసి దేశంలో విద్యా సంస్కరణలకు విశిష్టమైన కృషిచేశారు. దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. విద్యాభివృద్ధికి జం.. - బ్రిటిష్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి చేయూతనిచ్చారు. ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. 1948లో ప్రాథమిక, ఉన్నత విద్యకు, 1952లో సెకండరీ విద్యకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి ఐదేళ్ల కాలంలోనే UGC, ICCR, AICTU, CINR వంటి ప్రతిష్టాత్మక సంస్థలతోపాటు ఖరగ్ పూర్ లో సాంకేతిక విద్యాసంస్థను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సంగీత, సాహిత్య, లలితకళల సర్వతోముఖాభివృద్ధికి అకాడమీలను ఏర్పాటు చేశారు. స్వయం ప్రతిపత్తి సంస్థలైన భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, ఆరట్స్ అకాడమీలను ఆయన స్థాపించారు. భారత రత్నమే.. భారత విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న' ఇచ్చి గౌరవించింది. అంతేకాకుండా భారత విద్యారంగాన్ని పరిపుష్టం చేసి.. విద్యావిధానంలో కొత్త పోకడలు సృష్టించి దేశాభివృద్ధికి దారులు వేసిన ఆ మహానుభావుడి జన్మదినమైన నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
నెరుపటి ఆనంద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, టేకుర్తి. 9989048428