తరాల అంతరాలను చెరిపేసిన తార

ఆరాల అంతరాలను చెరిపేసి, ఉత్తర దక్షిణాలను ఒక తీరుగా దాసరి, విశ్వనాథ్, బాపయ్య వంటి దర్శక శ్రేష్ఠుల మార్గనిర్దేశంలో నటన మంత్రముగ్ధం చేసిన శ్రీదేవి అయిదు దశాబాల సినీ ప్రస్థానం అనన్య కు నగిషిలద్దుకొన్న విదుషీమణి- హిందీ చిత్రరంగంలో ఏకైక మహిళా సామాన్యమైనది. తమిళనాట శివకాశి దీపావళి టపాసుల తయారీకి సూపర్ స్టార్‌గా సృష్టించిన చరిత్ర జగద్విదితం. భారతీయ సినిమా పెట్టింది పేరు. అక్కడ 1963 ఆగస్టులో జన్మించిన శ్రీ అమ్మయ్యంగార్ కొత్తపుంతలు తొక్కుతున్నవేళ మరెన్నో ఉద్వేగభరిత పాత్రల్లో పద్మశ్రీ పిమ్మట నాలుగేళ్లకే బాలనటి శ్రీదేవిగా మారి సినీ వినీలాకాశంలో తారా శ్రీదేవి నటనాపటిమకు నీరాజనాలు పలికిన కోట్లాది అభిమాన జనసం దోహం ఇప్పటికీ మర్చిపోలేరు. అమితంగా కష్టపడు... అద్భుత కౌశలాన్ని జువ్వలా దూసుకుపోతుందని ఎవరు ఊహించారు? 1967లో శ్రీదేవి తెరంగేట్రం చేసిన తమిళ సినిమా కందన్ కరుణ ఆ మరుసటి ప్రదర్శించు.. మంచి నటి కావాలంటే నిజాయతీగల మంచి మనుషులై ఉండటం ఎంతో ముఖ్యం.. జీవితంలో ఏం సాధించాలన్నా ఒద్దిక, క సంక్రాంతికి విడుదలైంది. తదాదిగా 50 ఏళలో 300 చిత్రాలతో భౌగోళిక ఎలల్ని చెరిపేసి హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులే ృతజ్ఞత మరెంతో కిలకం'- శ్రీదేవి నోట జాలువారిన ఈ జీవన సూకులే కాదు హీరోయిన్లకూ ఆదర్శ కథానాయికగా జాతీయస్థాయిలో శ్రీదేవి ఆమె విజయ రహస్యాలు. 'మనసు ఆరో గ్యంగా ఉంటే ఆ కాంతి ముఖం ఎగరేసిన జయపతాక- ఎన్నేళ్లయినా అవనతం కానిది! పలకా బలపం లో ప్రతిఫలిస్తుంది... విలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచు కోవడానికి, సకారాత్మకంగా ఆలోచించ డానికే ప్రయత్నిస్తా'నన్న శ్రీదేవిపట్టి ఒద్దికగా అక్షరాలు దిద్దాల్సిన వయసులో- దిగ్దంత కళాస్రష్టల కనుసన్నల్లో జీవిత పాఠాలు నేర్చుకొన్న ఘనాపాటి శ్రీదేవి. బాలనటిగా చిత్రసీమలో అజాత శత్రువనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్, ఎంజీఆర్, భిన్నభాషల్లో రోజుకు మూడు షిప్టుల్లో పనిచేసిన శ్రీదేవి, పదమూడేళ్ల వయ శివాజీగణేశన్ వంటి మహాన టులతో తొలుత మనవరాలిగా తరవాత సులోనే బాలచందర్ దర్శకత్వంలో కథానాయికగా ఎదిగింది. బాలచం కొన్నేళ్లకు జవరాలిగా నటించి మెప్పించిన శ్రీదేవి తదుపరి తరాలకూదర్, భారతీరాజా, బాలూ మహేంద్ర, మహేంద్రన్, రాఘవేంద్రరావు. కథానాయికగా నిలిచి గెలిచిన తీరు స్పూర్తిమంతం. కాలానుగుణ మార్పులకు దీటుగా తనను తాను తీర్చిదిద్దుకొంటూ, క్రమశిక్షణతో పరిశ్రమిం చబట్టే శ్రీదేవి దశాబ్దాలుగా ఇంటింటి బంధువైందన్నది నిర్ద్వంద్వం. అతిలోక సుందరిగా వాణిజ్య ప్రధాన చిత్రాలతో హిందీ చిత్ర రంగంలో పాగా వేసినా- సద్మా, మిస్టర్ ఇండియా, చాలా బాజ్, చాందినీ, భారతీయ లంహే, లాడ్డా, ఇంగ్లిష్ వింగ్లిష్, మామ్ వంటి చిత్రాలతో సినిమాకు మకుటం లేని మహారాణిగా శ్రీదేవి తనను తాను రుజువు చేసుకొంది. సహజాత నటనా కౌశలంతో ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే శ్రీదేవి నిజ జీవితంలో తల్లిగా తన బాధ్యత నిర్వర్తించడానికి 1997 తరవాత పదిహేనేళ్లు చిత్రరంగానికి దూరం జరిగినా, చిత్తరువులు గీయడంలో తన ప్రావీణ్యాన్ని గొప్పగా ప్రదర్శించింది. తెరపై ఓ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో వృత్తి నిబద్ధత, నిష్ఠలతో కష్టపడితే వారూ వీరన్న భేదం లేకుండా సమస్త వర్గాలకూ ఎంతగా చేరువ కావచ్చో తెలుసుకోవడానికి శ్రీదేవి చిరస్మరణీయ ఉదాహరణే! భారతీయ సినిమాకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2013లో ఐబీఎన్ లైవ్ ఛానల్ నిర్వహించిన ఎన్నికలో దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నటీమణిగా శ్రీదేవి అగ్రపీఠిన నిలిచారు. తన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్య అపార్థాలకు దారితీయడంతో నిరుడు జూన్లో శ్రీదేవి ఇచ్చిన వివరణ- స్త్రీజాతికి కరదీపిక లాంటిది. 'యువతుల అంతిమ లక్ష్యం పెళ్ళిళ్లు చేసుకుని పిల్లల్ని కనడం మాత్రమే కిరాదు.