వృద్ధులకు 'వయోశ్రీ' ఆసరా

దేశవ్యాప్తంగా బ్యాంకులకు పెద్దదిక్కు భారతీయ రిజర్వుబ్యాంకు. ఆ ఆర్ బీఐలో ప్రస్తుతం సారథిగా చక్రం తిప్పుతున్నదెవరు? కీలక పదవీ గణంబాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సరికొత్తగా మాటలకు పదును పెట్టి పనికిమాలిన తూటాల్లా పేల్చారు. రైతు రుణమాఫీని నిరరకమైన, తెలివిమాలిన ఆలోచనగా అభివర్ణించారు! చిన్న, సన్నకారు రైతులకు చెందిన సుమారు రూ. 36 వేలకోట్ల రుణాల్ని రద్దు చేస్తున్నామన్న యూపీ నిర్ణయం వెలుగు చూడగానే కలకలం రేగింది. హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోనూ ఆ తరహా మాఫీ కోరుతూ డిమాండ్లు జోరెత్తాయి. ఈ వరసను నిరసిస్తూ ఉర్జిత్ పటేల్ ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. వ్యవసాయానికి తీసుకున్న వ యారి శ్రీ పురుష పోరాటంలో ఆయన సూత్రీకరించారు. రైతుల జీవన వైకుంఠపాళిలో వూతమిచ్చి పైకి నడిపించే నిచ్చెనలు తక్కువ. అదాటున మింగేసి కిందకు తోసేసే తకు అదాటున మింగేసి కిందకు తోసేసే పాములే ఎక్కువ. వాటిలో పెద్దపాము, కచ్చితంగా రుణమే. కష్టాలే తానుగా పెట్టుబడి, నష్టాలే దిగుబడిగా ఏటికి ఎదురీదుతున్న సాగుదారుల్లో అత్యధికులకు ఏటేటా అప్పుల ముప్పుతిప్పలు తప్పడం లేదు. ఏ రైతూ ణ ఏరికోరి ఆ వూబిలో కూరుకుపోవాలనుకోడు. అయినా దేశంలో అటువంటి రుణగ్రస్తుల సంఖ్య పోనుపోను విస్తరిస్తుండటం, వ్యవసాయ వ్యవసాయదారుల రంగ నష్టజాతకాన్ని ధ్రువీకరిస్తోంది. ఆ లోతుపాతులేవీ పెద్దగా తెలియని కన్నేసిన రిజర్వ్ బ్యాంకు గవర్నరు రుణమాఫీని పనికిమాలిందని తీర్మానించేశారు. హామీలు వ్యవసాయం పట్ల సరైన అవగాహన లేని వ్యక్తులు విధాన నిర్ణేతలుగా ముఖ్యాధికార స్థానాల్లో కుదురుకొని తీరిగ్గా ఇటువంటి వ్యాఖ్యలకు తెగబడటం దురదృష్టకరం. ఒకప్పుడు సేద్యంపై ఆధారపడే జనసంఖ్య కనుమరుగై 80 శాతం దాకా ఉండే దేశంలో నేడది సుమారు 50 శాతానికి కనుసన్నల్లో పడిపోయింది. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 43 శాతం నుంచి 12 శాతానికి కుంగిపోయింది. వ్యవసాయ ప్రధాన చక్రం తిప్పుతున్న టలకు పదును ఉర్జిత్ పటేల్ ఘాటు వ్యాఖ్యలలో రుణ క్రమశిక్షణే దెబ్బతినిపోతు పైకి దేశంలో ఈ తరహా గణాంకాలు పరికించి బాధ్యతాయుత అధికార గణం, పాలక శ్రేణులు గంగవెర్రులెత్తిపోవాలి. అందుకు విరుద్దంగా పనికిమాలిన సూత్రీకరణలు, వక్ర భాష్యాలు పొంగులు వారుతున్నాయి. రైతు బతుకులో నిప్పులు పోసి, భవిష్యత్తును దుంపనాశనం చేసిన లెక్కకు మిక్కిలి నిరర్థక విధానాలే నేటి దుస్థితికి శాయశక్తులా పుణ్యం కట్టుకున్నాయి. రైతు కష్టజీవి. అతడి శ్రమ సొంత కుటుంబం కోసమే కాదు. జాతికి పట్టెడన్నం పెట్టడం కోసం యావత్తు కుటుంబానికీ పనులు కట్టబెట్టి బాధ్యతలు పంచి రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. దుక్కి దున్ని, నారు పోసి, పోషకాలు వాడి, చేతనైనంతగా పంట దిగుబడులు సాధించాలని ఆరాటపడతాడు. ఆ ఆరాటం వట్టిపోకుండా సాగించే పోరాటంలో పరపతి దశలోనే పాముల గండం రైతన్న బతుకును అంతటి కష్టాన్నీ పంటిబిగువున ఓర్చుకుంటున్న రైతు ఎన్నడూ తనంత తానుగా రుణమాఫీ కోరుకోలేదు, కోరుకోడు. బకాయి వసూళ్లను నికరంగా మదింపు వేసి, నిజాయతీగా లెక్కలు వెల్లడిస్తే- గ్రామసీమల్లోనే అవి అధికమని నిగ్గు తేలుతుంది. ఎందుకంటే- రైతు చెయ్యి ఇంకొకరికి పెట్టేదేగాని, ఎవరినీ అర్థించదు. వ్యవసాయదారుల దురవస్థను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల లబ్ధిపై కన్నేసిన కొన్ని రాజకీయ పక్షాలు రైతు రుణాల్ని మాఫీ చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్న మాట నిజం. వాటివల్ల ఒనగూడే ప్రయోజనం ఏపాటి? శోషవచ్చి కింద పడిపోయినవాడి ముఖాన నీళ్లు చిలకరించిన చందంగా చేపడుతున్న అరకొర మాఫీల మూలాన సమస్త కడగండ్లూ కనుమరుగై సేద్యం అమాంతం కుదుటపడుతుందా? ఉర్జిత్ పటేల్ కనుసన్నల్లో పనిచేయాల్సిన ఆర్‌బీఐ మార్గనిర్దేశాల ప్రకారం మొత్తం బ్యాంకు రుణాల్లా వ్యవసాయ రంగానికి 10 శాతం వాటా దక్కాల్సి రైతు : గుండం చేసి పంటిబిగువున ఓర్చుకుంటున్న బకాయి వసూళ్లను