దళిత మహిళలపై లైంగిక దాడులు

వాళ్ళు తమలంగిక దాడి చేస్తారు. తమకు ఆ బాధితులు ఎవరికైనా (VIOLENCE AGAINST WOMEN IS A BLACK SPOT IN MODERN CIVILIZATION) అమ్మ తల్లి నాగరికత వారసులు, వెయ్యి ఏనుగుల బలం కలిగిన తాటకి సంతతికి, హిడింబి, శూర్పణక లాంటి ప్రతిఘటన పోరాటం చేయలేకపోయినా మహిళలకు, ఝల్కారీబాయి వారసులెన ఆధునిక భారతి సంతతికి జై భీమ్! జై మూలనివాసి!! జై భారత్!!! దళిత మహిళలు కేవలం అంటరాని వారు మాత్రమే కాదు. కనీస ప్రాథమిక హక్కులు నిరాకరించబడిన వారు. కాని బ్రాహ్మణీయ సమాజంలో ఒక్క లైంగిక దాడిలో మాత్రం అంటరానితనాన్ని గురికాబడకుండ ఉండేవారు. వీరు చేసే పనులన్నీ (%ఐఎజూబతీవ ఎశీతీఎం%) అపరిశుభ్ర పనులు చేస్తూ ఉంటారు. రోడ్లు ఊడవడం, మరుగుదొడ్లు కడగడం, మురుగు ఎత్తివేయడం, చాలా మంది స్త్రీలు ప్రకారం ప్రతి 18 నిమిషాలకు ఒక దళిత మహిళా వ్యభిచార వృత్తిలోకి లాగబడుతున్నారు. దళిత స్త్రీలను గుడులలోకి రానివ్వరు, మంచినీళ్లు తెచ్చుకోనివ్వరు, విద్య పొందనివ్వరు, పాలనలోకి ప్రవేశించే అవకాశం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం, ప్రతిరోజు నలుగురు దళిత స్త్రీలు లైంగిక దాడికి గురి అవుతున్నారు. బీహార్, యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సాలలో ఆధిపత్య కులాలు వాళ్ళు తమకు నచ్చిన యువతులను, బాలికలను కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడి చేస్తారు. తమకు ఇష్టం ఉన్న రోజులు ఆ యువతులపై లైంగిక దాడి చేసి, ఆ తదుపరి, ఆ బాదితులు ఎవరికైనా చెబితే బాధితురాలి తల్లిదండ్రులను చంపడం సర్వ సాధారణం. రాజస్థాన్లో లైంగిక దాడికి గురైన స్త్రీల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొనకుండ తిరిగి వారిపై కేసులు పెడతారు. ప్రతివారం 21 మంది దళిత సీలు లెంగిక దాడికి గురి అవుతున్నారు. 13 మందిని చంపడం జరుగుతుంది. ఇలాంటి కేసులలో శిక్ష పడింది. 5.3% మాత్రమే. 2018లో మైనర్లపై నేరాలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలలకు నరకం చూపించిన సంవత్సరం. చంద్రబాబు సర్కారు హయాంలో మైనర్లపై నేరాలు పెరిగినది. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మైనర్లపై అకృత్యాలు పెరిగిపోయాయి. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)%--%2018 నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం: 2016, 2017, 2018 సంవత్సరాల్లో 18 ఏళ్ల లోపు బాల బాలికలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి. 2017తో పోలిస్తే 2018లో నేరాలు ఏకంగా 33.5 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. మైనరపై నేరాలకు సంబంధించి 2016లో 1,847 కేసులు, 2017లో 2,397, 2018లో 2,672 కేసులు నమోదయ్యా యి. 2018లో 2,672 ఘోరాల్లో 2,804 మంది మైనర్లు బాధితులుగా ఉన్నారు. ఎన్‌సీఆర్‌బీ-2018 నివేదికలోని ముఖ్యమైన అంశాలు - ఏపీలో 2018లో 40 ఘటనలో 52 మంది బాలలు హత్యకు గురికాగా, ఒక బాలిక అత్యాచారం అనంతరం హత్యకు గురైంది. 14 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడారు. బాల కార్మిక నిరోధక చటం కింద 143 కేసులు నమోదయ్యాయి. బాలలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలో ఒక సైబర్ కేసు నమోదైంది. - వ్యభిచారం రొంపిలో దించేందుకు 22 మంది బాలికలను అక్రమ రవాణా చేసున్న వారిపై ప్రాసిట్యూషన్ అండర్ ఇమ్మోరల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్-1956 కింద 14 కేసులు నమోదు చేశారు. - 19 మంది బాలికలకు వివాహాలు చేయడంపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదయ్యాయి. - జువైనల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిలన్) యాక్ట్ కింద కేసుల నమోదు పెరిగింది. 49 ఘటనల్లో 50 మంది బాధిత బాలికలున్నారు. 41 దళిత స్త్రీలపై జరిగిన - ఏపీలో బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచార నిరోధక చట్టం(పోక్సో యాక్ట్) కింద 261 కేసులు నమోదు కాగా, 366 మంది బాధితులుగా ఉన్నారు. రోజులకే - 2018లో బాలలపై జరిగిన నేరాల్లో ఏపీ పోలీసులు 81.06 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. - చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్న 2,805 మంది పురుషులు, 136 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు చేపట్టాలి “బాలలపై నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరం. ఈ తరహా కేసుల్లో ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా తగిన సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించి, కోర్టులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం, పోలీసులు శ్రద్ధ చూపాలి. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే పోలీసులు శ్రద్ధ చూపాలి. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే భయం, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ 2016 ప్రకారం, యూపీలో 1065 కేసులు నమోదుకాగా, అందులో 557 ఎస్సీ మహిళలపై జరిగినవి. రాజస్థాన్లో మొత్తము 5134 కేసులు నమోదు కాగా, అందులో 641 దళిత స్త్రీలపై జరిగినవి. అందులో అచ్చంగా 327 రేప్ కేసులు ఉన్నవి. మధ్యప్రదేశ్లో 1833 కేసులు నమోదు కాగా, అందులో 439 రేప్ కసులు నమోదు అయినవి. ఆంధ్రప్రదేశ్లో 148 కేసులు నమోదు కాగా అందులో ఎస్సీ మహిళలపై 90 రేప్ కేసులు నమోదు అయినవి. లైంగిక దాడులకు గురవుతున్న రాష్ట్రాల్లో గోవా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉన్నవి. ప్రతి లక్ష మంది స్త్రీల జనాభాలో, లైంగిక దాడులకు గురి అయిన స్త్రీలు. అందులో టాప్ ఫైవ్ స్టేట్స్బ ఉత్తరప్రదేశ్ 8075, రాజస్థాన్ 8028, బిహార్ 7893, మధ్యప్రదేశ్ 4151, ఆంధ్రప్రదేశ్ 4114. మావి ప్రాణాలు కావుమావి మానాలు కావు? కర్నూలు నగర శివారులోని లక్ష్మిగార్డెన్లో ఉంటున్న ఎస్.రాజు నాయక్, ఎస్. పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి (14) ఒక రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం పెర్కొంది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ బావిలో చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్ శంకర్.. 20 ఆగస్టు 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ లో సైతం అమ్మాయిని రేప్ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్ఓడీ డాక్టర్ జి. బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 21 ఆగస్టు 2017న నివేదిక ఇచ్చారని ప్రీతి తల్లిదండ్రులు తెలిపారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు ఫోక్సో సెక్షన్ 302, 201, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ హత్య సంఘటనపై విచారణకు ముందుగా త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల అనుమానం వ్యక్తం చేసింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేశారు. కాని 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదు. . తెలంగాణ వచ్చినప్పటి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ కులాల మహిళలు దాదాపు 13 మంది నిర్భయ కంటే ప్రియాంక రెడ్డి కంటే ఘోరంగా మూకుమ్మడి అత్యాచారానికి గురై, చంపబడ్డా కానీ దోషుల మీద ఎటువంటి చర్యలు లేవు ... అరెస్టులు లేవు ఎన్కౌంటర్ లు అసలే లేవు .ఎక్కడో ఒకటి రెండు కేసులు పెట్టినా తూతూ మంత్రంగా చేసారు. ఎందుకంటే వీరంతా స్సీ ఎస్టీ బీసీ కులాల మహిళలు కాబట్టి ..దీన్ని బట్టి చెప్పండ్రా అబ్బాయిలు దేశమంటే మట్టి కాదు మనుషులు కాదు కులమేనని. 1) వరంగల్-- 1) వరంగల్-మానస బీసీ యాదవ్ 27.11.2019న రేప్ చేసి హత్య. 2) టేకు లక్ష్మీ- యస్సీ బుడగజంగం 24.11.219- గ్యాంగ్ రేప్ అతికిరాతంగా హత్య. 3) జడ్చర్ల హరిణి బీసీ జగం -27.08.2019రేప్ మరియు బండరాయి తో మోది హత్య . . 4) సంగారెడ్డి - మందారిక యస్సీ-మల 01.05.2019 పెట్రో పోసి హత్య అనంతరం బావిలో పూడ్చడం. 5) హాజీపూర్ శ్రావణి బీసీ ముదిరాజ్ 25.04.2019 హత్యాచారం హత్య అనంతరం బావిలో 6)హాజీపూర్ మనీష బిసి ముదిరాజ్ 15.03.2019 హత్యాచారం హత్య. అనంతరం బావిలో పూడ్చడం. 7) కరీంనగర్ రసజ్జీ యస్సీ మాదిగ 07.06.2018 కత్తితో గొంతు కోసి హత్య. . 8)మూసాపేట జానకి బీసీ. 09.01.2018 కత్తితో నరికి హత్య. 9) లాలాపేట సంధ్యా రాణి యస్సీ మాల 21.21.2017 కిరోసిన్ పోసి మంట పెట్టి హత్య. 10) నల్లగొండ చుండూరు సునంద యస్సీ మాదిగ 21.10.2017 లైంగికంగా దాడి అనంతరం హత్య.. 11) వరంగల్ ప్రియాంక, భూమిక యస్టీ లంబాడి 11.11.2015 హత్యాచారం ఆపై నరికి హత్య 12)హాజీపూర్ కల్పన బీసీ యాదవ్ 22.04.2015 రేప్ చేసి చంపి బావిలో పూడ్చడం. - 13) రామకృష్ణా పూర్ శైలజ యస్సీ మాల 22.09.2015 గ్యాంగ్ రేప్ హత్యా. 14) మహిళలకు భారత రాజ్యాంగం రక్షణ కవచం ఇస్తే, హిందువులు ఆచరించే మనుస్మృతి స్త్రీల గౌరవాన్ని బొంద పెట్టింది. 15)భారత రాజ్యాంగం 1950లో సమానత్వపు హక్కు (రైట్ టు ఈక్వాలిటీ) ఆర్టికల్స్ 14 నుండి 18 వరకు ఉంచింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు చట్టం ముందు సమానమే అని స్పష్టం చేసింది. 16) ఆర్టికల్ 15 (2) ప్రకారము బహిరంగ ప్రదేశాలలో కులం, లింగం, ప్రాంతం, పుట్టుక ఆధారంగా తారతమ్యం (discrimination) చూపించరాదు. 17)ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించింది. మిగతా రేపు) బేతాళ సుదర్శనం ఆలిండియా దళిత రైట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు 9491556706