విశ్వ మానవాళిని కబళిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి

డిసెంబర్ 1 - ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఎయిడ్స్.. ఈ మూడక్షరాల పదం వింటేనే సోకినట్లు సమస్త మానవాళి మరణ భయంతో గజగజ వారున్నారువణికిపోతారు. ఈ వ్యాధి సంక్రమిస్తే ఇక ద్వారా శాశ్వతంగా కన్నుమూయాల్సిందేనన్నది వారి సిరంజీలుభయం. అందుకే ఎయిడ్స్ వ్యాధి గురించి ఎటువంటి జరిగిన.. జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాటుకాదు. తొందరపాటుతనం క్షణికావేశం, తెలిసీ వారితో తెలియని వయస్సులో చేసిన పొరపాట్లు,మరెవరో చేసిన పొరపాటు వల్ల కాని వ్యాధి గ్రస్తులైన వాళ్ళు , అభం శుభం తెలియని చిన్నారులు వాడడంనూరేండ్లపాటు జీవించే బంగారు జీవితం నాశనం అయిపోతుంది. నేటి పడుకోవడం యువతరమే రేపటి పాలకులై దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్ళాల్సి ఉండగా పక్కవారి సహకారం లేక ,సమాజంలో విలువ కోల్పోయి అనారోగ్యంతో చిక్కి శల్యమై, మృత్యువాత పడుతున్నారు. దీనికంతటికీ కారణం ఎయిడ్స్ అనే మహాభూతం. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిసియన్సీ సిండ్రోం . ఎయిడ్స్ వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్య వంతులుగా చేసి తద్వారా ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనే సంధర్భంలో గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరుకు ఉన్న ప్రజలు అందరు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హెచ్.ఐ.వి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలను చేపట్టడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎయిడ్స్ అనేది అనేది ఆరోగ్య సమస్య కాదు, వ్యక్తిగత సమస్య కాదు, అదొక సామాజిక సమస్య, ఆర్థిక సమస్య, నైతిక సమస్య అయినది. ఎయిడ్స్ సోకి తల్లిదండ్రులు మరణిస్తే వారి పిల్లలు అనాదలై బజారులో పడుతున్నారు. ప్రపంచానికి ఈ సమస్య పెను సవాలుగా మారింది. హెచ్.ఐ.వి తో జీవిస్తున్నవారిలో మూడో వంతు మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులే కావడం భారతదేశ ఉత్పాదక రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని హెచ్ఐవీ కలుగజేస్తుంది. స్త్రీ నుండి పురుషుడికి, పురుషుడి నుండి స్త్రీకి రావడం, ఆ తర్వాత తల్లి నుండి బిడ్డకు, ఇంకా కలుషిత సిరంజిల వల్ల ఒకరినుండి వాడడం ఇంకొకరికి సంక్రమిస్తుంది. విచ్చలవిడి సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ మందితో అక్రమ సంబందాలు పెట్టుకోవడం వల్ల వచ్చే విశ్వాసపాత్రులైన వ్యాధి ఇది. అందుకే ఎయిడ్స్ అనేది అంటు వ్యాది కాదు ,అంటించుకునే ఎంచుకోవడంవ్యాధి. కొత్త ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా సోకే నిర్వహిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని సంస్కరించుకొని, చుకోవాలిఈ వ్యాధి నివారణకు ప్రపంచ ప్రజలు నిర్విరామంగా పోరాటం చేయాలని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చేయూతను అందించాలని ఈ తీసుకొవటందినోత్సవం ప్రకటిస్తుంది. 1987 లో భారత దేశంలో “నేషనల్ ఎయిడ్స్ వ్యాయామం కంట్రోల్ ప్రోగ్రాం" మొదలైనది. తొలి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని తప్పకుండా రష్యాలోనే ప్రపంచ దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మందికి హెచ్ఐవీ సోకినట్లు తెలుస్తోంది. వీరిలో చిన్నారులు 34 లక్షలు హెచ్ఐవీ సోకిన వారున్నారు. కారణాలను పరిశీలిస్తే ఈ వ్యాధి 85% లైంగిక సంబంధాల ద్వారా , మరో 5% రక్తమార్పిడి ద్వారా ,మరో 10% ఇంజెక్షన్లు, సిరంజీలు, పచ్చబొట్లు పొడిపించుకోవడాలు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎటువంటి పరిస్థితులలో ఎయిడ్స్ వ్యాపించదు? దోమ కాటు, పిల్లులు కాటు,వ్యాధిగ్రస్తుల దుస్తులు ధరించడం వలన కాని లేదా ఎయిడ్స్ గల వారితో కలసి మెలసి జీవించడం వలన కాని, కలసి పని చేయడం ద్వారా కాని ,దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల కాని , ఉమ్మడి మరుగుదొడ్లను వాడడం,కలిసి భోజనం చేయడం,కలిసి పనిచేయడం,పక్కపక్కన పడుకోవడం వల్ల కానీ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎంత మాత్రం లేదు. హెచ్ఐవీ రాకుండా చర్యలివీ... తెలియని వ్యక్తులతో శృంగారం చేయకుండా జాగ్రత్త పడడం,తప్పని సరి అయితే ఎల్లప్పుడూ కండోమ్ ను వాడడం , వ్యాధికి దూరంగా ఉండటానికి వివాహానికి పూర్వమే లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం లేదా నిగ్రహించుకోవడం , విశ్వాసపాత్రులైన జీవిత భాగస్వామినే లైంగిక భాగస్వామిగా ఎంచుకోవడం. , హెచ్ఐవీ రహిత రక్తాన్ని ఎక్కించుకోవాలి,ఎల్లప్పుడూ కొత్త సూదులు, కొత్త సిరంజిలనే వాడాలి,సుఖ వ్యాధులు ఉంటే హెచ్ఐవీ సోకే ప్రమాదం పదిరెట్లు ఎక్కువ, సుఖవ్యాధులకు సత్వరమే చికిత్స చేయిం చుకోవాలి,జననాంగాలపై కురుపులు, గడ్డలు, చీము కారుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.మంచి పౌష్టికరమైన ఆహారం సమయానికి తీసుకొవటం, శరీరానికి తగినంత విశ్రాంతి ,తగినంత నిద్ర, వ్యాయామం చేయాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి .వేళకు ృషిచేస్తున్నప్పటికి తప్పకుండా మందులు వేసుకోవాలి, డాక్టరు సలహాలను తీసుకుంటూ , టెస్ట్ లను మరవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. వైరల్ వ్యాధులు వ్యాపించిన ప్రదేశాలకు అలాంటి రోగులకు దూరంగా వుండాలి. డాక్టర్లు సూచించిన టీకాలు తీసుకోవటం వల్ల కొన్ని వ్యాధులను నివారించవచ్చు. ఎలాంటి వ్యాదులైన వస్తే సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.దూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. హెచ్.ఐ.వి ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. పౌష్టికాహారం, యోగా, వ్యాయామం ద్వారా 20 సంవత్సరాల వరకు నిశ్చింతగా బ్రతుకవచ్చును. హెచ్.ఐ.వి అనేది ప్రాధమిక దశ మాత్రమే. కానీ హెచ్.ఐ.వి సోకినంత మాత్రాన మానసిక ఆందోళనకు గురై ఆహార పదార్థాలు తీసుకోవడం మానివేసి ఆత్మహత్యలకు ప్రయత్నించడం మంచిది కాదు. పాఠశాల, కళాశాలల్లో కౌమార దశలో ఉన్న యువతీ యువకులను కాపాడి వారిని హెచ్.ఐ.వి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం ,స్వచ్చంద సంస్థలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టీనేజ్ వయసు నుండే పిల్లలకు లైంగిక అవయవాల పట్ల అవగాహన కల్పించడం కోసం పాఠశాలలో ,కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 1వ తేది రకరకాల కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విద్యార్థులలో , యువకులలో 10 జీవన నైపుణ్యాలను సిఫారసు చేసింది. అవి నిర్ణయం తీసుకో , సంప్రదింపుల నైపుణ్యం, సహానుభూతి, ఒత్తిడిని, ఉద్వేగాలను తట్టుకోవడం, వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాల నైపుణ్యం, సమస్యను సృజనాత్మకంగా ఆలోచించడం, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయటం, ఆత్మ పరిశీలన చేసుకోవడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవటం. ఈ పది నైపుణ్యాలను యువతీ యువకులు, మహిళలు సక్రమంగా అమలు పర్చినయెడల వారి జీవితం పై రిస్కు స్థాయి నుంచి బయటపడగలరు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా 'వాగ్దానాలు' కురిపించే రాజకీయ నాయకులు, అధికారులు ఈసారైనా తమ హామీలను నెరవేర్చాలని బాధితులు కోరుతున్నారు పడుపు వృత్తిని, కాల్ గర్ల్స్, సెక్స్ వర్కర్ల వ్యవస్థను నిర్మూలించడానికి పాలకులు, పోలీసులు, సమాజం చూచి చూడనట్టు ఉండటంతో యవ్వనంలో ఉండగా ఈ వ్యాధికి గురవుతున్నారు. సమాజంలో వ్యాధిగ్రస్తుల పట్ల సానుభూతి, సహకారం, ప్రేమ లేకపోగా సూటిపోటి మాటలతో సమాజం వేలెత్తి చూపడం వల్ల చాలా మంది ఆత్మన్యూనతాభావానికి లోనై మధ్యలోనే జీవితాన్ని ముగిస్తున్నారు. కాని దశాబ్దాలు గడిచినా వారి బాధలను పట్టించుకునే ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు కరువయ్యారు. స్వచ్చంద సంస్థలు, సామాజికవేత్తలు కొంత వరకు క ృషిచేస్తున్నప్పటికి అది ఏ మాత్రం సరిపోవడం లేదు.


-కాళంరాజు వేణుగోపాల్,మార్కాపురం