బ్యాంకుల్ని భ్రష్టు పట్టిస్తున్నారు..

కేంద్ర ప్రభుత్వ విధానాల వలు బ్యాంకింగ్ వ్యవస దివాలా తీస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన ఘరానా మోసాలు బ్యాంకులు నష్టపోవడానికి కారణమైంది. బడాబడా వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు రుణాలు తీసుకొని ఎగొట్టడంతో బ్యాంకింగ్ రంగం నష్టాల నావలో నడుస్తున్నాయి. పరిస్థితిని చక్క దిద్దాల్సిన కేంద్ర సర్కార్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిన్నకుండి పోవడం వల్ల బ్యాంకుల పట్ల ప్రజల్లో విశ్వాసం రోజు రోజుకూ దిగజారిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ బ్యాంకింగ్ వ్యవస తీవ ఆటుపోట్లకు లోనైంది. 2009 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సైతం పేతం దీటుగా ఎదుర్కొని తన సత్తా చాటిన బ్యాంకింగ్ వ్యవస్థ ఈ నాలుగేళ్లలో సంక్షోభంలో పడింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్ బీలు) అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గత నాలుగేళ్లుగా అనూహ్యంగా పెరుగుతున్న మొండి బాకీలు. ఇటీవలి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం పీఎస్ బీల విశ్వసనీయతను మరింత దిగజార్చాయి. 2014 నుంచి పెరుగుతున్న మొండి బాకీలు మార్చి 2018 నాటికి రూ.9 లకల కోటు దాటనున్నాయి. అదేవిదంగా బ్యాంకింగ్ చరితలో మొటమొదటిసారిగా దాదాపు అన్ని పీఎస్ బీలు (రెండు, మూడు మినహా) భారీ నష్టాల బారిన పడనున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరాంతానికి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 58,090 కోట్ల నష్టాన్ని ప్రకటించడాన్ని బట్టి చూస్తే సమస్య ఎంత జటిలంగా మారిందో అవగతం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ప్రభుత్వం అందించిన మూలధన సాయమంతా మొండి బాకీలపై కేటాయింపులు చేయడానికే సరిపోయింది. భవిష్యత్తులో బాసెల్-3 నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులను తీర్చిదిద్దాలంటే మరింత మూలధనం అవసరమవుతుంది. ప్రస్తుతం పీఎస్ బీలు వాటి భారీ నష్టాలను కొంతమేర పూడ్చుకొనేందుకు విశ్వ యత్నాలు చేస్తున్నాయి. సమస్యల నుంచి గట్టెక్కేందుకు కొన్ని బ్యాంకులు వాటికున్న స్థిరాస్తులను అమ్ముకోవడంతోపాటు కొన్ని వ్యాపారాల నుంచి వైదొలగుతున్నాయి. బీమా, హౌసింగ్, మ్యూచువల్ ఫండ్లు వంటి అనుబంధ సంస్థలను అమ్మివేసే ఆలోచనతో ఉన్నాయి. విదేశాలలో ఉన్న శాఖల్ని మూసివేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు. మరోవైపు గత కొన్ని నెలలుగా బ్యాంకుల్లో ఒక్కొక్కటిగా బయటపడుతున్న భారీ కుంభకోణాలు, బ్యాంకుల్లో నెలకొన్న నగదు కొరత, గతంలో ప్రభుత్వం రూపొందించిన ఎస్ఆర్డీఐ (ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్) ముసాయిదా బిల్లు వంటివి దేశ ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై కొంత అపనమ్మకాన్ని కలిగించాయి. బ్యాంకుల మొండి బాకీల సమస్య ఈ నాలుగేళ్లలో తీవ్రస్థాయికి చేరుకొని సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం ఇటు రిజర్వ్ బ్యాంకు పలు చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టడంతోపాటు పీఎస్ బీలకు అవసరమైన మూలధనాన్ని ఎప్పటికప్పుడు సమకూరుస్తూ వస్తోంది. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోగా నానాటికీ మొండి బాకీలు పెరుగుతున్నాయి. కొత్త కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. డిపాజిటర్లలో కొంత అభద్రతా రతా భావం నెలకొంది. దేశ వం నెలకొంది. దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ తలెత్తలేదు. పెద్ద నోట్ల రద్దు: మోదీ హయాంలో అతిపెద్ద విప్లవాత్మక చర్య పెద్ద నోట్ల రద్దు. ఈ అనూహ్య నిర్ణయం అన్ని వర్గాలనూ ఓ కుదుపు కుదిపింది. నల్లధనాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో తీసుకున్న చర్య ప్రభుత్వం ఊహించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది. నల్లధనం మాటెలా ఉన్నా.. ప్రజలు మాత్రం నానా అగచాట్లూ పడ్డారు. నోటు కోసం రోడ్డెక్కారు. ఏటీఎంలు మూగబోయాయి. బ్యాంకుల్లో కొత్త నిబంధనలు భారీ కుంభకోణాలు చిన ఎఫ్ఆర్డీఐ (ఎంటివి దేశ ప్రజల్లో బారి బాకీల పుట్టుకొచ్చాయి. పరిమితికి మించి నగదు ఉపసంహరిస్తే తంటా. అలాగని కావలసినంత కరెన్సీ దొరుకుతుందా...? అంటే సమాధానం ఉండదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అధికశాతం ఏటీఎంల ముందు 'నో క్యాష్' బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. బ్యాంకు శాఖల్లోనూ నగదు తీసుకోవడంపై కొన్ని ఆంక్షలు విధించడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. అటు ఏటీఎంలలో నగదు లేక ఇటు బ్యాంకు శాఖల్లో నగదు తీసుకోవడంపై ఆంక్షలు విధించడంతో డిపాజిటర్లు దిక్కు తోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్, వివిధ బ్యాంకుల మధ్య బ్యాంకుల మధ్య సమన్వయం లోపించడం, ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడంతో నగదు కొరత ఏర్పడింది. కరెన్సీ సమస్య తాత్కాలికమేనంటూ.. ప్రభుత్వం డాంబికాలు పలికినప్పటికీ... ఇప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో సామాన్య జనాలకు వెతలు తప్పట్లేదు. ఈ సమస్యలనుంచి జనాన్ని గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం 'డిజి బల మార్గాన్ని ఆశ్రయించింది. అక్షరాస్యతకు నచుకొని గ్రామాలు బహు టల్' మార్గాన్ని ఆశ్రయించింది. అక్షరాస్యతకు నోచుకోని గ్రామాలు బహు ° సంఖ్యలో ఉన్న భారత వంటి దేశంలో జల చెల్లంపులు ఎంకు ళ సంఖ్యలో ఉన్న భారత్ వంటి దేశంలో డిజిటల్ చెల్లింపులు ఏమేరకు సాధ్యమవుతాయన్న ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం విస్మరించింది. పెద్దనోట్ల రద్దు తొలినాళ్లలో తప్పనిసరి పరిస్థితుల్లో పట్టణాలు, నగరాల్లోని ప్రజానీకి డిజిటల్ వైపు కొద్దిగా అడుగేసే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ప్రజలు నగదు బాటలోకే వచ్చేశారు. మరోపక్క చెప్పాలంటే నానా సమస్యలతో సతమతమవుతున్న బ్యాంకులు పనిలోపనిగా ఏటీఎం ఛార్జీలు, పరిమితులు, ఆంక్షలు అంటూ సామాన్య వినియోగదార్లపై పెత్తనం చెలాయించడం మొదలట్టాయి. ఏతావాతా ఒక విప్లవాత్మక పెత్తనం చెలాయించడం మొదలెట్టాయి. ఏతావాతా ఒక విప్లవాత్మక చర్యగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కాస్తా ఒక విఫల చర్యగా మిగిలిపోయిందని చెప్పడం తప్పు కాదేమో...!! బ్యాంకులు వాటి మొండి బాకీలను కప్పి పుచ్చే ప్రయత్నాలను అడ్డుకొని వాటి ఆస్తులు అప్పుల పట్టీలను (బ్యాలెన్స్ షీట్లు) మరింత పారదర్శకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2015లో రుణ ఖాతాల సమీక్ష (అసెట్ క్వాలిటీ రివ్యూ) విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం వల్ల బ్యాంకులు వాటి మొండి బాకీలను కప్పిపుచ్చి వాస్తవంగా ఉన్న నిరర్ధక ఆస్తుల కంటే తక్కువగా చూపించే వీలు లేకుండా పోయింది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు కంటే 'స్టోన్ క్రషర్ల' ప్రక్షాళన చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలు చేపట్టింది. ఆర్ బీఐ నిరర్థక ఆస్తు ల నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు పలు రుణ పునర్వ్యవస్థీ కరణ పథకాలను రద్దు చేసింది. తత్ఫలితంగా పెద్ద ఎత్తున బ్యాంకుల మొండి బాకీలు బయటపడుతున్నాయి. మొండి బాకీలతో కుదేలవుతున్న పీఎస్ బీలను గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా మోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో పలు సంస్కరణలు చేపట్టింది. దేశ ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలను ఉత్తేజపరిచేందుకు 2014లో 'జ్ఞానసంగమ్' పేరిట ఒక బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. అయితే 'జ్ఞానసంగమ్'లో తీసుకు న్న కొన్ని నిర్ణయాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు కొనసాగించే దిశలో పీజే నాయక్ కమిటి చేసిన సిఫారసుల మేరకు ప్రభుత్వం బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ)ను ఏర్పాటు చేసింది. పిఎ్బల అధిపతుల నియామకాలతోపాటు బ్యాంకుల మధ్య విలీనాల ప్రక్రియను ముం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యాలతో ఈ బీబీబీ పని చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం బీబీబీకి అవసరమైన దిశానిర్దేశాలు చేయకపోవడంతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. లిపిఎస్పీలకు మూలధనాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం 2015లో 'ఇంద్ర ధనుష్' పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద అంచెలంచెలుగా పీఎస్ బీలకు 2019 మార్చి నాటికి రూ.70 వేల కోట్ల నిధులు విడుదల చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే దాదాపు రూ. 60 వేల కోట్ల దాకా నిధులు విడుదలయ్యాయి. అంతేకాక 2017 అక్టోబరులో బ్యాంకులకు బ్యాంకులకు పెద్దఎత్తున మూలధనాన్ని సమకూర్చే లక్ష్యంతో రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజీని అందించింది. లి బ్యాంకుల మొండి బాకీల సమస్యకు అత్యంత కీలకమైన పరిష్కారం దివాలా చట్ట సవరణ. ఇన్వల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్-2016 (ఐబీసీ) బ్యాంకుల మొండి బాకీల సమస్యను పరిష్కరించే దిశలో కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఈ చట్టం కింద పలు కార్పొరేట్ మొండి బాకీలు వసూలవుతున్నాయి.