ఆడపిల్ల ఎదుగుదలే సామాజిక ప్రగతికి తార్మాణం

తెలుగుగడపై అధికశాతం సరారీ వసతి రహాలో సంక్షేమ బావన కొలబోతోంది. పేదింటి పిలల విద్యాభ్యాసం చమురు లేని వారికి ఆసరా, ఆశ్రయం కల్పించడానికి ఉద్దేశించిన ఎన్నో హాస్టళ్లు సమస్యల నెలవులై భ్రష్టుపడుతున్నాయి. కిటికీలు, తలుపులు సరిగ్గా లేని వసతిగృహాల్లో మంచాలు, దుప్పట్లకు సైతం నోచని బడుగు బలహీనవర్గాలకు చెందిన అభాగ్య విద్యార్థులెందరో చలి తీవ్రతకు గజగజలాడుతున్నారు. వసతి గృహాల్లో కనీస సదుపాయాలూ కొరవడ్డాయం టూ సుమారు ఏడేళ్ల క్రితం దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తూ 'ఈ పిల్లలు మనుషులు కాదా?' అని ఉన్నత న్యాయస్థానం అప్పటి ప్రభుత్వాన్ని నిగ్గదీసిం ది. వివిధ సందర్భాల్లో మానవ హక్కుల సంఘం, కాగ్, లోకాయుక్త సైతం సంక్షేమ హాస్టళ్ల దురవస్థను సూటిగా తప్పుపట్టాయి. దురదృష్టవశాత్తు దళిత, గిరిజన, వెనకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, వికలాంగుల వసతి గ హాల స్థితిగతుల్లో మెరుగుదల నేటికీ ఎండమావినే తలపిస్తోంది! ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ఉత్తరాంధ్రబీ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్... ఏ జిల్లాను ప్రాంతాన్ని పరికించినా సంక్షోభ హాస్టళ్ల ముఖచిత్రం నివ్వెరపరుస్తోంది. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవంతులు, అరకొర వసతుల అద్దె భవనాలు, దుర్గంధ భూయిష్ఠమైన మరుగుదొడ్లు, తగినన్ని స్నానాల గదులు కరవై బాలికల నరకయాతనలు... తరతమ భేదాలతో దాదాపు అన్నిచోట్లా ఇదే కథ. తాగునీరు అందుబాటులో లేక పారిశుద్ధ్యానికి అతీగతీ లేని అపరిశుభ్ర వాతావరణంలో రక్తహీనత, అనారోగ్య సమస్యలు పెచ్చరిల్లుతున్నాయి. తిరగని ఫ్యాన్లు, విరిగిన మంచాలు, ృహాలువెలగని దీపాలు పేరుకుపోయిన వ్యరాలతో హాసళు- నరక కూపాలకు నకళ్లుగా ప్రభుత్వాల అలసత్వానికి అద్దం పడుతున్నాయి. రెండు పూటలా తిండి పెట్టి చదివించే స్తోమత లేని నిరు పేదల బిడ్డలే వసతి గృహాల్ని ఆశ్రయిస్తున్నారని, అలా వస్తున్నవారి తల్లిదండ్రుల్లో సగంమందికి పైగా నిరక్షరాస్యులేనని సామాజిక అభివృద్ధి మండలి నివేదికాంశాలు వెల్లడిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సుమారు అయిదు వేల ఎస్సీ, ఎస్టీ బీసీ తదితర సంక్షేమ హాస్టళ్లను కొండంత ఆశతో శరణు వేడుతున్నవారిలో అత్యధికులు కడగండ్ల పాలబడటం సంక్షేమ స్ఫూర్తినే ప్రశ్నార్థకం చేస్తోంది! దశాబ్దం క్రితం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల గతిరీతులపై ఐఐఈ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్స్) చేపట్టిన అధ్యయనం ఎన్నో చేదు నిజాలను వెలుగులోకి తెచ్చింది. మెస్ ఛార్జీలను గుట్టుగా స్వాహా చేస్తున్న బాగోతాలను అది రట్టుచేసింది. ఇటీవల ఐఐపీఏ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నిర్వహించిన అధ్యయనం సంక్షామ హాస్టళ్లెన్నో సమస్యల కూపంలో కూరుకుపోయే ఉన్నట్లు ధ్రువీకరించింది. చాలాచోట్ల అనారోగ్యకర, అమానవీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న నివేదిక - ప్రాంతాలవారీగా ృత్యమయ్యాయిసమస్యల పద్దును ఏకరువు పెట్టింది. ఐఐపీఏ అధ్యయనంలో మూడో అధ్యాయంగా పొందుపరచిన 'ప్రధాన నివేదిక' ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కేటాయింపులు అన్నార్తులను ఆదుకోలేకపోతున్నాయని సోదాహరణంగా చాటింది. అది ఎత్తిచూపిన లోటుపాట్లను తీవ్రంగా పరిగణించి సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వాల అలసత్వం- అక్రమార్కులకు అయాచిత వరమవుతోంది. నిబంధనల ప్రకారం కనీసం 20-30 సెంట్ల స్థలంలో వసతి గృహం నెలకొల్పాలి. ప్రతి పదిమంది విద్యార్థులకొక స్నానాల గది, మరుగుదొడ్డి ఏర్పరచాలి. ృహ నిర్ణీత గడువులోగా దుస్తులు, దుప్పట్ల పంపిణీ పూర్తయిపోవాలి. ఎక్కడైనా అక్షరాలా అలాగే జరుగుతోందా? ఉదయం సాయంత్రం అల్పాహారంగా, రెండు పూటలా భోజనంలో ఏ రోజు ఏమేమి ఇవ్వాలో నిబంధనలు సృష్టికరిస్తున్నా- సవ్యంగా అమలుకు నోచుకుంటున్నదెక్కడ? అనుదినం స్పష్టీకరిస్తున్నా- సవ్యంగా అమలుకు నోచుకుంటున్నదెక్కడ? అనుదినం గుడ్డు, వారానికి ఒక మారు మాంసాహారం దస్త్రాలకే పరిమితమవుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది నుంచి పైయెత్తున అధికారులు, నాయక శ్రేణుల దాకా అవినీతి 'వాటా'వరణం అద్దె ముమ్మరించి - బస్తాల కొద్దీ బియ్యం, టన్నుల కొద్దీ ఆహార పదార్థాలు నల్లబజారుకు తరలుతున్నాయి. ఎస్సీ హాస్టళ్లు, గురుకులాల దుస్థితిపై ఆరా తీసిన ఏపీ నిఘాదళం (విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్)- విద్యార్థుల వాస్తవ హాజరుకు, రికార్డుల్లో పేర్కొంటున్న సంఖ్యకు మధ్య భాం వ్యత్యాసం ఉన్నట్లు ధ్రువీకరించింది. తెలంగాణవ్యాప్తంగా ఎసతి గ భారీ వ్యత్యాసం ఉన్నట్లు ధ్రువీకరించింది. తెలంగాణ వ్యాప్తంగా వసతి గ ృహాలు, గురుకుల ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించిన సీఎడ్లీ (సాంఘికాభివృద్ధి మండలి)- సిబ్బంది కొరతను, బడ్జెట్లో స్వల్ప కేటాయింపుల్ని తప్పుపట్టింది. నాణ్యమైన ఆహారం అందించడానికి ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కావాలనీ సూచించింది. ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వ వసతి గృహాలను నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి, పర్యవేక్షణ లోపాలు చెండుకు తింటున్నాయన్నది చేదు నిజం. - వాటికి చెల్లుకొట్టి సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో జవాబుదారీతనం పెంపొందించే నిర్ణయాత్మక కార్యాచరణకు ఇరు ప్రభుత్వాలూ నిబద్దం కావాలి. ఇతోధిక కేటాయింపుల్లో ప్రతి రూపాయీ సద్వినియోగమయ్యేలా విధినిషేధాలు కట్టుదిట్టమై సవ్యంగా అమలు జరిగితేనే, వసతి గృహాల్లో గూడుకట్టిన విషాదం చెల్లాచెదురయ్యేది! మార్పుతోనే మహిళాభ్యుదయం పరాయి స్త్రీని తల్లిగా, చెల్లిగా గౌరవించే సంస్కృతికి భారతదేశం పెట్టింది పేరు. అలాంటి పవిత్ర భావనలు కలిగిన భారతావనిలో ఈనాడు మహిళలకు ఎలాంటి భద్రత, రక్షణ లభిస్తోంది? స్త్రీలను దేవతగా భావించే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యక ృత్యమయ్యాయి.ఎన్ని చట్టాలున్నా,పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్చగా, నిర్భయంగా సంచరించగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నారు బాపూజీ. కానీ ఈనాడు పట్టపగలే ఎవరూ తిరగలేని పరిస్థితి దాపురించింది. ఇంటి నుంచి వెళ్ళిన మహిళ క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. మార్గమధ్యంలో ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ,అభయ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత కూడా అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడిచిందిలేదు. గ ృహ హింస నిరోధక చట్టం,వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం... ఈవిధంగా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు, రక్షణకు మాత్రం హామీ లభించడం లేదు. దేశంలో రోజు రోజుకూ మహిళలపై హింస,దౌర్జన్యాలు పెరిగిపోతూనే ఉన్నా పెరిగిపోతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ,దేశంలో ప్రతి 60 నిమిషాలకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 42 నిమిషాలకు ఒక లైంగిక వేధింపు జరుగుతోంది. ప్రతి 99 నిమిషాలకు ఒక వరకట్న మరణం సంభవిస్తోంది. 2012లో దేశవ్యాప్తంగా మహిళలపై 2,44,270 అఘాయిత్యాలు జరిగాయి. ప్రతి ఏటా ఈనేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అత్యాచారాలు, అపహరణలు, వరకట్న వేధింపులు,యువతుల అక్రమ రవాణా ఇలా అనేక విధాలుగా మహిళలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ పరిణామాలు మహిళాభివృద్ధికి పెనుశాపంగా పరిణమించాయి. నగరాలు, పట్టణాలు సహా ,చివరికి గ్రామాల్లో సైతం స్త్రీలు, యువతులు,చిన్మారులపై విచక్షణా రహిత దాడులు జరుగుతున్నాయి. దేశమహిళల్లో 70 శాతం మం ది ఏదో ఒక రూపంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఎన్ .సి.ఆర్ .బి (నేషనల్ క్రైం రిపోర్ట్ బ్యూరో) ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకసారి భర్త అత్తమామల రూపంలో వివాహితలు వేధింపులు, హింసకు గురవుతున్నారు. భారత దేశంలో 47 శాతం మంది మధ్య వయసు బాలికల్లో బరువు తక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయి. భారత్ లో లింగనిర్ధారణ పరీక్షలపై నిషేధం ఉన్నా అవి అక్రమంగా జరిగిపోతున్నాయి. ఇది 1000 కోట్ల అక్రమ, అనైతిక పరిశ్రమగా రూపుదాల్చిందని ఒకసర్వేలో వెల్లడైంది.


కె. వేణుగోపాల్ .