సమాజ సేవలో సంధ్యారాగం


మహిళలను చైతన్య పరిచే కార్యక్రమాలు స్పెక్ట్ సభ్యురాలిగా సేవలు " మూఢ నమ్మకాలు విడనాడాలని ప్రచారం “ ఇంజనీరింగ్ కళాశాలల విద్యారుల ఆవిషురణలకు పేటెంట్ హక్కుల కోసం కృషి చేశారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు వారు పూరి సాయిలో వినియోగం చుకోవడం లేదు. అందుకు వారిలో ఉన్న న్యూనతా గా బావం, విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, చటా లపై తగిన అవగాహనలేక పోవడం, పురుషాధిక్య సమా జంలో ఉండడం గురించి వంటివి కారణాలు అంటున్నారు సంధ్య నంది కోళ్ల కుటుంబం బాగు కోసం నిరంతరం శ్రమించే మహిళ విద్యా వంతురాలెతే ఆ చానెల్ కుటుంబాన్ని తీర్చి దిద్ద గలుగుతుందని నమ్ముతున్నారు. సంధ్య. అలా అనేక కుటుంబాలు బాగుపడితే సమాజంలో ప్రగతి కాంతిరే ఖలు వెల్లివిరుస్తాయని అభిప్రాయ పడుతున్నారీమె. అందుకు తన కోసం పరిధి మేరకు మహిళలను జాత తం చేసి, వారు స్వశకి మీద కల్పించిన నిలిచేలా తయారు చేయాలని నిర్ణ యించుకుని అందుకు ఒక ప్రణాళిక రూపకల్పన చేసి అమలు చేస్తున్నారీమె. ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ ఎటువంటి కొలువుల జోలికి పోకుండా సామాజిక, మహిళా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. పోతున్నాయనిప్రజా ప్రాతినిధ్యంలో మహిళల సంఖ్య తగ్గకుండా ఉండా లని, అందుకు చదువుకున్న మహిళలు చట్టాలపై అవగా హన పెంచుకోవాలని తన ఉపన్యాసాల ద్వారా తెలియ జేస్తున్నారు. ప్రతి గూడూరు మహిళా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని తన ప్రసంగాల ద్వారా తెలి యజేస్తున్నారు. సంధాన కర్తగా... నూతన పాల్గొంటున్నారుఆవిష్కరణలకు, అవి విని యోగంలోకి తెచ్చే సంస్థలకు మధ్య నాయకత్వ సంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందిం చిన కొత్త పరికరాల నమూనాలను సమగ్రంగా అధ్య కళాశాలలో యనం చేసి, వాటిని యంత్ర రూపంలోకో, యంత్ర విడి భాగం రూపంలోకి మార్చేందుకు సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసి వాటి మాస్ పేటెంట్ హక్కులకు దరఖాస్తు చేసి సంబంధిత పరిశ్రమల వారికి ఈ హజెలో నమూనాను, ఆద్ యంత్రంగానో, విడిభాగంగానో తయారు చేస్తే మార్కెట్లో దాని ప్రభావం, వినియోగం వంటి అంశాలను వారికి కొత్త వివరించే సంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు రూపొందించిన రెండు మూడు నమూనాలను సేకరించి వాటిపై అధ్యయనం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. లాజికల్ థింకింగ్.. పిల్లల్లోని మూఢనమ్మకాలను తొలగించేందుకు రెండే ళు గా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల నేషనతో కలిసి వివిద పాఠశాలలకు వెళ్ళి మూఢ నమ్మకాలు, వాటి దుష్ప్రభావాల గురించి విద్యారులకు సోదాహరణంగా తెలియజేసి, వారికి సైన్స్ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నారు. ' అంబేడ్కర్ టీవీ చానెల్ డైరెక్టర్‌గా.. ఎ అంబేడ్కర్ టీవీ చానెల్ డైరెక్టర్‌గా వ్యవ హరిస్తున్నారు. చానెల్ ద్వారా మహిళ సమస్యలనే ఎక్కువగా ప్రసారం చేస్తూ వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేస్తున్నట్లు సంధ్య తెలిపారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వాటిని వినియోగించుకునే విధానం, రాజకీ యాల్లో ముందడుగు వేసేందుకు తీసుకోవలసిన చర్యలు వంటివి ప్రసారం చేస్తూ మహిళలను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. మూఢనమ్మకాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్ట పోతున్నాయని, ఎక్కువగా మహిళలు ఈ మూఢ నమ్మ కాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వారికి వివరిస్తూ వారిని శాస్త్ర, సాంకేతికత వైపు దృష్టి సారించే విధంగా ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ గూడూరు సీతామహాలక్షి చైర్ పర్సన్ గా కొనసాగుతున్న సెక్స్ లో సభ్యురాలుగా వ్యవహ రిస్తూ సంస్థ కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొంటున్నారు. విద్యార్థి దశనుంచే.. సంద్య విద్యార్థి దశనుంచే నాయకత్వ లక్షణాలు అలవరుచుకు న్నారు. మురళీనగర్‌కు చెందిన సంధ్య కొమ్మాది నవోదయలో ఇంట ర్మీయెట్, పార్వతీపురం వీతమ్ కళాశాలలో బీటెక్ (మెకానికల్), తరువాత ఎంటెక్ (మెషీన్ డిజైన్, ఇంటలెక్చువల్ ప్రోపర్చీ రైట్స్ పోస్టు గ్రాడ్యుయేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేశారు. తరువాత కొద్దిరోజులపాటు హజెలో పేటెంట్ ఇంజనీర్‌గా పని చేశారు. సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయాలని... వివిధ విద్యా సంస్థల్లో ఏటా సైన్సర్లు జరుగుతుంటాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన కొత్త పరికరాలు, ప్రాజెక్టుల నమూనాలు సైన్సర్లకే పరిమితం అవుతున్నాయి. సమాజానికి ఉపకరించే ప్రాజెక్టులుగా గుర్తింపులోకి రావడంలేదు. అలాంటి వాటి పేటెంట్ హక్కులు సాధించి సమాజానికి ఉపకరించే ప్రాజెక్టులుగా మారాలని సంధ్య అభిప్రాయపడ్డాను. పేటెంట్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకుని విద్యార్థుల కొత్త ఆవిష్కరణలకు పెటెంట్లు తెచ్చేందుకు నిర్ణయించుకుని దానిపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టు లపై గ్రౌండ్ వెల్ అధ్యయనం చేస్తున్నారు. వీటిపై మంచి ఫలి తాలు వస్తే వీటికి పెటెంట్ హక్కులు పొందడం జరుగుతుంద న్నారు. సంధ్య మహిళల కోసం.. ఓట్ ఫర్ పీషల్స్ డిమాండ్ జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్‌గా 2018లో బాధ్యతలు చేపట్టి, మహిళలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, నగర పరిధిలోని మహిళా మండళ్ల సభ్యులతో, మహిళా పొదుపు సంఘాల సభ్యులతో సమా వేశాలు ఏర్పాటు చేసి ఓటు హక్కు విలువను వారికి తెలియజేస్తు న్నారు. ప్రజాప్రాతినిధ్యంలోని మహిళలు అధిక సంఖ్యలో రావాలని వారికి సూచిస్తున్నారు.