1911లో తెలుగు ప్రజలు ఎక్కువగా వదులుకొంటే మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉండేవారు. ప్రకటించారుఆ ప్రాంతం జనాభాలో దాదాపు నలబై నిరాహార శాతానికి పైగా ఆంధ్రులు, విస్తీర్ణంలో చేసుకొన్నారు60 శాతం పైగా ఉండేవారు. ఇంత పెద్దయెత్తున సంఖ్యలో ఉన్నప్పటికీ మనలను తమిళ మినహాయించి వారు తక్కువ చేసి చూసేవారు. రాష్ట్ర ఏర్పాు రాజకీయాలలో కానీ ,విధాన పరమైన ఆర్థికపరమైననిర్ణయాలలో కానీ తమిళుల చేత విభజన అవహేళనకు గురౌతున్నామన్న భావన తెలుగువారిలో మెదలైంది. 1911 ఏప్రిల్ నెలలో “హిందూ” పత్రికలో నియమించిందిఒక రచయిత “తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితి” అన్న విషయంపై 1953 వ్యాసాలు రాశారు. ఉద్యోగాలలో మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని, రాజకీయ పదవులలో తెలుగువారి ఒడంబడిక స్థానాన్ని గణాంకాలతో వివరించారు. ఉమ్మడి జీవితంలో తమిళుల వలన ృషిక్ తెలుగువారి వెనుకుబాటు తనాన్ని కూడా చర్చించారు. అప్పుడే కమ్యూనిష్టులు “దేశాభిమాని” అనే పత్రిక తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి, సమైక్యతకు ఒక రాజకీయ సమ్మేళనం ఏర్పాటు కావాలని తన సంపాదకీ రాజధానిగా యంలో పేర్కొంది. ఈ విధంగా ఆనాటి వార్తా పత్రికల వ్యాసాల ద్వారా, కర్నూలును సంపాదకీయం ద్వారా తెలుగు ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర వాంఛ మొదలైంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆకాంక్ష : 1911 సంవత్సరంలో ఒకపక్క స్వాతంత్ర్య కాంక్ష, మరో పక్క ప్రత్యేక రాష్ట్ర చర్చ ఊపందుకుంది. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికను బలపరిచాయి. అభిప్రాయాలు తమిళులలో మాత్రం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తమయింది. వినబడుతుండేది“హిందూ” వార్తాపత్రిక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని వ్యతిరేకించింది. పట్టాభి సీతారామయ్య మాత్రం ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విమోచన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని సూచించారు. 1938 లో ఆచార్య రాష్ట్రంలోని మామిడిపూడి వెంకట రంగయ్య, సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పడే అవకాశాల గురించి మాట్లాడారు. 1940లో, 1942 లో ఆంధ్ర రాజధానిగా నాయకులు సమైక్య తెలుగు రాష్ట్రం గురించి తమ ఆశాభావాలను వివిధ రాష్ట్రముగా సందర్భాలలో వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమము బలంగా ఉండడం వల్ల రాష్ట్రానికి , నాయకుల అస్తిత్వ పోరాటాల వల్ల తెలుగు ప్రజలలో వాంఛ బలంగా తెలంగాణా ఉన్నప్పటికీ ఏదీ కార్య రూపం దాల్చలేదు. హైదరాబాదు రాష్ట్రం : ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల పోరాటాల ఫలితంగా 1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం తో వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే నుండి ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. అది వీలుగాక పాకిస్తానులో దినోత్సవంగా కలుపుటకు ఉత్సాహం ప్రదర్శిస్తుంటే అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ అభీష్టానికి వల్లభాయి పటేల్ సైనిక చర్యతో హైదరాబాదును 1948 లో భారత ఎన్నికల్లో దేశంనందు విలీనం చేసి , హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పరచడమైనది. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం - ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు: తర్వాతి రాష్ట్ర కాలంలో గాంధేయవాది అయిన పొట్టి శ్రీరాములు 1952 అక్టోబరు 19 స్పూర్తిగా నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ తో మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షదీక్ష ప్రారంభించారు. 50 రోజుల నిరహార దీక్ష తరువాత, మద్రాసును నవంబర్ వదులుకొంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం సాధ్యపడుతుందని ప్రధాని నెహ్రూ ప్రకటించారు. పొట్టి శ్రీరాములు అందుకు అంగీకరించకుండా తన నిరాహార దీక్షను కొనసాగించి డిసెంబర్ 15 వ తేదీన ఆత్మార్పణ చేసుకొన్నారు. ఆయన ఆత్మార్పణ తరువాత ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో పెద్దయెత్తున హింసా కాండ చెలరేగింది. మద్రాసు నగరాన్ని మినహాయించి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాు చేస్తామని ప్రధాని నెహ్రూ లోకసభలో ప్రకటించారుఆర్థికపరమైన, పాలనా పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని విభజన ప్రక్రియలో అవసరమైన సిఫారసులు చేయడానికి జస్టిస్ కైలాసనాథ్ వాంచూను ప్రత్యేకాధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వాంచూ నివేదిక ప్రకారంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును 1953 మార్చి 25 న నెహ్రూ ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో రాయలసీమ శాసనసభ్యులు రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒడంబడిక ను పాటించాలని కోరారు. ఆచార్య రంగా నాయకత్వంలోని క ృషిక్ లోక్ పార్టీ తిరుపతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేయాలని కోరారుకమ్యూనిష్టులు విజయవాడను రాజధానిగా చేయాలని కోరారు. ఇన్ని సందిగ్గాల మధ్య చివరకు కర్నూలును ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా అందరూ ఒప్పుకున్నారు. గుంటూరులో హైకోర్టు ను కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే అభిప్రాయాలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి వినబడుతుండేది. భాషా ప్రయుక్త రాష్ట్రముగా ఆంధ్ర ప్రదేశ్: హైదరాబాద్ సంస్థానం విమోచన తర్వాత సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అవకాశాలు పెరిగాయి. తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రముగా ఆంధ్ర ప్రదేశ్ అయ్యింది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణా రాష్ట్రం : ఎన్నో పోరాటాల ,ఆకాంక్షల ఫలితంగా ఆ తరువాత 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో 13 జిల్లాలతో ఆంద్రప్రదేశ్ మిగిలింది. జూన్ 2 2014న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నవ్యాంధ్ర , తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డవి . 2014 నుండి జాన్ 2 ను తెలంగాణ ఏర్పాటు తేదీని ఆ రాష్ట్రం అవతరణ దినోత్సవంగా అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. అయితే మన అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ విడిపోయి నవ్యాంధ్ర ఏర్పాటైందని ఎన్నికల్లో మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిదేళ్ల పాటు నిర్వహించ లేదు. ఆ స్థానంలో రాష్ట్ర విభజన తేదీ అయిన జూన్ 2న ప్రజల్లో విభజన కసి.. మరింత స్పూర్తిగా మారి రాష్ట్ర అభివృద్ధి కోసం పట్టుదల పెంచేల్బానవ నిర్మాణ దీక్ష”ల పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించేది. సరదేశ్ మంత్రి అంచడంత, ఉండగానే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ అసలైన బ్రాండ్ ఇమేజ్ ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని తెలిపింది. అయితే ఆ విషయాన్ని అలా పక్కకు పెట్టేసారు. ఈ క్రమంలో 2019 మే లో జరిగిన ఎన్నికలో అఖండ మెజారిటీతో గెలిచిన జగన్ తెలంగాణాతో ఆదినుంచి స్నేహ పూర్వక వాతావరణము కల్పిస్తూ, ముఖ్యమంత్రి కేసిఆర్ తో కూడా మంచి సంబందాలు నెరుపుతున్నారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పాత విదానం ప్రకారం నవంబర్ 1న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భిన్నాభిప్రాయాలు : అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1న కాకుండా అక్టోబర్ 1నే నిర్వహించాలని కొంతమంది వాదన. పొట్టి శ్రీరాములు 58 రోజుల కఠోర నిరాహారదీక్ష తర్వాత డిసెంబర్ 15న ఆయన ఆత్మ బలిదానం కారణంగా 1953 అక్టోబర్ 1 న రాయలసీమ, కోస్తాంధ్రాలతో కూడిన ఆంధ్రరాష్ట్రం అవతరించిందని కావున మనకోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుబావుడిని తలుచుకోవడం ముదావ హం కాబట్టి ఆదేరోజు పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించడం, స్మరిం చుకోవడం చేస్తూ అవతరణ దినోత్సవం చేయడం సమంజసమని కొందరి వాదన . ఏది ఏమైనప్పటికీ అన్ని రాష్ట్రాలకు ఒక అవతరణ దినోత్సవం.. ఒక సంబరం.. ఒక సంతోషం ....ఒక ఆడంబరం ... ఒక వేడుక.... ఉన్నా యి. గత ప్రభుత్వ కాలంలో కారణాలు ఏమైనా కాని ఆంధ్రులకు మాత్రం అది లేకుండా పోయింది. చాలా మంది మేధావులు, ఆంధ్రా అభిమాను లు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని కోరినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకో దానిని పెడచెవిన పెట్టింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అక్టోబరు 1న కానీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అయిన నవం బరు 1 కానీ , 13 జిల్లాలతో కూడిన నవ్యాంధ్ర ఏర్పడిన జూన్ 2 కానీ ఏదో ఒకరోజు జరిపి ఉంటే చాలా బాగుండేది . , ఇలా ఏదో ఒక రోజున ఆంద్ర అవతరణ ఉత్సవం అంటే దానివల్ల ఏదో జరుగు తుందని కాదు. అది ఒక సంస్కృతి. అది మన పూర్వులకు మనం ఇచ్చే గౌరవం. మన తెలుగు ప్రముఖులను గౌరవించుకోవడా నికి, మన ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోయే కాలంలో మన దిశా నిర్దేశ్యాలు ఎంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పుకోవడానికి మరో మంచి వేదిక అవుతుంది. అన్ని జిల్లాలలో, మండలాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, విద్యాలయాలలో , ఆయా సంస్థలలో ఈ ఉత్సవం జరిగేలా చేసి తద్వారా ప్రజలలో, విద్యార్థులలో కూడా ఒక స్పూర్తిని నింపడానికి ఈ అవతరణ దినోత్సవాన్ని వాడుకుంటే బాగుంటుంది. తద్వారా మన సాహిత్యం ,భాష , సంస్కతి, సంప్రదాయాలు, చరిత్ర,వేడుకలు తదితర అంశాలకు గొప్ప గౌరవం ఇచ్చినట్లు ఉండేది.
కాళంరాజు వేణుగోపాల్ పెద్ద నాగులవరం మార్కాపురం ప్రకాశం జిల్లా 8106204412