(నిన్నటి సంచిక తరువాయి) 18) 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ తల్లిదండ్రులు మతం కులం పేరుతో తమ బిడ్డల స్వేచ్ఛను కాలరాస్తున్నారు. మత మౌడ్యం తల్లిదండ్రులే ప్రోత్సహించటం. పౌరుల హేతువాద ద క్పథాన్ని తల్లిదండ్రులే నాశనం చేస్తున్నారు. 2018లో యూనివర్సల్ డిస్క్రిమినేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ను ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. దాని ప్రకారం లింగవివక్షత ఎటువంటి పరిస్థితులలో పాటించరాదని చట్టం చేసింది. 2013లో బీహార్లో రాంబిలాస్ యాదవ్ భూస్వామి భూమి. పక్కన, రెండెకరాల భూమి, 25వేలుతో కొన్నందుకు బిందేశ్వర్ పాశ్వాన్, అంజనా కుమారి దళిత భార్య భర్తలను చంపారు. ఇందిరా ఆవాస్ యోజన ద్వారా వచ్చిన డబ్బున ఒక పోలీసులు బలవంతంగా తీసుకొని తిరిగి అడిగినందుకు నందుకు రేప్ చేసి కుటుంబ సభ్యులను తర్వాత తుపాకీ తో కాల్చేచేశాడు. బీహార్లో రాజ్ పుట్లు, యాదవ్లు అరాచకాలు చెప్పనల్లవి కావు. భారతదేశంలో దళితులపై జరిగిన మొత్తం దాడుల వివరాలు. ఓఖశ్రీ ఎతీఱఎవం ఖస్తుఱఅర్ ఋశ్రీకష్టం%: 2009లో 53554, 2010లో 32712, 2011లో 33719, 2012లో 33655, 2013లో 39408, 2014లో 47054. లైంగిక దాడికి గురైనవారుబీ 2009లో 1,346, 2010లో 1349, 2011లో 1557, 2012లో 1596, 2013లో 2073, 2014లో 2233. దళితులని చంపిన కేసులు: 2009లో 624, 2010లో 570, 2011లో 673, 2012లో 651, 2013లో 676, 2014లో 742 మందిని చంపినారు.) మహిళల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం చట్టాలు చేసింది. కేసులు నమోదు చేసేటప్పుడు స్త్రీలు పరిగణలోకి తీసుకోవాలి. 1. ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అమెండ్ మెంట్ బిల్ 2019 పోస్కో (లాలూజూ).. %బాలికలు 18 సంవత్సరాల కలిగి ఉంటే, ఈ చట్టం వర్తిస్తుంది. 2018లో 32,608 కేసులు నమోదు అయినవి. అందులో రేప్ కేసులు 21,605. బాలురపై 204 కేసులు నమోదు అయినవి. మహారాష్ట్రలో 2832, ఉత్తరప్రదేశ్లో 2023 తమిళనాడులో 1457 రేప్ కేసులు పోస్కో చట్టం ద్వారా నమోదు అయినవి. భారతదేశంలో ప్రతిరోజు 109 మంది బాలికలపై లైంగిక దాడి జరుగుచున్నవి. 2. 2012లో జ్యోతి సింగ్ పాండే అనే యువతిపై దాడి జరిగిన సందర్భంగా నిర్భయ యాక్ట్ 2013ని భారత ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం ద్వారా 3600 కోట్లు కార్పస్ పండ్ ని బడ్జెట్ ఎలొకేషన్ జరిగింది. లైంగికదాడి జరిగిన యువతులకు సహాయం చేయడానికి ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించడం లేదు. 89% నిధులు వృథా అవుతున్నదని పార్లమెంట్ కు 2018లో తెలియజేశారు. ఈ ఐపీసీ చట్టంలో యాసిడ్ ఎటాక్ జరిగినప్పుడు సెక్షన్ 326, వివస్త్రలను చేయడం క్షన్ 354B, నగ్నత్వం చూపించడం సెక్షన్ 354C, అవమానించడం సెక్షన్ 354D ప్రకారం నిర్భయ యాక్ట్ ద్వారా కేసులు నమోదవుతున్నాయి. 3. ది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్-2006. 18సంవత్సరాల బాలికలకు భారతదేశంలో 47% యువతులకు చిన్న వయసులోనే వివాహాలు జరుగుచున్నవి. ఈ విషయంలో ప్రపంచంతో పోల్చుకుంటే 12లో జ్యోతి సింగ్ పాండే యం ఈ చట్టం తీసుకు వివస్త్రలను చేయడం సెక్షన్ 354 ప్రకారం నిర్భయ యాక్ట్ ద్వారా పచ్చని చెట్లే భారత్ 13వ.స్థానంలో ఉంది. 4. బాబాసాహెబ్ అంబేడ్కర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్-1954 ద్వారా మతప్రమేయం లేని వివాహచట్టం చేసారు. దురదృష్టవశాత్తు ఈ చట్టం జమ్మూకాశ్మీర్కు వర్తించలేదు. 5. 1952లో హిందూ కోడ్ బిల్లును అడ్డుకున్న బ్రాహ్మణీయులు బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన మహిళా హక్కుల బిల్లును, నాలుగు ముక్కలుగా చేసి 1969లో ఇండియన్ డైవర్స్ యాక్ట్ భారత ప్రభుత్వం తెచ్చింది. 6. 1928లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బొంబాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో మెటర్నిటీ బెనిఫిట్ చట్టం ఈ దేశంలో ప్రవేశపెట్టారు. అందులో 90 రోజులు వేతనంతో కూడిన సెలవు ప్రసాదించారు. 7. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్-1971 భారత ప్రభుత్వం చట్టం చేసింది. 8. సెక్సువల్ హరాస్ మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెస్ ల్ యాక్ట్-2013 9. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రివెన్షన్-1986 అడ్వర్టైజ్మెంట్ లో సినిమాలు సీరియల్ లో స్త్రీల అసభ్యంగా చూపించడం నేరము. 10. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 భారత ప్రభుత్వం చట్టం చేసింది. 11. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942లో వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నప్పుడే సమాన పనికి సమాన వేతనం లింగ వివక్షత లేకుండా చేసినారు. 12. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్-2005ఏర్పాటు భారత ప్రభుత్వం స్త్రీల రక్షణ కొరకు, భద్రత కొరకు అనేక చట్టాలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలుగక పోవడానికి ప్రధాన కారణం భావించింది. మహిళలను గౌరవంగా కుటుంబంలో పిలిచే సంప్రదాయం కూడా అణచివేసింది. మహిళల భద్రతను పెంచడానికి కోసం ఫోస్కో, నిర్భయ, ఇంకా చట్టం కాని దిశ చట్టాలు తెచ్చి చట్టవ్యతిరేకంగా లో సినిమాలు సీరియల్ లో ఆలయ 1990 భారత ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ ఎలాంటి కారులుగా భారతీయ సంస్కృతి నాగరికత ఎన్కౌంటర్లు చేసినప్పటికీ మహిళలపై లైంగిక దాడులు భారతదేశంలో లైంగిక దాడులు తగ్గకపోవడానికి మతవిశ్వాసాలు, మత్తుపానీయాలు బ్లూ ఫిలిమ్స్, ఫోర్న్ సక్రమంగా బ్యాన్ చేయకపోవడం, అందులో తండ్రి కూతుళ్లకు, తల్లీ కొడుకులకు, అన్నాచెల్లెళ్లకు వరుసలు లేని బ్లూఫిలిమ్స్ విచ్చలవిడిగా భారతదేశంలో చూస్తున్నది. ఈ దుష్పరిణామం భారతదేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నది. ఇప్పుడు భారతదేశంలో మంది యువ శక్తి ఉంటే వాళ్లందర్నీ ఈ ఫోర్న్ నాశనం ఇందువల్లనే మనదేశంలో తండ్రి తన సొంత కూతురిపై చేయడం, టీచర్లు తమ విద్యార్థులపై లైంగిక దాడులు బాగా తెలిసిన యువతను లోబరుచుకొనడం విపరీతంగా భారతదేశంలో మహిళలపై లైంగిక దాడులు నివారించేందుకు చర్యలు ప్రభుత్వం చేపట్టవలసి ఉంది. 1.మహిళల భద్రత కోసం ఏర్పాటు చేయబడిన చట్టాలు స్థాయి నుంచే సిలబస్లో చట్టాలను విద్యార్థులకు 2. జుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేసి రిక్రూట్ సమర్థవంతమైన న్యాయవాదులను జడ్జీలుగా నియమించాలి3. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి తీర్పులను వేగవంతం 5. సమస్త పాపములకు కన్నతల్లి వంటి మద్యపానము 6.యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, మెరుగుపరుచుకునేందుకు ప్రత్యేకమైన శిక్షణ సంస్థలు 2005ఏర్పాటు చేయాలి. , 7. నిర్బంధ సైనిక శిక్షణ యువతకు అమలు చేయాలి. 8. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గూర్చి ప్రజలకు
బేతాళ సుదర్శనం
ఆలిండియా దళిత రైట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ విభాగానికి కార్యనిర్వాహక అధ్యక్షులు 9491556706