భారత సామాజిక న్యాయశిఖరం

వ్యక్తి” వస్తది. " భారత సామాజిక ' న్యాయ శిఖరం - జస్టీస్ పుంజాల శివశంకర్ “నేడు, పి. శివశంకర్ ప్రధానమంత్రి తర్వాత దేశంలో అత్యంత శక్తివంతబన 1986 నాటికి ఇండియా టుడే పత్రిక రాసిన కథనం ఇది. " పుంజాల శివశంకర్ జీవిత చరిత్ర ఇంగ్లీష్ లో రాస్తే నోబెల్ బహుమతి - ప్రోపెసర్ కంచ ఐలయ్య “ కొందరు ఏమి ఆశించకుండా తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు. మరి కొందరు ఇతరుల చేసిన పనిని తమ ఖాతాలో వేసుకుంటారు . ఆ కృషి ఫలితాన్ని అనుభవిస్తారు. 'మాజీ ప్రధాని ఇందిరాగాంధి. పై ఇందిరాగాంధి వాఖ్యలో మొదటి తరగతికి చెందుతారు. మాజీ కేంద్ర మంత్రి ,మాజీ గవర్నర్ శ్రీ పుంజాల శివశంకర్. ఆగస్ట్ 10, 1929 న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లిలో ఒక పేద మున్నూరుకాపు కుటుంబములో 10 మందిసంతానములో మూడో వాడిగా పుట్టిన శివశంకర్ మెట్రిక్యులేషన్ వరకు హైదరాబాద్ లో చదివి ఆ తర్వాత చదువుకు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడడంతో తండ్రి బట్టల దుకాణంలో జీతం కింద ఉంచితే తన అన్న జగన్ తో కలిసి ఇంట్లో నుండి టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కి పంజాబ్ కి పారిపోయిండు. అమృత్ సర్ రైల్వే స్టేషన్ లో తన అన్న పల్లీలు అమ్ముతూ తాను చెప్పులు కుడుతూ , బూట్లు పాలిష్ చేస్తూ , కూలి పనులు చేస్తూ తిండి కరువైనపుడు మజ్జిగ తాగుతూ పల్లీలు తింటూ చదువుకుంటూ అమృత్ సర్ హిందూ కాలేజీ నుండి బీ.ఏ.పూర్తి చేశాడు. అన్నదమ్ములిద్దరు రైల్వే స్టేషన్ లో ఆశ్రయం తీసుకునేవారు. తిండి లేక ఆకలి బాధలకి గురై శివశంకర్ అన్న అమృత్ సర్ లోనే చనిపోతే సోదరుని శవాన్ని ఇంటికి తీసుకవచ్చే, కనీసం అక్కడే దహనం చేసే స్తోమత లేకపోవడముతో మున్సిపాలిటీ వాళ్లకే శవాన్ని విడిచి పెట్టాల్సిన విషాధ పరిస్థితుల మద్య శివశంకర్ చదువు కొనసాగింది. అటువంటి కఠోరమైన పరిస్థితుల్ని పేదరికాన్ని ఎదుర్కొన్నారు శివశంకర్. తన జీవితాంతం ఇంట్లోని దేవుని పూజ గదిలో తన అన్న ఫోటో ని పెట్టి ఉంచేవాడు. ఆ తర్వాత హైదరాబాద్ చేరి చిన్న చిన్న పనులు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్.ఎల్.బీ.ని 1952 లో పూర్తి చేసిండు. అప్పటి హైదరాబాద్ మేయర్ కి పర్సనల్ అసిస్టెంట్ గా పని చేసిండు. న్యాయకోవిదుడుగా , రాజ్యాంగ నిపుణిడిగా , న్యాయశాఖ మంత్రిగా : - న్యాయ శాస్త్రాల్లో ,ఇంగ్లీష్ భాషలో మంచి పట్టుగల శివశంకర్ హైదరా బాద్ లో న్యాయవాదిగా ప్రాక్టీసుని ప్రారంభించి పేదల బడుగు బలహీన వర్గాల కేసులని ఉచితంగా మీదేసుకుని కోర్టులల్లో వాదించేవాడు. మంచి సమర్థుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకొని సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిండు . 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా పని చేసిండు. . 1974 నాటికి చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జిస్థాయికి ఎదిగిండు. తను హై కోర్టులో పని చేస్తున్నపుడు భావజాలంతో సంభందం లేకుండా జస్టీస్ బీ ఎస్ ఏ స్వామి మరియు బొజ్జా తారకం లాంటి సామాజిక స్పృహ కలిగిన వాల్లందరినీ ప్రోత్సహించిండు. ఆంధ్రప్రదేశ్ లోని న్యాయ వ్యవస్థలో ఒకే కులానికి చెందినవారు ఆధిపత్యం వహిస్తూ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ( చీఫ్ జస్టీస్ ) సీనియారిటీ ప్యానల్ కి వెల్లేటపుడు మొదటగా ఉన్న తన పేరుని అప్రూవల్ అయి వచ్చినంక చివరకు పెట్టి ఎన్నో సంవత్సరాలు చీఫ్ జస్టీస్ గా చేయవలసిన తనను కేవలం రిటైర్ మైంట్ దశలో ఆ - మూత పడబోతున్న పదవికి చేరేలా చేయడం వెనుక కుట్ర , కులం ఆధిపత్యం గమనించిన న్యాయమూర్తి శివశంకర్ పరిగణనలోకి తీసుకోకపోవడం గమనించి ఏకంగా తన జడ్జి ఉత్తర్వులు ఉద్యోగానికి రాజీనామా చేసిండు. చదువుకోవడమంటే ప్రభుత్వ ఉద్యోగం లేపిందిసాధించడము సమాజాన్ని పట్టించుకోకుండా వ్యక్తిగత ఎదుగుదలే అమలు ముఖ్యంగా భావించే నేటి తరానికి స్వీయ గౌరవం కోసం , అణచివేతకు పెట్టుకోవాలంటే వ్యతిరేకంగా, సమాజం కోసం హై కోర్ట్ జడ్జి స్థాయి ఉద్యోగాన్ని వేయించిందివదులుకోవడము లో ఆయనలోని సామాజిక స్పృహ , ఆకాశమంతటి వర్సెస్ ఆత్మవిశ్వాసం , ధృడమైన పట్టుదలని తెలియజేస్తుంది . దేశంలోనే ఇది ధర్మాసనం మొదటి సంఘటన. హై కోర్ట్ జడ్జి గా రాజీనామా చేసి హై కోర్ట్ సుప్రీం రాజ్యాంగబద్దం కోర్టులల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ అన్ని వర్గాలకి సామాజిక రాజ్యాంగ న్యాయం విషయములో అధ్యయనం చేస్తుండేవాడు.దేశములోనే అత్యంత Democratic ప్రతిభావంతుడైన న్యాయకోవిధుడిగా, రాజ్యాంగ నిపుణుడుగా ఎదిగిండు. ' ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీ దాదాపు 300 కేసులలో గారి చిక్కుకుపోయింది. రజనీ పటేల్ , బార్ - ఎట్ - లా , సుప్రీం కోర్ట్ నుండి ఇందిరాగాంధీని ఇన్ని కేసుల నుండి బయటపడేసే సత్తా గల దేశంలో వెనుకబడిన ఏకైక వ్యక్తి శివశంకర్ మాత్రమేనని ఇందిరాగాంధీకి సూచించిండు. బెంచ్ మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఎమర్జెన్సీ సమయంలో తన ప్రత్యేకన్యాయ సహోద్యోగులని వాదిగా పెట్టుకుంది. ఎమెర్జెన్సీ సమయంలోని అనేక కేసులని , ప్రాధాన్యమిస్తున్నారుకమీషనులని సమర్థవంతంగా డీల్ చేసిండు. 1979 లో మొరార్జీ దేశాయి కులపరమైన ఇందిరాగాంధీల మధ్య యుద్ధముల ప్రతిష్టాత్మకంగా భావించబడిన డదుసికింద్రాబాద్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో శివశంకర్ కాంగ్రెస్ తరపున వ్యవసాయ పోటీ చేసి గెలవడము అప్పట్లో రాజకీయ సంచలనం. తిరిగి 1980 లో హైకోర్ట్ అదే స్థానం నుండి గెలిచిన శివశంకర్ ఇందిరాగాంధీ ప్రభుత్వములో అంగీకరించే కోరుకొని న్యాయశాఖ మంత్రిగా పనిచేసి భారత న్యాయవ్యవస్థలో విప్లవకరమైన మార్పులు తీసుకొచ్చిండు. రిజర్వేషన్స్ లేని భారత న్యాయ భారతదేశంలో వ్యవస్థలో ఒక్కో రాష్ట్రం లో ఒక్కో కులం ,ఆధిపత్యం చెలాయిస్తూ ఎస్సీ కార్యనిర్వాహక గురై ఎస్టీ బీసీ మైనార్టీస్ కీ కనీస ప్రవేశం లేకుండా చేస్తున్నారని భావించి రెండు రెండు ముఖ్యమైన పనులు చేసిండు. న్యాయ 1. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆ తన పుట్టిన రాష్ట్రంలో చీఫ్ జస్టీస్ గా చేసిన చేయడానికి వీలు లేదు.. - బెంచ్ దీనిని పార్లమెంట్ లో పెట్టి రాజ్యాంగ సవరణ చేయింపచేసి క్రమంగా ఆమోదింపచేసుకున్నడు. 2. ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ : ఒక రాష్ట్రంలోని 30% హైకోర్ట్ సీనియర్ జస్టీస్ న్యాయమూర్తులు వేరే రాష్ట్రాలకి వెళ్లిపోవాలని అందుకు మూడు ఆప్షన్స్ వ్యక్తిగతంగా ఇవ్వాలని మార్చ్ 18, 1981 న న్యాయశాఖ మంత్రిగా భారత ప్రధాన న్యాయవ్యవస్థలో న్యాయమూర్తి వై.వీ. చంద్రచూడ్ ని సంప్రధించకుండానే అన్ని రాష్ట్రాల లేనప్పటికి గవర్నర్ లకి ముఖ్యమంత్రులకి న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకి బదిలీ నుండి పై పోయే విషయములో ఒక సర్యులర్ జారీ చేసిండు . భారతదేశ 2007 చరిత్రలో బ్రాహ్మణ అగ్రవర్ణ కబంధ హస్తాలలో చిక్కిపోయిన దేశ న్యాయ ప్రధాన వ్యవస్థను కూకటివేళ్ళతో పట్టి కుదిపివేసిన సంఘటనలు ఇవి రెండు. పోలవరపు న్యాయ వ్యవస్థలో బ్రాహ్మణ కొన్ని అగ్రవర్ణాల కుల , మత , ప్రాణశ%త జస్టీస్ గుత్తాధిపత్యాన్ని తొలగించడమే ఈ చర్య ఉద్దేశ్యం. న్యాయమూర్తులని అలా బదిలీ చేయడము వల్ల ఈ దేశ సమగ్రతకి తోడ్పడుతదని చేరడానికి బంధువులు కుల మత ప్రాంత సంకుచిత దోరణులకి అతీతంగా చర్యతో న్యాయవ్యవస్థ పనిచేస్తుందని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. కొత్తగా బదిలి పరిచయం అయిపోయిన రాష్ట్రంలో న్యాయమూర్తులకి వారు పుట్టిన రాష్ట్రంలోని భరధ్వాజ్ వారి ఆధిపత్య కుల మూలాలు వేరొక రాష్ట్రంలోని మూలాలకి తేడా వ్యవస్థలో ఉంటుందనీ కులం భాష ప్రాంత తేడాలుండడం వల్ల ఆయా రాష్ట్రాలలో ఒకే కుల గుత్తాధిపత్యాన్ని నిలిపివేసి అందరికి సమాన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని భావించిండు. ఆ సర్కులర్ లో ఎస్సీ ఎస్టీలతో సహ ఇతర వెనుకబడిన బలహీన వర్గాలను అత్యున్నత న్యాయస్థానంలోని -- ట్రాన్స్ఫం ఆవి జడ్జెస్ : ఒక రాష్ట్రంలోని 30% హైకోర్ట్ సీనియర్ జస్టీస్ పడబోతున్న .. ప్రభుత్వ న్యాయమూర్తి పదవులలో నియమించడానికి ప్రత్యేక కృషి జరగాలని ఉత్తర్వులు జారి చేసిండు. ఆ సర్యులర్ న్యాయవ్యవస్థలో దుమారం లేపింది. న్యాయశాస్త్రం లో ఉన్న అపార ప్రజ్ఞ , సామాజిక న్యాయం అమలు పట్ల ఆయనకుండే ధృడ సంకల్పమే న్యాయవ్యవస్థతో పెట్టుకోవాలంటే భయపడే మహామహుల కంటే అతనిని ముందడుగు వేయించింది. మధ్య డిసెంబర్ 30, 1981 న సుప్రీం కోర్ట్ ఎస్.పి.గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ' ఈ సర్క్యులర్ కి న్యాయపరమైన బలం లేనందున రాజ్యాంగబద్దం కాదు అని కూడా అనలేమని ' వాఖ్యానిం చింది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు , న్యాయ కోవిధుడు గ్రాన్వీల్ ఆస్టిన్ తన - A Democratic Constitution : The Indian Experience (1999) ' గ్రంధములో ఈ సర్క్యులర్ విషయములో ఇలా అంటాడు. " శివశంకర్ గారి దృష్టిలో జడ్జీలు మేధావులు అందరూ బ్రాహ్మణ లేదా అగ్రవర్ణాల నుండి వస్తున్నవారే. న్యాయవ్యవస్థలో వారి ఏకస్వామ్యాన్ని బద్దలుకొట్టి వెనుకబడిన తరగతులైన ఓబీసీ లు ,ఎస్సీ ఎస్టీ లు అడ్వకేటుల నుండి బెంచ్ స్థాయికి చేరాలే. హై కోర్ట్ ల చీఫ్ జస్టీసులు న్యాయవ్యవస్థలో సహోద్యోగులని నింపడములో , కేసులు నిర్ణయించడ ములో కులానికి ప్రాధాన్యమిస్తున్నారు. బయటి నుండి జడ్జీలు రావడము వల్ల వాళ్ళకి కులపరమైన స్థానిక మూలాలు అందుబాటులోకి వచ్చే అవకాశముం డదు.” ఇంకా ఆస్టిన్ అంటాడు” ఆంధ్రప్రదేశ్ కి చెందిన అతి పెద్ద ఓబీసీ వ్యవసాయ కమ్యూనిటీ మున్నూరు కాపు కులానికి చెందిన శివశంకర్ హైకోర్ట్ లో రెడ్డి కమ్యూనిటి వాళ్ళఆధిపత్యం ఇతనిని చీఫ్ జస్టీగా అంగీకరించే పరిస్థితి లేనందు వల్లే తన జడ్జి పదవికి రాజీనామా చేసి భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మూడు ప్రధాన అంగాలైన శాసన , కార్యనిర్వాహక , న్యాయ వ్యవస్థ లల్లో అప్పటి వరకు కేవలం మొదటి రెండు అంగాలలోనే రిజర్వేషన్స్ కలవు. మూడో ప్రధాన అంగమైన న్యాయ వ్యవస్థలో లేవు. భారత రాజ్యాంగంలో విప్లవాత్మకమైన శివశంకర్ చేసిన ఈ చర్య వల్ల కింది కోర్ట్ నుండి సుప్రీం కోర్ట్ వరకు జీపీ, ఏజీపి, బెంచ్ స్థాయిల నుండి అన్ని స్థానాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు క్రమంగా చేరుకోవడం మొదలైంది. జస్టీస్ కాగలిగిండు . జస్టీస్ రామ స్వామి విషయాన్ని శివశంకర్ వ్యక్తిగతంగా తీసుకొని విజయం సాధించిండు. ఆ తర్వాత కాలంలో న్యాయవ్యవస్థలో అంత బలమైన మద్దతుదారు ప్రభుత్వం తరపున లేనప్పటికి శివశంకర్ నైతిక మద్దతుతో 2007 నాటికే ఎస్సీ వర్గం నుండి నలుగురు , బీసీ వర్గం నుండి ఒకరు సుప్రీం కోర్ట్ జస్టీన్ గా చేసి 2007 లో జస్టీస్ కే.జీ. బాలకృష్ణన్ సుప్రీం కోర్ట్ తొలి చీఫ్ జస్టిస్ ( ప్రధాన న్యాయమూర్తి) పదవిని చేపట్టిండు. ఆంధ్ర ప్రదేశ్ లో జస్టీస్ పోలవరపు రామారావు, జస్టీస్ బిక్షమయ్య గౌడ్ , జస్టీస్ ఎమ్.ఎన్. రావు, జస్టీస్ ఈశ్వరయ్య గౌడ్ , జస్టీస్ బీఎన్ఏ స్వామి , జస్టీస్ సర్దార్ అయూబ్ ఖాన్ , జస్టీస్ శ్యామ్ అహ్మద్ ఖాన్ ...., లు తాము జస్టీస్ స్థాయికి చేరడానికి శివశంకర్ కృషినే కారణం అని గుర్తు చేసుకుంటారు. ఈ చర్యతో మొదట్లో శివ శంకర్ ని గొప్పగా ఇందిరా గాంధీకి గొప్పగా పరిచయం చేసిన మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి హన్స్ రాజ్ భరధ్వాజ్ ( బ్రాహ్మణ ) శివ శంకర్ కి దూరమైండు. కారణం న్యాయ వ్యవస్థలో శివ శంకర్ సంస్కరణలు తేవడమే. (మిగతా రేపు)


ఇట్యాల వెంకటకిషన్ శాక్య 9908198484