మతానికి తెలుగు బాషకు లింకు పెట్టడం దుర్మార్గం మన తెలుగు రాష్ట్రాలలో

మన తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీష్ మీడియం సభ్యులు, సంఘాలు ఈ మద్యకాలంలో మన తెలుగు రాపాలలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సూళలో నిరయము మీద బోలని సమావ్యాలు, సంఘాలు ృష్టవశాత్తు నాయకులు నూన్ " పేపర్ వారు రకరకాల రంగురంగుల కామెంట్స్ చేయటం చాలా మంది మన అమ్మభాష తెలుగు అన్యాయం అయిపో తుంది అన్న స్లోగన్ తెరపైకి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలాగైనా రద్దు చేయించాలా అన్న పట్టుదలతో ప్రయత్నిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుండి మనం అత్యంత కాంట్రవర్షియల్ పేపగా చెప్పబడుతున్న ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు వేమూరి రాధాకృష్ణ గారి వరకు ఈ విషయం మీద ఎన్నోసార్లు చెప్పటం , వార్తల్లో రాయటం జరిగింది ఆంధ్రజ్యోతి కాంట్రవర్షియల్ అని నేను ఎందుకు అన్నానంటే కెసిఆర్ అధికారంలోకి వస్తునే ఆంధ్రజ్యోతి తెలంగాణ లో ఛానల్ ద్వారా ప్రసారాన్ని అడ్డుకోవడం మీ అందరికి తెలిసిందే అంతే కాకుండా ఆంధ్రజ్యోతి ని కాంట్రవర్షియల్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2004 2009లో ఆ రెండు పత్రికలు అంటూ అటు ఆంధ్రజ్యోతిని ఇటు ఈనాడును ఎన్ని విధాల విమర్శించారో , అన్ని రకరకాల అడ్డు కోవడం కూడా జరిగింది. అలాగే 2014లో కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఆంధ్ర జ్యోతిని ,టీవీ9 తెలంగాణలో ఛానల్ను అడ్డుకోవడం దానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోర్టును ఆశ్రయించడం తిరిగి ఛానల్ పునరుద్ధరించాలని కోర్టు తీర్పు చెప్పడం ఇవన్నీ మన అందరికీ తెలిసిన విషయాలే అందువలన కొంతమంది దృష్టిలో ఆంధ్రజ్యోతి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తుంది - అన్న అభిప్రాయం. పాలకులు పదేపదే వెలిబుచటం ద్వారా కాంట్రవర్షియల్ అని కామెంట్ చేయాల్సిన అవసరం తప్పలేదు వాస్తవానికి నేను ప్రతిరోజు చదివేది ఆంధ్రజ్యోతి మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఇప్పటికి నేను ప్రతిరోజు చదువుతున్న అందువల్ల ఆంధ్రజ్యోతి మీద దురభిప్రాయంకంటే సదభిప్రాయం నాకు ఎక్కువగా ఉందని గమనించాలి ఆంధ్ర జ్యోతి గురించి ఇంత ఎందుకు రాస్తున్నానంటే మొన్న శనివారం రాధాకృష్ణ గారు తన మాటగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో కొత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పారిశుద్ధ్యాన్ని విశ్లేషణలో ప్రస్తావిస్తూ ఆ మతపరంగా ఆవిష్కరించబడే, పాటుపడే ఎష్టవశాత్తు మన విశ్వహిందూ పరిషత్ కానీ భజరంగ్ దళ్ కానీ తెలుగు ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కొత్త కోణంలో ఆయన తన విశ్లేషణలో ప్రస్తావిస్తూ ఈ భాష మార్పిడి మతమార్పిడులకు దారితీస్తుంది. అని ఇంకొక కొత్త కోణం మతపరంగా ఆవిష్కరించడం జరిగింది అద ృష్టవశాత్తు మతం గురించి అనునిత్యం ,అనుక్షణం పోరాడే, పాటుపడే ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వహిందూ పరిషత్ కానీ భజరంగ్ దళ్ కానీ తెలుగు పండితుల కానీ ఇంత విడ్డూరంగా విపరీతంగా దుర్మార్గమైన ఆలోచన చేయలేదని పాతకులు గమనించాలి కానీ మన రాధాకృష్ణ గారి విశ్లేషణ ఒక విధంగా చూస్తే ఆయన ఏ ఉద్దేశంతో రాసినారో కానీ అది పూర్తిగా అసంబద్దమైన అనవసరమైన మతపరమైన కలహాలు కక్షలు పోషించే విధంగా ఆయన రాసిన వ్యాసం చదివిన వాళ్లందరికి అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసుఇంగ్లీష్ వాళ్లు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలకు పైగా అంటే పదిహేడు వందల సంవత్సరాల నుండి 1947 వరక 1947 వరకు పరిపాలించిన కూడా ఈ దేశంలో తెలుగు భాషను వాళు - కూడా పూర్తిగా చంపలేదు తెలుగు చదివే వాళ్ళు అలాగే సంస్కృతం ఇతర భాషలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు ఇక మతం విషయానికి వస్తే ఎవరైతే ముఖ్యంగా ఈ దేశంలో దళితులను నువ్వు హిందువు బంధువు అంటూనే నువ్వు గుడిలోనికి రావద్దు నిన్న మేము ముట్టుకోము అంటూ అత్యంత దుర్మార్గపు సంస్కృతి సాంప్రదాయాల పేరిట కోట్ల మందిని నీచంగా చూస్తూ వేదిస్తున్నపుడు అవమానిస్తున్నపుడు బ్రిటిష్ వాళ్లు క్రైస్తవ మతంలోనికి రండి అని కొత్త గౌరవం ఇవ్వటమే కాకుండా వాళ్లు విద్యాబుద్ధులు నేర్పటం ఇలా తర్వాత హాస్టల్స్ హాస్పిటల్స్ పెట్టి సేవ చేయటం తద్వారా వాళ్లు దళితులను ముఖ్యంగా క్రైస్తవం వైపు మళ్ళించడం జరిగింది ఇందులో మత మార్పిడి అనే మాట అనేదానికంటే GAS మతం విషయానికి వాళ్లు అనే దానికంటే వాళ్లు ఆడిన వాళ్లు కనుక వాళ్లకు ఇష్టమైన మతం లోకి వెల్లం : మీరు ఇవ్వని గౌరవాన్ని మానవ ధర్మాన్ని వాళ్ళు పాటించడం ద్వారా వాళ్ళు క్రిస్టవంలోనికి తీసుకున్నారు. అంతే కానీ బలవంతం మీద కాదు .ఇంగ్లీష్ వాళ్లు అత్యంత గౌరవం గా చూడడమే కాకుండా అన్ని విధాల వాళ్లు గుండెలకు హత్తుకొని కాపాడుతు వెళ్లడం జరిగింది. దీనికి మత మార్పిడి అనేదానికంటే వాళ్లు హిందూ మతం చేత ద్వేషించబడి , నెట్టీ వేయబడిన వాళ్లు కనుక వాళ్లకు ఇష్టమైన మతం లోకి వెళ్లడం జరిగింది ఇది మత మార్పిడి ఎలా అవుతుందో మతాన్ని గురించి గొప్పగా మాట్లాడే పెద్దలకు ఆలోచన అనేది ఉంటే తప్పక తెలిసి ఉండేది. సరే అసలు విషయానికి వద్దాం మన రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి లో చెప్పినట్లుగా తెలుగు భాష ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సబ్జెక్ట్స్ తెలుగులో బోధిస్తూ కేవలం ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే ఇంగ్లీష్ లో ఉండే పద్ధతి అలాగే హిందీ హిందీ లో ఉండే పద్ధతికి బదులుగా కొత్త ముఖ్యమంత్రి తెలుగు భాష మొదటి సబ్జెక్టుగా ఇంగ్లీష్ రెండవ భాషగా హిందీ మూడో భాష ఇతర సబ్జెక్టులు తెలుగు హిందీ ఇంగ్లీష్ కానివి ఇంగ్లీష్ లోబోదించాలని తీసుకున్న నిర్ణయం అమ్మ భాష పేరిట చాలామంది పెద్ద రాద్ధాంతం చేయడం మనం గమనిస్తున్నాం ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే ఇలా మాట్లాడే పెద్దలు నాయకులు పండితులు వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఈ తెలుగు మీడియం స్కూల్లో ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏ ఊరిలో కూడా చదవటం లేదు కానీ రాష్ట్రంలో ఉన్న పేదలు ఎస్సీ ఎస్టీ బిసి ల పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు ఈ పెద్దల పిల్లలు స్కూల్స్ నారాయణ చైతన్య గౌతమి భాష్యం ఇతరత్రా ఐఐటి ఫౌండేషన్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో లక్షల రూపాయలు ఫీజు పే చేసి పూర్తిగా ఇంగ్లీషులోనే వాళ్ళ పిల్లలను చదివిస్తు అదే పద్దతిలో ప్రభుత్వ స్కూల్లో కూడా ఇంగ్లీష్ ప్రవేశ పెట్టాలన్న నిర్ణయాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో సవివరంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది . పెద్దల పిల్లలు ఎలా అయితే కాన్వెంట్ స్కూల్ నందు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఉన్నారు. అదే తరహాలో ప్రభుత్వ స్కూల్లో కూడా ఇందులో చదువుకుంటున్న పేద పిల్లలకు అదే పద్దతిలో ఇంగ్లీష్ మీడియం లోనే బోధించాలి అని కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమ్మ భాషకు గాని , హిందూ మతానికిగాని ఏ రకంగా నష్టం కలిగించదని రాధకృష్ణ ఇతర పండితులు పెద్దలు గమనించాలి .దేశములో మీ కొక్కరికే అన్ని వసతులు వనరులు కావాలి ఇతరులేవారు అటువైపు రాకూడనే మీ ఆలోచన స్వతంత్ర దేశములో సాధ్యం కాదు అని తెలుసుకోవాలని మనవి -


నేరెళ్ళ కోటేశ్వరరావు