గదులల్లో ఒక పూట తిని.., వేల సంఖ్యలో విద్యాకుసుమాలు నేలరాలిపోతున్న సంఘటనలు ఒకింత మరోపూటకు పస్తులుండి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మధ్యనే కేంద్ర హోం శాఖ విడుదల దాంతోనే సంతృప్తి చెంది చేసిన లెక్కలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. విద్యార్థుల మరణాలకు రోజులు గడుపుతున్న దుస్థితి ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ నేటి నిరుద్యోగులది. స్వయంగా ఒక పుస్తకాన్ని రచించారు. పరీక్షల సమయాల్లో ఒత్తిడిని నిరుద్యోగు లకు ఉద్యోగాల ఎలా ఎదుర్కోవాలో చెప్పే పుస్తకాన్ని వారికి అందుబాటులోకి తెచ్చారు. కల్పనలో ప్రైవేటు రంగం చివరగా రాష్ట్ర ప్రభుత్వం నిరుది చివరగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, కల్పించాలంటే అది సాధ్యపడ విష కల్పించాలంటే అది సాధ్యపడే విషయం కాదు. కానీ, యువతకు అవి ఎక్కువ శాతం పని మాత్రం వారి అర్హతను బట్టి జీవనోపాధిని చూపాల్సిన నైతిక బాధ్యత ప్రాంతాలకే పరిమిత ప్రభుత్వం పైనే ఉందన్న కఠోర వాస్తవాన్ని గమనించాలని మవుతున్నాయి.
- శ్రీనివాస్ చిరిపోతుల
(నిరుద్యోగ అభ్యర్ధి), కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్..