వరంగల్ గార్డియన్ ఆసుపత్రి వైద్య సేవలు ఇష్టానుసారం..!

వరంగల్ ములుగురోడ్డులోని గార్డియన్ ప్రయివేటు ఆసుపత్రి నిర్వహణ తీరు ఇష్టానుసారంగా ఉంది. ఆపదలో ఆసుపత్రి సిబ్బంది పెత్తనం అంతాఇంతా కాదు. కింది స్థాయి డాక్టర్లు, నిర్వహణ సిబ్బంది ఆడిందే చేశేదేమిలేక ఆటగా పాడిందే పాటగా వ్యవహరించటం బహిరంగ రహస్యం చెప్పకపోవడం గా మారింది. పే షేంట్ల తో అవసరమైతే వ్యవహరించే తీరు కూడా చాలా సిబ్బందిఇబ్బందికరంగా ఉండటం సర్వసాధారణంగా మరిందంటంలో రహ్యమేలేదుసర్వసాధారణంగా మరిందంటంలో సందేహం లేదు. ఇక ట్రీ ట్మెంట్ మాట దేవుడెరుగు బిల్లు మాత్రం బాధితులకు యమపాషన్ని చుపేవిద్దంగా ఉంటుందనటనికి కేరాఫ్ అడ్రస్ ఏదైన ఉందా అంటే అది గార్డియన్ ఆసుపత్రి అనేది బహిరంగ రహస్య మే. అయితే ఈ గార్డియన్ ఆసుపత్రి ములుగు రోడ్డుకు అందుబాటులో ఉండటం వల్ల హణంకొండ, వరంగల్ లోని ఆసుపత్రులకు వెల్లే బదులు ఆపదలో ఉన్న పేషెంట్లు అనివార్యంగా ఈ గార్డియన్ ఆసుపత్రిని అశ్ర యి స్తుం టా రు. ఇదే అదునుగా భావిస్తూ వేశేంట్ల దగ్గర వైద్య ఫీజుల రూపంలో ఇష్టానుసారంగా కొనసాగటం బాధిత కుటుంబాలు చేశేదేమిలేక బెంబేలేతటము సర్వసాధారణంగా మారింది. అయితే పేరుంది కదా అని సిబ్బంది బాధితులకు సరైన సమాధానం చెప్పకపోవడం మే కాదు అడిగిన వారిని మాటలతో బెదిరించడం, అవసరమైతే స్వీపర్ నుండి మొదలు వాచిమెన్ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సిబ్బంది, రిషిప్షన్ సిబ్బంది, మరీ ముఖ్యంగా వాహణ డ్రైవర్స్ మూకుమ్మడిగా విషంట్ల తరుపు వారిని బెంబేలెత్తించ మూకుమ్మడిగా పేషంట్ల తరుపు వారిని బెంబేలెత్తించ టం బహిరంగ రహ్యమే. ఇలాంటి ఉదాహరలు అనేకం ఉన్నయనటంలోను సందేహం లేదు. పేషంట్ ను చేదకుందనే అడ్మిట్ పేరుతో ఫీజులు కట్టించుకొని అక్క బాట ఇక్కక ట్రీ/టంట్ లేదు బయటకు తీసుకెళ్లండి చెప్పడం కట్టిన ఫీజులను నా వారే తీసుకోవటం సిబ్బంది కనుసన్నల్లో జరుగుతుందంటే ఆశ్చ ర్యం లేదు. తాజాగా మంగళవారం కూడా ఇలాంటి ఉధాంతం వెలుగుచుడటమే ఇందుకు సాక్ష్యంగా చూడాలి. అయితే ఈ సిబ్బంది తెలివి తేటలు అంతా ఇంతా కాదు ఇట్టి ఘటనలను ఎవరైనా చిత్రించిన, ఇదేంటని ప్రశ్నిచిన కూడా వీరికి రుచించదు. కలిసికట్టుగా ఎదురు దాడి చేయటం సిబ్బందికి వెన్నేతో పెట్టిన విద్యగా మారిందనే చెప్పాలి. ఒకరకంగా గార్డియన్ ఆసుపత్రి సౌకర్యాలు, పాటిస్తున్న నిబంధనలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫైర్ సేఫ్టీ ఉందా..? అనేది కూడా సరిచూడల్సిన అవసరం ఉంది. అసలు ఆరోగ్య శ్రీ సేవల పట్ల ఆసుపత్రి చిత్తశుద్ది ఎలా ఉందో విచరంచేయాలి. అలాంటప్పుడే వైద్యులు, వైద్య సేవల అసలు గుట్టు తేటతెల్లం అవుతుంది. గార్డియన్ ఆసుపత్రి నిర్వహణ తీరుపై, వైద్య సేవలపై, ముఖ్యంగా సిబ్బంది వ్యవహారతీరు, సౌకర్యాలు,ఆరోగ్యశ్రీ అమలు తీరు పట్ల సమగ్రవిచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.


నమిండ్ల ప్రమోద్...జర్నలిస్ట్ - వరంగల్