దేశంలో పలుచోట్ల యంత్ర(ఇంజినీరింగ్)విద్యకు తుప్పు పడుతోంది. లోకసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం, ఈ తూష్టీకరించిందియథార్థాన్ని నిర్ధారిస్తోంది. అత్యంత నాణ్యమైన సాంకేతిక విద్యను అన్ని సామాజిక వర్గాలవారికి అందించి, అంతర్జాతీయ స్థాయిలో రాణించగల మానవ వనరులను పనికిరారని రూపొందించడమే స్వీయ విధ్యుక్త ధర్మమని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఘనంగా చాటుకుంటుంది. ఆ మండలి నుంచి అధికారికంగా అనుమతులేవీ పొందకుండానే యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న 'నకిలీ' ఇంజినీరింగ్ కళాశాలలు దేశంలో 277 పోగుపడ్డాయన్నది కేంద్రం చెప్పినమాట. అందులో 66 కాలేజీలతో దేశరాజధాని దిల్లీదే పెద్దవాటా. తెలంగాణ (35), పశ్చిమ్ బంగ(27), కర్ణాటక(23), యూపీ(22)లతో పాటు ఇరవై రాష్ట్రాలు ఆ జాబితాలో చోటుచేసుకున్నాయి. సాంకేతికంగా పట్టాలు ప్రదానం చేసే అధికారం, అవకాశం లేని ఇంజినీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా మొలుచుకొస్తుంటే- నియంత్రణ వ్యవస్థ ఏం వెలగబెడుతున్నట్లుగా గుర్తింపు లేని సంస్థల్లో చదివి పొందే సర్టిఫికెట్లు విద్యార్థులకు ఎందుకూ కొరగావు. అది తెలిసీ అసంఖ్యాక విద్యార్థుల పితామహుడు భవిష్యత్తుతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ సంస్థలపై- అవసరమైన కార్నెగీ చర్యలు చేపట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖామాత్యులు ఏఐసీటీఈని తాజాగా ఆదేశించారట! మూడేళ్లుగా అవి నిక్షేపంగా కార్యకలాపాలు చక్కబెట్టుకుంటున్నా కాలేజీ పట్టించుకోని యంత్రాంగం ఇప్పుడు తీరిగ్గా రంగంలోకి దిగినా, ఆయా పోటీపడాల్సింది కళాశాలల్లోని విద్యార్థులకు వాటిల్లిన నష్టాన్ని ఎవరు ఎలా పూడ్చగలరు? చతికిలపడటంపద్దతిగా అన్ని రకాల అనుమతులూ పొంది నిర్వహిస్తున్న అనేకానేక ఇంజినీరింగ్ కళాశాలల గతిరీతులపైనా ధీమాగా ఉండే వీల్లేదని లెక్కకు మిక్కిలి బాగోతాలు చాటుతున్నాయి. దేశంలో విశ్వవిద్యాలయాల అనుబద్దత (ఎఫిలియేషన్), నిర్దిష్ట అనుమతులు కలిగిన ఇంజినీరింగ్ కళాశాలలు మూడువేల మూడు వందలకు పైనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏటా 15 లక్షలమంది వరకు యంత్ర విద్యా పట్టభద్రులు కళాశాలల ప్రాంగణాలనుంచి వెలికి వస్తున్నారంటున్నా, వారిలో ఉద్యోగార్హత కలిగినవారు నాలుగోవంతేనని మెకిన్సే సంస్థ అధ్యయనం తూష్టీకరించింది. ఎనభై శాతందాకా ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగ విధుల నిర్వహణకు అవసరమైన లక్షణాలు కరవని, 95శాతం సాఫ్ట్ వేర్ కొలువులకు పనికిరారని 'యాస్పైరింగ్ మైండ్స్' నివేదిక నిగ్గుతేల్చింది. దేశీయంగా ఇంజినీరింగ్ చదువులు దిగజారడానికి కారణాలేమిటో నిశితంగా పరిశీలించిన ఆచార్య ఎం.ఎస్.అనంత్ కమిటీ- వృత్తి విద్యా కళాశాలల బోధన స్థాయి మెరుగుపడాలని, మేలిమి మౌలిక వసతులు సమకూర్చుకోవాలని ఏనాడో ఉద్బోధించింది. సంవత్సరాల తరబడి సరైన దిద్దుబాటు చర్యలు కొరవడిన పర్యవసానంగానే, నేటికీ సుమారు 70శాతం ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్య కొల్లబోతోంది. లక్షలమంది పట్టభద్రుల్లో ఆచరణాత్మక జ్ఞానం లోపిస్తోంది. భారత క్షీర విప్లవ పితామహుడు వర్షిస్ కురియన్, నాలుగు దశాబ్దాలకు పైగా ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్- కార్నెగీ మెలన్ సంస్థలో విశిష్ట సేవలందించిన రాజ్ రెడ్డి, జలనిర్వహణ కళలో మిన్నంటిన కె.ఎల్.రావు ప్రభృత దిగ్గజాలను జాతికందించిన గిండీ ఇంజినీరింగ్ కాలేజీ నెలకొని 225 ఏళ్లయింది. అందుకు దీటుగా రాణించేందుకు పోటీపడాల్సింది పోయి అత్యధిక ఇంజినీరింగ్ కళాశాలలు అన్నిందాలా చతికిలపడటం, ప్రమాణాలరీత్యా పెను సంక్షోభాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది. సరైన అనుమతులు లేని కళాశాలల ఉరవడి నాణేనికి ఒక పార్శ్వమే. నిబంధనల అనుసారం గుర్తింపు కలిగిన విద్యాసంస్థల్లో రెండు మూడు చోట్ల సేవలందిస్తున్న బోగస్ అధ్యాపకులు, అడ్డదారిలో పీహెచ్ డీలు సంపాదించిన ప్రబుద్ధుల జోరుఅంతకుమించి, నిశ్చేష్టపరచేదే. బోధన సిబ్బందిలో అటువంటి భ్రష్ట కళాప్రావీణ్యుల ఉనికి అంతిమంగా మేలిమి విద్యా ప్రమాణాల సాధనకు ప్రధాన ప్రతిబంధకమవుతుంది. ఇప్పటికే ఇంజినీర్లలో అల్ప ఉద్యోగిత దేశీయ ఉత్పత్తి రంగ అభివృద్ధిని కుంగదీస్తోంది. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించాలంటే ఇక్కడి యంత్ర విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడి తీరాలి. అందుకోసం యోగ్యులు, నిత్య ప్రయోగశీలురైన అధ్యాపక బృందం ప్రాణావసరం. కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి విశ్వ విద్యాలయాలుబీ క్యాలిఫోర్నియా, మసాచుసెట్స్ ప్రభృత సాంకేతిక విజ్ఞాన సంస్థలు- ఎందరెందరినో నోబెల్ పురస్కార గ్రహీతలుగా తీర్చిదిద్దుతున్నాయి. సివిల్, మినరల్-మైనింగ్, ఎలక్ట్రిక్ట్రికల్ఎలెక్ట్రానిక్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యుత్తమ బోధనకు నెలవులైన ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు ప్రపంచం నలుమూలల నుంచీ చదువరుల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. అటువంటి నిబద్దత, సన్నద్ధత ఇక్కడేవీ? ఇంజినీరింగ్ పట్టభద్రుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటున్న ఏఐసీటీఈ ఏడాది క్రితం దశ సూత్రావళి ప్రకటించింది. విద్యార్థులు మౌలికాంశాలపై పట్టు సాధించి భాషా నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలని, అధ్యాపకులు స్వీయ ప్రతిభకు సానపట్టుకోవాలని, కళాశాలలు నవకల్పనలకు అంకుర కేంద్రాలకు ఆలవాలం కావాలని అది పిలుపిచ్చింది. నినాదాలు, నిర్దేశాలతోనే లక్ష్యాలు నెరవేరవు. సమున్నత ప్రమాణాలు అమాంతం సాకారమైపోవు. రంగాలవారీగా వాస్తవిక అవసరాలను, భావి సవాళ్లను ఎప్పటికప్పుడు మదింపు వేస్తూ అందుకనుగుణంగా వ్యూహాలు రూపొందించి అమలుపరచాలి. నిపుణ శక్తుల సృజనలో ఇంజినీరింగ్ కళాశాలలు నిర్ణాయక భూమిక పోషించే వాతావరణమే- చదువుల చెదరంగాన్ని ప్రక్షాళించగలిగేది!
ప్రమాణాలు లేని ఇంజనిరింగ్