రోడ్డు భద్రతా వారోత్సవాలపై స్పందన కరువు

రహదారులపై రక్తం పారని రోజులు రావాలి . రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని శాఖల అధికారులు కృషిచేయాలి.మానవ తప్పిందం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని పూర్తిగా నియంత్రించాలి. మన దేశంలో వాహనాల సంఖ్య తక్కువగా ఉన్న 11% ప్రమాదాలు నమోదు అవుతున్నాయి. ఇంటి పరిసితి ప్రమాదాల నివారణ భద్రత కోసం కేంద్ర వసాడో రాడో తెలియని పరిసితి ప్రమాదాల నివారణ భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరి 27 నుండి ఫిబ్రవరి 2 వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రతి మండల జిల్లా కేంద్రాలలో అట్టహాసంగా నిర్వహించాలి. రహదారి నిబందనలు రోడ్డు భద్రతపై ప్రజలకు వాహన చోదకులకు అవగాహన కల్పించాలి. ప్రమాదాల నివారణ సురక్షితమైన డ్రైవింగ్ ఇతర అంశాలపై మోటర్ వెహికిల్ శాఖ, ఆర్టీసీ, పోలీస్ అధికారులు ప్రజలకు వాహాన చోదకులకు అవగాహన కల్పించాలి. ఆర్టీసీ డ్రైవర్లు,మెకానికలకు కూడా అవగాహన కలిగించాలి. రోడు భదత మన భదత ప్రమాద రహిత ప్రయాణం ప్రతి ఒక్కరి భాద్యత అంటూ ప్రచారం చేయాల్సి ఉంది. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం అనేక వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబ సభ్యులు దిక్కులేని వారై పోతున్నారు. మరి కొందరు దివ్యాంగులుగా మారుతున్నారు. స్పీడ్ త్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అనే సూక్తిని ఎవరు పాటించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా హైద్రాబాద్ నుండి గోదావరిఖని వరకు ఉన్న రాజీవ్ రహదారి వంటి ప్రధాన రహదారులు, హైద్రాబాద్గీవుట్ రింగ్ రోడ్లో జరిగే రోడ్డు ప్రమాదాలు ప్రజలను,వాహన చోదకులను ,రోడ్డు భద్రత ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. కొన్ని సార్లు వాహనం చోదకులు అత్యంత వేగంతో వెళ్లి ఇతరుల ప్రాణాలను తీస్తున్నారు. అట్టి వారికి కటిన శిక్షలు పడటం లేదు. బారీ వాహనచోదకుని తప్పు వల్ల లెట్ వెహికల్ ఓనరు అందులో ప్రయాణిసును ప్రాణాలు కూడా గాలిలో , 1. కొండగట్టుపై ఆర్టిన్ కలుస్తున్నాయి. అట్టి వారికి న్యాయం చేసే పరిస్థితులు లేవు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వంటివి లేకుండా వాహనాలు వల్లే నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వల్ల అదిఆకరులు సరైన చర్యలు తిసుకోనందువల్ల అమాయకుల తీసుకోనందు వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో ప్రాణ కలిసిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు భద్రతా వారోత్సవాల పంట వారోత్సవాల పేరిట పోలీస్,రవాణా, ఇతర శాఖల అధికారులు తూతూ మంత్రంగా సమావేశాలు పెట్టి కాలయాపన చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి కాని అధికారులు స్పందించిన పాపాన పోవడం లేదు. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం డ్రైవర్ల నిర్లక్ష్యం అతివేగం వల్ల, రోడ్డు కండీషను గుర్తించనందు వల్ల అమాయకులైన ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 2 సంవత్సరాల క్రితం కొండగట్టుపై ఆర్టీసీ బస్సు బోల్తా పడి 50 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డు నిబంధనలు పాటించడం అందరి భాద్యత దీనిని ప్రజల్లోకి విరివిరిగా తీసుకపోవాలి. అతివేగం నిర్లక్ష్యంగా వాహానాలు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం జగమెరిగిన సత్యం అయినప్పటికి దానిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడమ లేదు. వాహనాలు నడిపేటపుడు వాహనచోదకులు అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు లేనే లేవు. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారు వేగ నిరోదాన్ని ,ట్రాఫిక్ నిబందనలను ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,కారు డ్రైవింగ్ చేసే వారు విదిగా సీటు బెల్టు ధరిస్తే మంచిది. నెలన్లో మాట్లాడుతూ మద్యం సేవించి డ్రైవింగ్ దరిస్తే మంచిది. సెల్ ఫోన్లో మాట్లాడుతూ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం,చిన్న పిల్లలచే డ్రైవింగ్ చేయించడం వల్ల ప్రమాదాలు ఏటా పెరుగుతున్నాయి. మైనర్లు వాహనం నడిపితే వాహనదారుడికి, అతని తల్లిదండ్రులకుజైలు శిక్ష విదిస్తూ చట్టం చేశారు. కాని తగిన ప్రచారం లేనందు వల్ల అమలు కావడం లేదు. వాహనాలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపవద్దు అని ప్రచారం చేస్తున్న వాహన చోదకులు పట్టించుకోవడం లేదు. అందువల్ల వాడుతున్నాడు.జి. హెచ్.యమ్. జరుగుతున్నాయి. అల్లు ప్రమాదాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లతో పాటు అన్ని పోలీస్ కమీషనరేట్ల పరిధిలో ప్రమాదాలు ఏటేట పెరుగుతున్నాయి. రాజీవ్ రహదారి నిత్యం రక్తసిక్తంగా మారుతుంది. అదికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయకపోవడం వాహనాల వేగం పెరగడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాహనాల స్థితిగతులను పరీక్షించే రవాణా శాఖా అదికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల కారణంగా ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే స్పందించి తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కొంత కాలంగా వాహనదారులు రాత్రివేళల్లో నిర్లక్యంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు.నగరం శివారు ప్రాంతాల్లోని ప్రధాన అనుసందాన రహదారుల్లో తరుచు ప్రమాదాలు నమోదు అవుతున్నాయి. చాలా కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు లేనందు వల్ల వహనదారుడు అపసవ్యదారిలోవచ్చి డీకొడుతున్నాడు.జి. హెచ్.యమ్.సి ,మెట్రో రైల్ అదికారులు కూడా కొన్ని చోట్ల పట్టించుకోనందు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ డిపోలో బస్సులు సురక్షితమైనవా,కావా అనే విషయమై డిపో మెకానిస్టు కావున హెల్పర్లు కృషి చేస్తే బస్సు ప్రమాదాలు తగ్గుతాయి. తరుచు బస్సు ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్లకుకుటుంబీకులచే ప్రమాద రహితమైన డ్రైవింగ్ గురించి కౌన్సిలింగ్ ఇప్పించాలి. ప్రమాదమ లేకుండా నడిపిన బస్సు డ్రైవర్లకు నగదు పురస్కారంతో పాటు ,ఇతర అవార్డులను కూడా అందచేయాలి. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యాంశాల్లో మోటరు వాహనాల చట్టం రోడ్డు భద్రత గురించి పాఠాదయంశాలను ప్రవేశ పెట్టాలి. జాతీయ రహదారులపై ప్రమాదకరంగా మా ప్రమాదకరంగా మారిన యూటర్లును తొలగించాలి. సంవత్సరానికి వారం రోజుల పాటు ప్రచార ఆర్భాటాలకే పరిమితమై వదిలేయరాదు. ప్రయాణం ప్రమాదకరం కాకుండా ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మణే నిబందనలను అమలు చేయాలి. 98% ప్రమాదాలు మానవ తప్పిందం వల్లే జరుగుతున్నాయి ప్రమాద రహిత ప్రయాణాలను కొనసాగించాలి.


రావుల లావణ్య- రాజేశం