కొండ కింది నుంచి చూడటానికి కొండ పై నుంచి చూడటానికి తేడా ఉంటుంది. జరిపితే పరిశీలనలోనూ అనేక తేడాలుంటాయి. దేనినైనా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తేనే అనేక అంశాలు తేటతెల్లం అవుతాయి. అందుకోసమే క్రషర్లు, క్వారీల నిర్వహణలోని లోగుట్టు తెలియాలంటే కొండెక్కి చూడాలి. అలా చూసి పరిశీలిస్తేనే అసులు గుట్టు తెలుస్తుంది. జరుపాల్సిన కళ్లముందే కరిపోతున్న గుట్టల వల్ల భవిష్యత్తరాలకు వాటిల్లే నష్టం ఏమిటో గండికొడుతూ తెలుస్తుంది. పర్యావరణానికి కలిగే ముప్పు తెలుస్తుంది. అభివృద్ధి అనే జరుపకపోవటం స్టోన్ అందమైన నినాదం నిజాలు మాట్లాడితే జీర్ణించుకోకపోవచ్చు, అధికారులు, నిర్వహకులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా మండిపడవచ్చు, కానీ అభివృద్ధి పేరుతో ప్రకృతిని విధ్వంసం చేయటం క్రషర్లు వల్ల కలిగే నష్టాలను ఒకసారి ఆలోచించుకోవాలి. అభివృద్ధి కొమ్మకు పూస్తున్న కాలుష్యం ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచించాలి. క్రషర్లు, క్వారీలు, డాంబర్‌ప్లాంట్లకు పర్మిషన్ ఇచ్చే సంబంధిత శాఖలు ఒక్క సారి పున:సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వీటి నిర్వహణ ఎలా ఉంటుంది..? నిబంధనలు పాటిస్తున్నా..? చెల్లించాల్సిన సీనరేజ్ చార్జీలను సరైన విధంగానే చెల్లింస్తున్నారా..? అనే అంశాలను పరిశీలించి పర్యవేక్షణ చేయాల్సిన సంబంధిత శాఖల పని విధానం ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలి. " అభివృద్ధిలో భాగమైన క్రషర్ల నిర్వహణను తప్పుపడుతారా" అంటూ ఎవరైనా ఉలిక్కిపడితే పడొచ్చు కానీ, అభివృద్ధి అభివృద్ధి అంటూ రాగాలు తీసే ఘనకార్యులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయితీపన్నులు సక్రమంగానే చెల్లింస్తున్నారా..? చూపించే రికార్డుల లెక్కలు, అసలు పని జరిగిన లెక్కలు సజావుగానే ఉన్నాయా అనే అంశాన్ని సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సీనరేజ్ చార్జీలు చెల్లించడంలో అనేక లోటుపాట్లు ఉన్నట్లుగా చెప్పటానికి వెనుకాడాల్సిందేమీ లేదు. ఎందుకంటే వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ పరిధిలోని ఎస్వీసీ స్టోన్ క్రషర్, ఇదే మండలంలోని ప్రగతి సింగారం గ్రామ పరిధిలోని సాయిరాం, అధిజా స్టోన్ క్రషర్లు, ఆత్మకూర్ మండలం కొత్తగట్టు గ్రామ పరిధిలోని సాయిరాం స్టోన్ క్రషర్లపై విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్ విచారణ జరిపితే చాలు అభివృద్ధి అంటూ నీతులు వల్లించే మేధావులకు అసలు నిజం తేటతెల్లం అవుతుంది. స్టోన్ క్రషర్లు పన్నుల చెల్లింపులోని నిర్లక్ష్యం బట్టబయలవుతుంది. ప్రభుత్వాధాయానికి ఎలా గండి పడుతుందో తెలుస్తుంది. గనులు, భూగర్భశాఖ రికార్డులే ఇందుకు సాక్ష్యంగా ఉంటాయనేది కూడా గమనించాల్సిన అంశం. అందుకోసమే క్రషర్ల నిర్వహణపై ఐటి రిటర్ను, ఆడిట్ లెక్కలపై సమగ్రమైన విచారణ జరుపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న క్రషర్ల నిర్వహణపై విచారణ జరుపకపోవటం సంబంధిత శాఖల వైఖరి ఏమిటో బహిర్గతమవుతుంది. స్టోన్ క్రషర్లుపై వాణిజ్య పన్నులశాఖ, ఆదాయ పన్నుల శాఖ దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలి. ఇందులో ప్రస్తావించిన ఈ నాలుగు స్టోన్ క్రషర్లు మచ్చుకు మాత్రవే. స్టోన్ క్రషర్లన్నీ ఇదే తరహాలో దేశంలో వైద్య విద్య, ఆరోగ్య సిబ్బంది శిక్షణ ప్రమాణాల మెరుగు దలకు ఉద్దేశించిన 'ప్రధానమంత్రి స్వాస్య సురక్ష యోజన'ను రెండేళ్లపాటు పొడిగించే ప్రతిపాదనకు కేంద్రమంత్రి మండలి ఆమోదముద్రతో 2020 సంవత్సరం నాటికి విధంగానే మొత్తం ఇరవై అఖిల భారత వైద్యవిజ్ఞాన (ఎయిమ్స్) సంస్థల్ని నెలకొల్పాల ని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. దిల్లీలోని 'ఎయిమ్స్' తరహాలో భోపాల్, భువనేశ్వర్, జోధ్ పూర్, పట్నా, రాయ్ పూర్, రిషీకే ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణ ప్రక్రియకు పద్నాలుగేళ్ల క్రితం వాజ్ పేయీ జమానాలో బీజావాపనమైంది. వాటి సంఖ్యను రెండు పదులకు పెంపొందింపజేయ డంలో భాగంగా ప్రస్తుత యోజన విస్తరణ- తెలుగు రాష్ట్రాలతోపాటు అసోం, బిహార్, హిమాచల్, పంజాబ్, గుజరాత్ తదితర ప్రాంతాలకూ తీపికబురు. పనిలో పనిగా 73 వైద్య కళాశాలల స్థాయీ ప్రమాణాల పెంపుదలకు సంకల్పించిన కేంద్రం చొరవ వల్ల ఆయా రాష్ట్రవాసులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో ఎయిమ్స్'తోపాటు సుమారు వెయ్యి పడకల ఆసుపత్రి, అనుబంధ వైద్వ కళాశాల, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు సాకారమై ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరత ఉపశమిస్తుందని కేంద్రం అభయమిస్తోంది. ప్రధానమంత్రి స్వాస్య సురకా యోజన పొడిగింపు నిమితం రెండేళ్ల కాలానికి కేంద్రం చేసిన ఉన్నాయనటంలోనూ ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అందుకోసమే ఇప్పటికైనా సంబంధిత శాఖలు మేల్కొవాలి. విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్ అధికారులు సమగ్రమైన విచారణ జరుపాలి. పన్నులు సక్రమంగా చెల్లించకుండా ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న క్రషర్ల నిర్వహణ పై చర్యలు చేపట్టాలి. శాఖపరమైన కేసులు నమోదు చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తూ బోర్ బ్లాస్టింగ్లు చేయడం, అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా గుట్టలను మిండేయడం వెనుక జరుగుతున్న లోగుట్టు తెలియాలంటే గుట్టేక్కి చూస్తేనే అసలు గుట్టు తెలుస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం, సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర,( జర్నలిస్టు),
సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
వరంగల్-8096202751