చటాలకు పసలేదా? లేక మనకు వాడటం చేతకాదా?

ఈ మధ్య జరిగిన వెటర్నరీ దిశ రేపు హత్య విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశం పెద్ద ఎత్తున బలవంతులు స్పందించటం ఎన్నో సంఘాలు సమాఖ్యలు మీటింగులు సభలు పెట్టి బలహీన ఈ చర్యను ఖండించటం నిందితులను తక్షణమే ఉరితీయాలి మాకు అప్పజెప్పాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటం మనం గమనిస్తున్నాం అలాగే ఈ విషయాన్ని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటులో కూడా ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళటం కూడా జరిగింది ఇంతవరకు మీ అందరికీ తెలిసిన విషయం ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలచుకున్నా అదేంటంటే 2012లో ఇంతకంటే ఘోరంగా ఒక పారా మెడికల్ విద్యా ర్థిని ఢిల్లీలో స్కూల్ బస్సులో జరిపిన హత్య మానభంగం కేసులో కూడా ఇలాంటి నిరసనలు దేశం మొతం పెద ఎతున జరగటం ఫలితంగా అప్పటి కేంద్ర ంటి కూరమైన ప్రభుత్వం “నిర్భయ చట్టం “అని ఒక కొత్త చట్టాన్ని ఇలాంటి క్రూరమైన మానభంగాలు హత్యలు నివారించడానికి చేసినట్టుగా ఈ దేశంలో ఉన్న చాలా మందికి తెలిసిన విషయమే కానీ 2012లో నిర్భయ చట్టం చేస్తే 2019 అంటే ఈ ఏడు సంవత్సరాలు నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా అత్యంత దుర్మార్గంగా రేప్ చేసి హత్య చేసిన ఢిల్లీ పారా మెడికో కేసు ఇంతవరకు వాళ్లకు ఉరిశిక్ష అమలు కాకపోవడం చూస్తూ ఉంటే ఈ దేశంలో చట్టాలు కేవలం నామ మాత్రం గా నే పనిచేస్తున్నాయి అనుకొక తప్పదు .ఇంకో విధంగా చెప్పా లంటే చట్టాలు కేవలం అలంకారప్రాయంగా ఉన్నటుగానే కనిపిసాయీ లేకపోతే ఈపాటికి దోషులుగా ఎప్పుడో ఢిల్లీ నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉంది మన దేశంలో చట్టాలు ఇతర దేశాల చట్టాలతో ప్రత్యేకించి మానభంగాలు హత్యలు విషయంలో తీసుకుంటే చాలా నిరాశాజనకంగా పసలేని పదునులేని చట్టాలుగా కనిపిస్తున్నాయి అదే చైనాలో ఇలాంటి వి జరిగితే ఒక వారంలో చట్టం అమలు చేయడం వాళ్ళను ఊరి తీయడం పోలీసు కూడా జరుగుతుంది, గల్ఫ్ కంట్రీల్లో ఇలాంటి రేపూలు హత్య ల తరబడి విషయంలో సత్వర న్యాయం జరగటం 24 గంటల నుండి 48 గంటల లోపల దోషులకు మరణశిక్ష అమలు చేయటం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ దేశంలో ఎందుకనో ఇలాంటి దుర్మార్గులు మీద ఇంకా చాలామందికి సానుబుతి ఉన్నట్లుగా అనిపిస్తుంది లేకుంటే నేరం రుజువైన తర్వాత కోర్టు కూడా సంవత్సరాల తరబడి ఆ కేసులను విచారించటం శిక్ష వేసిన కూడా దాని గురించి పై కోర్టుకు అప్పీల్ జరిగినప్పుడు చేసుకోవటం ఆపై కోర్టులో సింగిల్ బెంచి, సింగిల్ బెంచి అయిన తర్వాత పెద్ద బెంచీ చివరికి సుప్రీంకోర్టు దాకా ఈ కేసు ఒక దశాబ్దం వరకు వాళ్లకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించి వాళ్లను కాపాడుతూ పోవటం దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలామందికి అర్థం కాని విషయం .కారణం అప్పటికి ఈ కేసు పాత పడిపోతుంది బాదితకుటుంబాలకు కూడా ఎవరికి ఆసక్తి కూడా 10 సంవత్సరాల తర్వాత ఉండదన్న విషయం తెలుసుకోవాలి. ఇంకో విచారకరమైన విషయం ఇందిరాగాంధీని ఆమె ఇంటి ఆవరణలోని ఎన్నో కెమెరాలు చూసూ ఉండగా అత్యంత దారుణంగా కాల్చి చంపిన ఘటన నేరస్తులకు శిక్ష వేయడానికి నాలుగు సంవత్సరాల పైగానే మన కొర్లు రాష్ట్రాల్లోనే ఏమి చేసినాయో ఎందుకు అంత సమయం అవసరం ఎవరికీ అర్థం వాలని కాదు .అర్థం లేని చట్టాలు అర్థం లేని వాదనలతో తప్పు చేసిన బలవంతులు చాలామంది తప్పించుకుంటున్నారు .ఎటు తిరిగి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే బలమైన లాయర్ను పెట్టుకోలేరు. వాళ్ళు తక్షణమే మాత్రమే జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఒకసారి ఏ జైల్లో అయినా మనం సమాచార హక్కు దారుణంగా కింద దరఖాస్తు చేసి అందులో ఉన్న ఖైదీలు వాళ్ల సామాజిక విషయాలను సేకరిస్తే అందులో చాలామంది కనీసం 85% వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారుగా తెలుస్తోంది. ఒక్కడంటే ఒక్కడు పెద్ద వాళ్ళు దొరుకుతుందికనిపించారు దినార్థం పెద్దవాళ్ళు తప్పు చేయటం లేదనికాదు వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసిన ఏదో ఒక పద్ధతిలో కోర్టులను బురిడి కొట్టించి బయటికి వస్తారు .ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు అత్యంత క్రూరమైన కేసులు సంవత్సరాల తరబడి సాగిన కొన్నిసార్లు ఆ దుర్మార్గులు బాధ్యులైన న్యాయస్థానంలో టెక్నికల్ పాయింట్ల సాంకేతికపరమైన పాయింట్ల మిద తక్షణమే బయటకు వెళ్లిపోయిన కూడా ఆశ్చర్యపోవాల్సినది ఏమి లేదు . a అందువలన ప్రభుత్వానికి ప్రజల తరఫున మేము చేసే విన్నపం ఏమిటంటే ఇలాంటి సందర్భాలలో సత్వర న్యాయం జరగాల్సిన అవసరం నమోదు ఎంతైనా ఉంది. ఒకవైపు ఆలస్యం చేయడమంటే న్యాయానికి అన్యాయం చేసినట్టుగానే అన్న భావనలో” జస్టిస్ డిలెడ్ ఈజ్ జస్ట డివైడ్ " అని మనం ఇంగ్లీషులో ఓ సామెత కూడా మన అందరికీ తెలిసినదే. కానీ దేశానికి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాల తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు బాధ్యత విడిచిపెట్టిన చట్టాలనే ఆచరిస్తూ వంద సంవత్సరాలకు పూర్వం ఇంగ్లీష్ వాళ్లు, విదేశియులు మనదేశాన్ని పాలిస్తున్న వాళ్లు మన దేశస్తులను తూనే దోషులుగా ఆరోజుల్లో అత్యంత క్రూరమైన శిక్ష విధించడానికి ఎన్నో చట్టాలు చేసి ఎంతోమంది లక్షల మందిని ఉరి తీయటం కొన్ని లక్షల మందిని జైళ్ళలో ఉంచటం ఎంతో వేగంగా చేసేవారు కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత అదే చట్టాలను అమలు చేస్తున్న మన దేశ పాలకులు పోలీసు యంత్రాంగం న్యాయ సంబంధిత వ్యవస్తా ఇప్పుడు సంవత్సరాల తరబడి కేసులు ఎందుకు సాగతీతకు గురవుతున్నాయి ఒకసారి దీన్ని నిశితంగా మేధావులు పరిశీలించి అత్యంత తక్కువ కాలంలో ఘోరమైన కానీ నేరాలు చేసిన వారికి శిక్ష పడేలా చేయకపోతే ఈ దేశ చట్టాల అంటే ఎవరు కూడా భయపడేలా లేరు అనేది ప్రభుత్వాలు గమనించాలి . ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అదేమిటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంతమంది మతమౌఢ్యంతో ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం దేశంలో పాత కాలంలో ఎన్నో ఇలాంటి సంఘటన జరిగేవి దయచేసి వీటి గురించి అంత పెద్దగా మన ఉద్వేగ పడాల్సిన పనిలేదు అన్న జరుగుతున్నయో ధోరణిలో కొంతమంది మహిళా ఎంపీలు కూడా మాట్లాడుతున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం పరిస్థితి ఇంకా ఏమీ లేదు. ఇది ప్రత్యేకించి మహిళలు అత్యంత దారుణంగా జరిగిన సంఘటనలకు సత్వర న్యాయం గా అలాంటి నేరస్తులను వెంటనే ఉరి తీయాలి ఎన్కౌంటర్ చేయాలి మాకు ఇవ్వండి చంపుతాను అంటూ ఓ వైపు సమాజం పెద్దఎత్తున జరిగినప్పుడు : నిరసనలు దేశం మొత్తం వెల్లువెత్తుతున్న ఇలాంటి కామెంట్స్ కొందరు చేయటం ఏ మేరకు పెద్దమనుషులకు అవసరమో తెలియాల్సి ఉంది మీడియంవాళ్ళ మీద ప్రభుత్వం ఏ పార్టీ అయినా చట్టపరమైన చర్యలు తీసుకో వాలని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నాను . ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇంకో విన్నపం కూడా చేయదలచుకున్నాను గత ఐదారు సంవత్సరాల నుండి అమాయకులను కొంతమంది మతం ముసుగులో గోవుల పేరిట. గోమాంసం పేరిట దారుణంగా కొట్టి చంపడం మనం చూస్తున్నాం ఇది ఏదో ఘనకార్యం లాగా కొంతమంది అలాంటి దుర్మార్గులను గౌరవించడం చూస్తుంటే ఈ దేశంలో న్యాయం అనేది కేవలం కులాన్ని మతాన్ని బట్టి మాత్రమే దొరుకుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 లో చెప్పినట్టుగా అందరూ సమానమే అన్న సూత్రం ఈ దేశంలో అమలు కావడం లేదు అనేది స్పష్టం అవుతుంది . ఈ సందర్భంగా ప్రభుత్వానికి చేస్తున్న విన్నపం ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు గోవుల పేరిట గోమాంసం పేరిట జరిగితే దానికి బాధ్యులైన వాళ్లను కూడా ఇలాగే కఠిన శిక్షలకు గురి చేసి వాళ్లను కూడా తక్షణమే ఉరితీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా పోలీసులను ఆశ్రయించి ఎస్ఎఆర్ నమోదు చేయవచ్చు అంతేకాని చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇలా ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా పోలీసులను ఆశ్రయించి ఎస్ఎఆర్ నమోదు చేయవచ్చు అంతేకాని చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇలా అమాయకులను కొట్టి చంపడం ఏ మతంలో జరిగిన నేరంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దిశ విషయంలో జరిగిన ప్రజా ఉద్యమాలు అందరూ మహిళల పట్ల సమానంగా చూపాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉంది రోజు ఎన్నో గ్రామాలలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ మీద ఇలాంటి అత్యాచారాలు , హత్యలు జరుగు తూనే ఉన్నాయి కానీ వాటి గురించి ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు దీని అర్థం కేవలం పెద్ద కులాలకు చెందిన వారి విషయం లో ఈ సమాజం ఈ విధంగా స్పందించడం ఇతరుల విషయంలో మౌనంగా ఉండటం దేనికి సంకేతమో ప్రభుత్వాలు మిడియ జవాబు చెప్పాలి . దిశ సంఘటన హైదరాబాదులో జరిగిన రోజే టేకులపల్లి లక్ష్మి అనే ఒక గిరిజన మహిళను అత్యంత దారుణంగా మానభంగం చేసి చంపటం జరిగింది ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి కానీ మన మీడియా కానీ వార్త పత్రికలు కానీ ఈ విషయంలో ఎలాంటి స్పందన లేక పోవడం చూస్తుంటే అవి కేవలం ఒక వర్గానికి మాత్రమే పనిచేస్తున్నాయి అన్న అభిప్రాయం చాలామందికి కలగక తప్పదు అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళ పత్రికలు చదవాలి, టీవీ చానల్స్ ను ఎందుకు చూడాలి అని కూడా కొందరు అభిప్రాయ పడుతున్నారు అందువలన మీడియా మిత్రులకు మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే దయచేసి అన్ని విషయాల్లో ఎక్కడైతే ఇలాంటి దుర్మార్గపు పనులు జరుగుతున్నయో వాటిని మీరు ప్రపంచానికి తెలియజేయండి ఆ దుర్మార్గులను నిర్భయ కేసు నిందితులు,దిశ నిందుతులలాగానే వాళ్లను కూడా కఠినంగా శిక్షాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయాన్ని మీరు స్పష్టంగా మీ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయకపోతే మీ మీడియా కేవలం కొన్ని వర్గాలకు కులాలకు మాత్రమే అన్యాయం జరిగినప్పుడు స్పందిస్తున్నాయి అన్న అపవాదును మూట కట్టుకోకండి. -


నేరెళ్ళ కోటేశ్వరరావు